Latest News
ఒలింపిక్స్ స్టార్లకు ఖేల్ రత్న అవార్డులు..
posted on: Aug 29, 2016 12:37PM

నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఖేల్ రత్న, ద్రోణా చార్య.. అర్జున అవార్డులను ప్రధానం చేయనున్నారు. రియో ఒలింపిక్స్ లో దేశ ఘనతను చాటిచెప్పిన సింధూ, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, జితూరాయ్ కి రాష్ట్రపతి ఖేల్ రత్న అవార్డులు ప్రధానం చేయనున్నారు. మరో 15 మందికి అర్జున అవార్డులు ఇవ్వనున్నారు.
Latest YouTube Trending Video NEWS






