Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేపు హర్యానాకు చంద్రబాబు
posted on: Oct 16, 2024 3:15PM
గురువారం ( ఈ నెల 17)న ముఖ్యమంత్రి చంద్రబాబు హర్యానా వెళ్లనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి చండీగడ్ ఎయిర్ పోర్ట్ కు కు బయలు దేరనున్నారు. సాయంత్రం ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ముఖ్యమం త్రి గా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. అక్కడ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు.


.webp)
.webp)


