Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సమ్మక్క సారలమ్మ మినీ జాతర షురూ
posted on: Feb 12, 2025 4:10PM
తెలంగాణలోని ములుగు జిల్లాలో ప్రతీ రెండేళ్లకోసారి వచ్చే సమ్మక్క సారలమ్మ మినీ జాతర బుధవారం ప్రారంభమైంది. మండమెలిగె పండుగతో ఈ జాతర ప్రారంభమైంది. ఈ మినీ జాతరకు తెలంగాణా ప్రభుత్వం 5 కోట్ల 30 లక్షలు ఖర్చుచేయనుంది. రేపు మండమెలిగే పూజలు, ఎల్లుండి భక్తులకు మొక్కులు చెల్లింపు, చివరి రోజైన శనివారం మినీ జాతర ముగుస్తుంది. ఈ మినీ జాతరకు తెలుగురాష్ట్రాలతో బాటు చత్తీస్ ఘడ్ , మహారాష్ట్ర , ఒరిస్సా నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తుల కోసం ఆర్టీసీ 200 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. మినీ జాతర ముగిసిన మరుసటి రోజు వనదేవతల దర్శనం ఆదివారం ఉండటంతో ఈ సారి భక్తులు ఎక్కుద సంఖ్యలో వస్తున్నట్టు అధికారులు తెలిపారు.






