క్విట్ ఏపీ అని ఉద్య‌మించాలేమో-వైఎస్ జ‌గ‌న్

posted on: Aug 9, 2017 12:40PM

క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.  75 ఏళ్ల క్విట్ ఇండియా ఉద్య‌మానికి భార‌తీయుడిగా తాను శాల్యూట్ చేస్తున్నా.. ఆ ఉద్యమం నిరంత‌రం స్పూర్తి ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు మ‌నమంతా..మోస‌గాళ్లారా..దోపిడీ పాల‌కులారా, ప్ర‌జా వంచ‌కులారా క్విట్ ఏపీ అని ఉద్య‌మించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది అని ఆయ‌న ట్వీట్ చేశారు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...