Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డాన్సర్ కావ్యకల్యాణి ఆత్మహత్య
posted on: Mar 1, 2025 2:38PM

ఓ ప్రముఖ చానెల్ లో ప్రసారమౌతున్న డ్యాన్స్ రియాలిటీ షో డాన్సర్ కావ్య కల్యాణి బలవన్మరణానికి పాల్పడింది. తనను వివాహం చేసుకుంటానంటూ సహజీవనం చేసిన వ్యక్తి మోసం చేశాడనీ, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ సెల్ఫీ వీడియో చేసింది.
ఖమ్మంజిల్లా పొన్నెకల్లులోని తన నివాసంలో కావ్య కల్యాణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest YouTube Trending Video NEWS






