జైల్లో బాగా ఎంజాయ్ చేశా.. అంబటి రాంబాబు

posted on: Feb 19, 2026 8:17AM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు జైల్లో చాలా బాగా ఎంజాయ్ చేశానంటున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన 18 రోజుల  జైలు జీవితం తనలో   పట్టుదలను మరింత పెంచిందని చెప్పుకొచ్చారు.  తాను జైల్లో గడిపిన 18 రోజులను    శిక్షణగా భావించానన్నారు.

కాగా జైల్లో ఉండగా తానొకసారి బాత్ రూంలో జారిపడ్డానన్నారు. తన జైలు జీవితంలో ఎదుర్కొన్న ఏకైక ఇబ్బంది అదేనని అంబటి రాంబాబు చెప్పారు.  జైల్లో పెడితే భయపడతానని చంద్రబాబు, లోకేష్ అనుకున్నారనీ, కానీ అంబటి రాంబాబుకు భయమంటే ఏమిటో తెలియన్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...