బురిడి బాబాకు 14 రోజుల రిమాండ్..

posted on: Jun 18, 2016 3:11PM

 

బురిడి బాబా శివానంద పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసు విచారించిన న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా రిమాండ్ కు తరలించారు. దీంతో అతనిని పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించారు. కాగా 'లైఫ్ స్టైల్' బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డిని 1.33 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి బెంగళూరుకు పారిపోయిన సంగతి తెలిసిందే.

google-ad-img
    Related Sigment News
    • Loading...