డాన్సర్ కావ్యకల్యాణి ఆత్మహత్య

ఓ ప్రముఖ చానెల్ లో ప్రసారమౌతున్న డ్యాన్స్ రియాలిటీ షో డాన్సర్ కావ్య కల్యాణి బలవన్మరణానికి పాల్పడింది. తనను వివాహం చేసుకుంటానంటూ సహజీవనం చేసిన వ్యక్తి మోసం చేశాడనీ, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ సెల్ఫీ వీడియో చేసింది.  

ఖమ్మంజిల్లా పొన్నెకల్లులోని తన నివాసంలో  కావ్య కల్యాణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu