జనసేన శాసనసభ పక్ష నాయకుడు ‘పవన్ కళ్యాణ్’

posted on: Jun 11, 2024 10:54AM

జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్  ఎన్నిక మంగళవారం నాడు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. జనసేన శాసనసభ పక్ష సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్  జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా  పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించారు. సభ్యులు అందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. ఇక పవన్ కళ్యాణ్ శాసనసభలో ‘అధ్యక్షా’ అనడం మిగిలి వుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...