Latest News
ఏపీ ఉద్యోగుల ఏడుపులు.. చూడండి మీరూ..
posted on: Jun 24, 2016 1:10PM
.jpg)
ఏపీకి కేటాయించబడిన ఉద్యోగులు అమరావతికి వచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం గడువు విధించిన విషయం తెలిసిందే. దీంతో, ఉద్యోగులు అమరావతికి తరలుతున్నారు. గురువారం నాడు మొదటి బ్యాచ్ తరలి వెళ్లింది. శుక్రవారం నాడు మరికొంతమంది హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరారు. ఇటు తెలంగాణ, అటు ఏపీ ఉద్యోగులు కూడా ఒకరినొకరు దగ్గరకు తీసుకొని కంటతడి పెట్టారు.



Latest YouTube Trending Video NEWS






