Latest News
10వేల కోట్ల రూపాయలతో బయోఫార్మా శక్తి పథకం
posted on: Feb 1, 2026 10:25AM
.webp)
ఫార్మా రంగంలో పరిశోధన కోసం జాతీయస్థాయి విద్యాసంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు విత్త మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
బయోఫార్మా శక్తి పథకం కింద ఇందుకోసంపది వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మూడు కెమికెల్ రీసెర్చ్ పార్కులు, హైటెక్ టెక్నాలజీ రూములు ఏర్పాటు చేయనున్నామన్నారు
Latest YouTube Trending Video NEWS






