Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'జవాన్' ఫస్టాఫ్ రివ్యూ.. హైలైట్స్ ఇవే
posted on: Sep 7, 2023 11:42AM
.webp)
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ టైటిల్ రోల్ లో నటించిన సినిమా 'జవాన్'. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మూవీతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని తమిళ దర్శకుడు అట్లీ రూపొందించారు. ఈరోజు (సెప్టెంబర్ 7) ఈ క్రేజీ ప్రాజెక్ట్.. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో జనం ముందుకు వచ్చింది. కొన్ని థియేటర్స్ లో ఫస్టాఫ్ పూర్తిచేసుకుంది కూడా. ఇక ఫస్టాఫ్ హైలైట్స్ విషయానికి వస్తే..
1. షారుక్ ఖాన్ ఇంట్రో ఫైట్
2. మెట్రో ట్రైన్ హైజాక్ ఎపిసోడ్
3. రైతులకు సంబంధించి ఎమోషనల్ ఎపిసోడ్స్
4. హాస్పిటల్ ఫైట్ సీన్
5. ఇంట్రవెల్ సీన్ (విక్రమ్ రాథోర్ ఎంట్రీ)






