నాని కళ్యాణంకు సర్టిఫికేట్ వచ్చేసింది.

posted on: Feb 12, 2014 10:27AM

 

నాని, వాణీ కపూర్ జంటగా నటించిన "ఆహా కళ్యాణం" చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెన్సార్ వారు "U/A" సర్టిఫికేట్ ఇచ్చారు. "బ్యాండ్ బాజా బారత్" చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యాశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...