Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబు, లోకేష్ హోలీ శుభాకాంక్షలు
posted on: Mar 3, 2026 8:28AM
.webp)
హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఈ మేరకు వేర్వేరుగా పోస్టులు చేశారు. హోలీ చెడుపై మంచి గెలుపునకు సూచికగా కామ దహనం తో ప్రారంభమయ్యే హోలీ పండుగ అందరి జీవితాల్లో జీవితాల్లో కొత్త రంగులు అద్దాలనీ ఆకాంక్షిస్తూ.. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం నారా చంద్రబాబు పేర్కొన్నారు.
వసంత రుతువుకు స్వాగతం పలికే రంగుల సంబరం హోలీని సమత, మమతలకు చిహ్నంగా, పేదా, పెద్ద తారతమ్యాలు లేకుండా, కులమత భేదాలు చూడకుండా రంగుల్లో అంతా కలిసిపోయి ఆనందాలను పంచుకునే పర్వదినంగా అభివర్ణిస్తూ నారా లోకేష్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.


.webp)



