బాల్ ఠాక్రే అంతిమయాత్ర ఫోటోలు
posted on: Nov 19, 2012 9:00AM
శివసేన అధినేత బాల్ ఠాక్రే అంత్యక్రియలు శివాజీ పార్కులో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. పలువురు రాజీకీయ, సినీ ప్రముఖులు థాకరే అంతక్రియలకు హాజరయ్యారు. పోలీసు అధికారులు జాతీయ పతకాన్ని థాకరే పార్దీవ దేహంపై ఉంచి, గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. పార్టీ నేతలు కాషాయ వస్త్రం ఉంచారు. హిందూ సంప్రదాయ ప్రకారం బాల్ ఠాక్రే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)


Latest YouTube Trending Video NEWS






