Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కింగ్ ఫిషర్ స్టిక్కర్ అంటించి నకలీ మద్యం విక్రయం!
posted on: Mar 2, 2026 10:02AM

నఖిలీ మద్యం తయారు చేసి కార్ల్స్ బర్గ్ కంపెనీ సీసా లో నింపి కింగ్ ఫిషర్ కంపెనీ స్టికర్ అంటించి విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులు ఖాళీ చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్న ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో వెలుగు చేసింది.
మహబూబాబాద్ లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం ప్రియులు కింగ్ ఫిషర్ బీర్ ఆర్డర్ ఇస్తే.. కార్ల్స్ బర్గ్ సీసా లో నకి లీ బీర్ నింపి కింగ్ ఫిషర్ స్టికర్ అంటించిన బీర్లు సరఫరా చేశారు. అయితే సీసా లో నలకలు ఉండడతో అసలు విషయం బయటపడింది. దీనిపై మందు బాబులు బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీయగా నీళ్లు నమిలారు. దీంతో ఈ విషయమై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు.



.webp)


