Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్
posted on: Apr 7, 2026 11:01AM
.webp)
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావును పోలీసులు అరెస్టు చేశారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యేను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
Latest YouTube Trending Video NEWS



.webp)


