చుక్కా రామయ్యకు అస్వస్థత....

posted on: Jun 25, 2016 10:58AM



ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య నిన్న రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి తీవ్రమైన నడుం నొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మిలీనియం బ్లాకులో ఆయనను అడ్మిట్ చేసుకున్న వైద్యులు ఆయనకు చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
google-ad-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
  • ync-img
Related Sigment News
  • Loading...