నెహ్రూ మృతిపై వర్మ...

posted on: Apr 17, 2017 12:45PM

 

దేవినేని నెహ్రూ గుండెపోటుతో ఈ రోజు హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. నెహ్రూ మృతిపై టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. ఇక రాంగోపాల్ వర్మ కూడా నెహ్రూ మృతిపై స్పందించాడు. ట్విటర్‌ ద్వారా ఆయనకు నివాళులర్పించాడు. నెహ్రూ చనిపోయారని తెలిసి తాను షాక్‌కు గురైనట్లు..శక్తికి మారుపేరైన నెహ్రూతో తనకు మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయని ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు వర్మ.

google-ad-img
    Related Sigment News
    • Loading...