Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఘోర రైలు ప్రమాదం.. 17 మంది మృతి..
posted on: Nov 3, 2016 10:56AM

పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పాక్ రాజధాని కరాచీలోని లండి రైల్వే స్టేషన్ లో జకారియా ఎక్స్ ప్రెస్, ఫరీద్ ఎక్స్ ప్రెస్ లు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా.. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంకా ఈ ఘటనలో రెండు బోగీలు నుజ్జునుజ్జయిపోయాయి. బోగీలను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి లోపలి వారిని వెలుపలికి తీశారు. అయితే, ప్రమాదం జరగడానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.






