ఇక పోరాటమే..పవన్‌ స్పీచ్ హైలెట్స్

posted on: Aug 27, 2016 5:46PM

* నేను టీడీపీ తొత్తును కాను
* తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన
*టీడీపీ, బీజేపీకి భుజం కాశాను
* నన్ను బీజేపీలోకి రమ్మని ఆహ్వానించారు.
* జాతీయ శ్రేయస్సు కోరే పార్టీ జనసేన
* భజనసేన అన్నారు..గబ్బర్ సింగ్ కాదు, రబ్బర్ సింగ్ అన్నారు
*నాకు కులం మతం అంటించకండి
* సీమాంధ్రుల ప్రేమ, సీమాంధ్రుల సహనం చూశారు
* సీమాంధ్రుల పోరాటం ఎలా ఉంటుందో త్వరలోనే చూస్తారు
* దేశానికి వెన్నెముక యువత అంటున్నారు
* కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విడగొట్టినపుడు యువతకు ఏం చేయాలో చెప్పలేదు
* తెలుగు ప్రజలు కొట్టుకు చావండి
* కాంగ్రెస్‌ది ఎంత తప్పో..బీజేపీది అంతే తప్పు
* బీజేపీ రాష్ట్ర విభజన అంశాన్ని కాకినాడలో తీర్మానం చేసింది
* ప్రత్యేక హోదా కోసం ఎంపీలు పార్లమెంట్‌లో ఏం సాధించారు
* అప్పుడు కాంగ్రెస్ ఎంపీలు మేడమ్..మేడమ్.. ప్లీజ్ మేడమ్ అన్నారు
* ప్రత్యేక హోదా అంశాన్ని జనసేన ముందుకు తీసుకువెళుతుంది
* మూడు దశలుగా ప్రత్యేక హోదా పోరాటం
* ఇప్పుడు ప్రశ్నిస్తా..
* మాటలను ఆచీతూచి మాట్లాడాలి
* రాష్ట్రాన్ని ఎక్కడైతే బీజేపీ విడగొట్టాలని చూసిందో అదే కాకినాడలో మొదటి మీటింగ్ పెడతా
* సీమాంధ్రులంటే అంత చులకనా
* కులం అంటే అరికాలి మంట నషాళానికి అంటుతుంది
* మనకు జరిగిన అన్యాయంపై జిల్లా, జిల్లా తిరిగి చెబుతా
* రెండవ దశలో అధికార, ప్రతిపక్ష, బీజేపీ ఎంపీల మీద ఒత్తిడి తెస్తా
* మూడవ దశలో ఇక పోరాటమే
* జనసేన, బీజేపీ కలిసి పోటీచేయవు
* మోడీ గారు మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా అంటున్నారు కానీ ప్రత్యేకహోదా అనడం లేదు
* తెలుగుదేశం పార్టీ స్పెషల్ స్టేటస్‌ని ఎందుకు ముందుకు తీసుకువెళ్లడం లేదు
* అరుణ్‌జైట్లీ మాట్లాడితే విసుగొస్తుంది
* వెంకయ్యనాయుడు గారు మీరు తప్పు చేస్తున్నారు
* వెంకయ్యనాయుడు గారు ముందు మీరు తెలుగువారు
* పార్టీ కంటే ముందు తెలుగుజాతి గురించి ఆలోచించండి
* ప్రజలకు న్యాయం జరగనపుడు నేను ఏ పార్టీలో ఉంటే ఏంటీ
* నా దగ్గర 15 ఆవులున్నాయి
* బీజేపీ ఆవులపై పడి మిగిలిన సమస్యలను పట్టించుకోవడం లేదు
* చంద్రబాబు, జగన్ ఒకే మాటపై ఉండాలి
* తెలంగాణ ఇచ్చినపుడు ఆరు కోట్ల మంది అడ్డుపడినా విడగొట్టారు
* ప్రత్యేకహోదాకు ముగ్గురు ముఖ్యమంత్రులు అడ్డుపడితే ఇవ్వరా..
* కేంద్రప్రభుత్వం అంటే రాక్షసులు కాదు..మనుషులే కదా
* పార్లమెంట్‌ను స్తంభింపజేయండి
* సినిమాలు చేస్తా..రాజకీయాలు చేస్తా
* సామాజిక మార్పులు జరిగితే అంతేచాలు
* సెప్టెంబర్ 9న కాకినాడలో తొలిసభ
* సీమాంధ్ర ఎంపీలు డబ్బున్న వాళ్లు
* డబ్బున్న ఎంపీలను చూసి ప్రత్యేకహోదా ఇవ్వనక్కర్లేదు అనుకుంటున్నారా..?
* పోరాడదాం..సాధించే వరకు పోరాడదాం
* మన ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడదాం
* మీరే నా బలం
* మీ బలం చూసి కేంద్రంతో కొట్లాటకు దిగుతున్నా

google-ad-img
    Related Sigment News
    • Loading...