Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏకగ్రీవంగా ఏడుగురు ఎమ్మెల్సీల నియామకం..
posted on: Mar 10, 2017 3:17PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల కోటాలోని 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్ధానాలకు గాను ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నుండి నారా లోకేష్, బచ్చుల అర్జునుడు, కరణం బలరాం, పోతుల సునీత, డొక్కా మాణిక్యవరప్రసాద్.. వైసీపీ నుండి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Latest YouTube Trending Video NEWS






