Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జయ వారసత్వంపై మరో వివాదం... నేనే కొడుకుని...
posted on: Mar 17, 2017 12:43PM

జయ వారసత్వంపై మరో కొత్తవివాదం తెరపైకి వచ్చింది. గతంలో జయకు కూతురు ఉందంటూ గతంలో పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాను జయకు కుమారుడిని అంటూ... కృష్ణమూర్తి అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. తానే జయలలితకు వారసుడిని అని... ఆస్తికి తానే వారసుడినని... పక్కా ఆధారాలతో నిరూపించేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పాడు. అమ్మజయను హత్య చేశారని.. అప్పుడు చంపేస్తారని భయంతో చెప్పలేదు.. ఇప్పుడు ధైర్యంగా ఉన్నానని ఫిర్యాదు చేశాడు. మరి ఈ వివాదం ఇంకెంత దుమారం రేపుతుందో చూడాలి.






