బాంబు పేలుడు... 52 మంది మృతి..

posted on: Jul 24, 2017 12:44PM

 

ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబుల్ రాజధాని తరచూ బాంబు పేలుళ్లు సంభవిస్తునే ఉంటాయి. తాజాగా మరోసారి బాంబు పేలుడు సంభవించింది. కాబుల్ లో డిప్యూటీ సీఈఓ మెహాకిక్స్ ఇంటి వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనలో 52 మంది మృతి చెందగా.. 100 మందిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దాడికి పాల్పడినట్టు ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకూ ప్రకటించలేదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...