Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం
posted on: Jan 28, 2026 9:22AM

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తన చార్టెడ్ విమానంలో బారామతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. బుధవారం (జనవరి 28) ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ అవుతుండగా, ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇద్దరు, ఇద్దరు విమాన సిబ్బంది కూడా మరణించారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందిన విషయాన్నిడీజీసీఏ ధృవీకరించింది.


.webp)



