అద్దీ దెబ్బ... డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ

posted on: Jun 4, 2024 4:03PM

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును  వైఎస్‌‌ఆర్ యూనివర్సిటీగా మార్చేశాడు.  ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. జగన్ చేసిన తప్పును తెలుగుదేశం కార్యకర్తలు వెంటనే సరిదిద్దారు. యూనివర్సిటీ భవంతి మీద వున్న వైఎస్సార్ పేరు తీసేసి, ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఎలా వుంది దెబ్బకుదెబ్బ?

google-ad-img
    Related Sigment News
    • Loading...