Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎంపీల వేతనాలు 24శాతం పెంపు
posted on: Mar 25, 2025 10:27AM

పార్లమెంట్ సభ్యుల జీత భత్యాలు భారీగా పెరిగాయి. ఈ మేరకు కేంద్రం అధికారిక ప్రకటన వెలువరించింది. తాజా పెంపుదల మేరకు ఏంపీలకు వేతనం 1.24 లక్షలు , రోజువారీ భత్యం రూ.2500 వరకూ పెరుగుతాయి.
ఇక మాజీ ఎంపీలకు అయితే నెలవారీ పెన్షన్ రూ.31 వేలకు కేంద్రం సవరించింది. అంటే మొత్తంగా ఎంపీల జీత భత్యాలను 24 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ పెరుగుదల రాజ్యసభ సభ్యులకు కూడా వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్రం సోమవారం (మార్చి 24)న నోటిఫై చేసింది.






