డా|| రేమెళ్ళ సత్యనారాయణరావు యం.బి.బి.యస్., డి.వి.

1. పిల్లలు, విద్యార్థులు, యువతకు - మేధాశక్తిని పెంచేందుకు సూచనలు.

2. మానవునికి "సంపూర్ణ ఆరోగ్యం' (Holistic Health) అందించే చికిత్సా విధానము.

3. శారీరక చికిత్స – కణజాలముతో కూడిన స్థూల శరీరమునకు చికిత్స – అలోపతి, ఆయుర్వేద మందులతో.

4. సూక్ష్మ శరీరానికి చికిత్స – స్థూల శరీరమును పెంచి, పోషించే 'సూక్ష్మ శరీరము'లోని మనస్సు, ప్రాణములకు చికిత్స (వీటికి అలోపతి వైద్య విధానములో చికిత్స లేదు)

5. వీలున్నంత వరకు రసాయనిక మందుల స్థానములో మూలికలతో కూడిన జీవన సేంద్రీయ ఔషదములు (Bio Organic Drugs) తో వైద్యము.

6. సహజ వ్యాధి నిరోధక శక్తి - vaccines సహాయము లేకుండా, సమస్త వ్యాధులకు సహజ సిద్దముగా వ్యాధి నిరోధక శక్తిని పెంచు ప్రక్రియ

7. ఆహారము - ఆరోగ్యమును, దీర్ఘకాల యవ్వనము, ఆయుష్షు, చురుకుదనమును, మేధాశక్తిని - ప్రసాదించు ఆహారము గురించి సూచనలు.

8. సూక్ష్మ శరీర అవయవములైన – సూక్ష్మ ఇంద్రియములు, మనస్సు, ప్రాణము గురించిన వివరములు అందరికీ సులభంగా అర్ధమయ్యే రీతిలో తేలియచేయడం తద్వారా సంపూర్ణ ఆరోగ్యం గురించి అందరూ గ్రహించేటట్లు చేయడం.

9. అధిక బరువు (obesity) ను సహజ సిద్దంగా తగ్గించే చికిత్స.