మేడారం జాతరలో మొక్కు చెల్లించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్!

posted on: Jan 31, 2026 8:24AM

తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతరలో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెన్ విన్ ఒకెన్ మొక్కు చెల్లించుకున్నారు. సంప్రదాయ దుస్తులలో మేడారం జాతరకు వచ్చిన ఆయనకు మంత్రి సీతక్క స్వాగతం పలికారు.

మేడారం జాతర విశేషాలను, ప్రాశస్థ్యాన్నీ వివరించారు.  ఆ తరువాత బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గిరిజన సాంప్రదాయాలకు అనుగుణంగా తన నిలువెత్తు బంగారం (బెల్లం) వనదేవతలకు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...