ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌...ఆరుగురు మావోలు మృతి

 

ఛత్తీస్ గఢ్‌లోని బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి మృతి చెందారు. భారీగా ఆయుధ సామగ్రిని భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ మీడియాకు తెలిపారు. ఘటనా స్థలంలో మవోయిస్టుల మృతదేహాలతో పాటు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu