భారత్-న్యూజిలాండ్ మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం...

posted on: Oct 8, 2016 10:51AM

 

భారత్-న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకూ రెండు టెస్ట్ మ్యాచ్లు ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. ఇండోర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ముందు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత్ కొద్దిసేపటికే ఒక వికెట్ కోల్పోయింది. ఓపెనర్ గా దిగిన మురళీ విజయ్ ల‌థ‌మ్ బౌలింగ్‌లో ఫీల్డర్‌ జీతన్‌ పటేల్ కి క్యాచ్ ఇచ్చి 10 పరుగులకే వెనుదిరిగాడు.  ప్రస్తుతం క్రీజులో గౌతమ్‌ గంభీర్‌, ఛటేశ్వర పుజారా ఉన్నారు. కాగా ఇప్ప‌టికే భార‌త్ 2-0 తేడాతో సిరీస్ ను గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే.

google-ad-img
    Related Sigment News
    • Loading...