Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా లేనట్లే!
posted on: Feb 28, 2015 11:15AM
.jpg)
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసారు. దానికి బదులుగా రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి మంజూరు చేస్తామని ప్రకటించారు. కారణాలు అందరికీ తెలిసినవే. కనుక రాష్ట్ర ప్రజలు ఇంకా ఈ ‘ప్రత్యేక భ్రమ’ లో ఉండనవసరం లేదని స్పష్టం చేసారు. అయితే ప్రత్యేకహోదాకు బదులు ఎటువంటి ప్యాకేజి ఇవ్వబోతున్నరనే విషయం ఆయన ప్రస్తావించలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదివరకే మంజూరు చేసినట్లు ప్రకటించిన ఐ.ఐ.యం. ప్రస్తావన మాత్రం చేసారు.


.jpg)
.jpg)


