కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం

posted on: Oct 27, 2025 3:56PM

 

కామారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న జీవన్‌రెడ్డి (37) గుర్గుల్ శివారులో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని సూసైడ్‌కు పాల్పడ్డాడు. జీవన్‌రెడ్డి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే  ఆత్మ హత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...