చెన్నైపై సన్ రైజర్స్ విజయం.. ప్లేఆఫ్స్ కు దూసుకెళ్లిన ఎస్ ఆర్ హెచ్

posted on: May 18, 2026 11:40PM

చెన్నై సూపర్‌ కింగ్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ కు అర్హత సాధించింది.  చెన్నైవేదికగా సోమవారం (18) జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైసూపర్ కింగ్స్  నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.  

అనంతరం 181 పరుగుల విజయ లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి సాధించింది.  పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. స్లో పిచ్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన చేసింది. బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న పిచ్ పై 181 పరుగుల విజయ లక్ష్యన్ని సాధించడంలో   ఇషాన్ కిషన్ 70 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 47 పరుగులతో రాణించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...