Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సుధీర్, కావ్య, ఈర్య...ఫ్యామిలీ ఫోటో అదిరిందిగా
posted on: Feb 13, 2026 2:04PM

ఆట డాన్స్ షో కొత్త ప్రోమో వచ్చేసింది. ఇక డ్రామా జూనియర్స్ లో బాగా పాపులర్ ఐన ఈర్య ఈ షోలోకి కూడా ఎంట్రీ ఇసిచ్చేసింది. రాగానే జడ్జెస్ ని చూసి "ఎవరు వీళ్లంతా" అని అడిగింది. "జానీ" అని చెప్పేసరికి "కొంపదీసి జానీ జానీ ఎస్ పాపా రాసింది ఆయనేనా" అనేసింది. తర్వాత నిహారికకు చూసి "వదినా మీరలా చూడకండి. నాకు చలి పుడుతుంది" అంది. "ఎందుకు" అని సుధీర్ అడిగాడు. "అంటే ఆవిడది చల్లని చూపు కదా" అంది ఈర్య. "ఆవిడెవరో తెలుసా నీకు" అంటూ సుధీర్ రాధికా వైపు చూపించి అడిగాడు.
"రాధికా అక్క" అంది. "ఓకే నేను చాల సంతోషంగా ఉన్నాను" అనేసింది రాధికా. "రంభ, ఊర్వశి, మేనక ముగ్గురినీ కలిపితే రాధికా" అంటూ గట్టిగానే పొగిడేసింది. "ఓహ్ రైట్" అంటూ రాధికా తెగ సిగ్గుపడిపోయింది. తర్వాత చంద్రుళ్ళో ఉండే కుందేలు అనే సాంగ్ కి ఈర్య చాల క్యూట్ గా డాన్స్ చేసింది. తర్వాత నిహారిక, కావ్య ఇద్దరూ కూడా ఈర్యతో డాన్స్ చేసారు. ఇక వాళ్ళ పక్కకు సుధీర్ వచ్చి "ఫామిలీ ఫోటోలా ఉంది ఇదేంటో" అన్నాడు. దాంతో అప్పటివరకు ఈర్యను ఎత్తుకుని డాన్స్ చేసిన కావ్య ఆమెను సడెన్ గా కిందకి దించేసింది. అంతే అందరూ నవ్వేశారు.






