Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భారీ స్కోరు దిశగా టీమిండియా..
posted on: Feb 9, 2017 3:10PM

ఇండియా-బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ మ్యాచ్ సిరీస్ ప్రారంభమైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా భారీగానే స్కోర్ చేస్తోంది. టీ సమయానికి టీమిండియా 2 వికెట్లకు 206 పరుగులు చేయగా క్రీజులో ఉన్న మురళీ విజయ్ సెంచరీ చేశాడు. టీ బ్రేక్ తరువాత 160 బంతుల్లో 108 పరుగులు చేసి విజయ్ ఔటయ్యాడు. ఇక కోహ్లీ కూడా తన మెరుపు బ్యాటింగ్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. 70 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. కాగా 83 ఓవర్లు ముగిసే సరికి భారత్ 305/3తో ఉంది.






