అలోపతి వైద్యము, ఆయుర్వేద వైద్యము - తులనాత్మక అధ్యయనము Allopathic Treatment, Ayurvedic Treatment – Compartative Study అలోపతి ఆయుర్వేద వైద్యము

1. మానవులు scientific Research 1. ఇది సృష్టి కర్త బ్రహ్మ దేవుని చేత ద్వారా కనుగొన్నారు, మార్పు చెందుటకు చెప్పబడినది. ఇదా ఆధర్వణ అవకాశమున్నది. వేదములోని భాగము. దీనికి పరిశోధన అవసరము లేదు. దీనిలో మార్పు ఉండదు. ఈ శాస్త్రమును అర్ధము చేసుకొని వైద్యము చేయగల తెలివి, జ్ఞానము వైద్యునికి ఉండాలి. Scientific Research దీనికి లోబడే ఉంటుంది. Science వేదములోని భాగము. 2. సుమారు 200 సంవత్సరముల నుంచి 2. కొన్ని వేల సం||ల నుండి మార్పు ఈ వైద్యము మార్పులకు గురి అగుచు లేకుండా ఉన్నది. అభివృద్ధి చెందుతున్నది 3. ఈ మందులు Acids తో తయారయినవి 3. Acidosis పెరగదు. కాబట్టి ఎక్కువ కాలం వాడితే body లో acids పెరుగుతున్నాయి. 4. ఎక్కువ కాలం వాడితే Side Effects 4. Side Effects రావు. వస్తాయి. 5. ఇవి శరీరంలోని cell structure వరకే 5. ఇవి శరీర కణములలోని సూక్ష్మమైన వెళ్ళి స్వస్థత చేకూర్చుతాయి. ప్రాణశక్తితో కలిసి దీర్ఘకాల స్వస్థత చేకూర్చుతుంది. 6. దీనిలో రోగకారణము - క్రిములు 6. దీనిలో రోగాకారణము శరీరములోని (Bacteria, Virus etc.). పంచభూతముల (భూమి, నీరు, అగ్ని, Harmones inbalance. వాయువు, ఆకాశము) వ్యత్యాసము అని పోషకపదార్థాల వ్యత్యాసము చెబుతుంది. మొదలగునవి. 7. దీనిలో రోగాకారణము మనకు ప్రత్యేక్ష 7. దీనిలో వాత, పిత, శ్లేష్మ – అనే అనుభవముగా వివిధ పరిక్షల త్రిగుణముల యొక్క బాహ్య ద్వారా తెలుసుకొంటున్నాము. కొన్ని వ్యక్తీకరణము ద్వారా రోగ కారణమును సార్లు చాలా ఖర్చవుతుంటుంది, తెలుసుకొంటారు. దీనికి ఖర్చు అవదు. వైద్యుని మేధాశక్తి, అనుభవము బట్టి వ్యాధిని తెలుసుకొంటారు. 8. ఈ శాస్త్రములో మానవునిలోని స్థూల 8. మనస్సు, ప్రాణము, ఆత్మ – వీటి గురించి శరీరము, దానిలోని కణజాలానికి పూర్తి వివరములు ఈ శాస్త్రములో చెప్పారు. చెందిన వ్యాధులకు వైద్యము వీటి అస్వస్థతకు సరియైన వైద్యము ఉన్నది. జరుగుతున్నది. సూక్ష్మభాగాలైన, మనస్సు, ప్రాణము, ఆత్మ గురించి తెలియదు. తెలుసుకొనే పరీక్షలులేవు, సూక్ష్మమైన మనస్సు, ప్రాణములలో వ్యాధుల మూలము ఉంటుందనే అవగాహన లేదు. అందువలన మనస్సుకు, ప్రాణమునకు వైద్యము కూడా తెలియదు. 9. శరీర చైతన్యమునకు కారణము - విద్యుత్ 9. శరీర చైతన్యమునకు కారణములు - స్పందన (Electrical Impulse). ఆహార జీవుడు (ప్రాణము). మనస్సు. అపాన, పరిణామము (chemical reaction of సమాన, ఉదాన, వ్యాన వాయువులు diet) వల్ల శరీరములో విద్యుత్ ఉద్బవించి హృదయములో, రక్తములో కలిసి నరముల ద్వారా ప్రసరించి శరీరములో శరీరమంతా సంచరించి వివిధ కదలిక తెస్తుంది. కార్యములు జరిపించును. మనస్సు సంకల్ప తరంగములు (Though Waves) మెదడు, నరముల ద్వారా ప్రసరించి శరీరములో కదలిక తెలుస్తుంది. 10. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మందులు 10. రోగ నిరోధక శక్తిని పెంచే మందులు దీనిలో లేవు. Vaccines ద్వారా ఉన్నాయి. వీటిలో కొన్ని మూలికలైన మాత్రమే వ్యాధి నిరోధకత సాధ్యమవుతున్నది. ఊసిరి, అశ్వగంధ, శతావరి, తిప్పతీగ ఆ Vaccines కు సంబంధించిన వ్యాధి మొదలగునవి స్కూలు పిల్లలందరికీ రాకుండా చేస్తున్నారు. మాత్రల రూపములో యిస్తే చాలా వ్యాధులు రాకుండా అరికట్టవచ్చును. ఈ మూలికా వృక్షములు పెంచడం వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. ప్రతి వ్యక్తి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పై మూలికలు నిత్యము తీసుకున్న రోగములు రావు, దాని వలన వైధ్యమునకు అయ్యే ఖర్చు చాలా ఆదా అవుతుంది. పై మూలికల యొక్క పేటెంటు ఔషదములు త్రిఫల మాత్రలు (ఉసిరి, కరక్కాయ, తాణికాయ), అశ్వగంధ మాత్రలు, గుడూ క్యాప్సూల్స్ మొదలైనవి. 11. శస్త్ర చికిత్స (Surgery) అభివృద్ధి 11. భూమి మీద మొదటి శాస్త్ర చికిత్స చెంది ఎంతో మందిని బ్రతికించుచున్నది. భారతదేశంలో జరిగినదని చరిత్ర చెబుతున్నది. సుమారు 2600 సం||ల క్రితం సుశృతుడు ప్రపంచంలోనే మొదటిసారిగా అనేక శస్త్ర చికిత్సలు చేశారు. ఆయను Father of Surgery గా చెప్పారు, ప్రస్తుతం దీనిలో శస్త్ర చికిత్సలు చేయడం లేదు. 12. 12. రసాయన చికిత్స: వృద్ద్యాప్యములోను, చనిపోయేదాకా శరీరమును, వివిధ ఇంద్రియాలను సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచగలిగే మందులు ఉన్నాయి. 13. ఈ చికిత్సకు సరైన మందులు లేవు. 13. వాజీకరణ చికిత్స – శుక్ర పటుత్వమును పెంచగలిగిన, సత్సంతానమును కలుగించగల మందులు ఉన్నాయి. 14. గర్భములో లింగ నిర్ధారణ చేయగలరు. 14. పుంసవనక్రియ – గర్భం దాల్చిన వెంటనే కాని గర్భాములోని లింగ మార్పిడి వైద్యుడు కేవలము పరీక్ష చేయగలుగుట చేయగల మందులు లేవు, గర్భంలో లింగమార్పిడి చేయగలిగిన వైద్యము ఉన్నది. 15. రుచులకు - ఆ రుచుల నుండి 15. షడ్రుచులు - మనము తినే పదార్థములు వచ్చే రసములకు ఆరోగ్యమునకు అన్నింటిలోను ఆరు రుచులు (తీపి, గల సంబంధము ఈ వైద్యంలో చెప్పలేదు. పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు) లోని ఏదో ఒక రుచు ఉండును. ఒక్కొక్క రుచి నుండి ఒక్కొక్క రసము ఉదా (చేదు నుండి తిక్తరసము తీపి నుండి మధుర రసము మొదలైనవి ఉత్పత్తి అగును. ఈ షడ్రసములు అవసరము, ఎక్కువ తక్కువ అయిన అనారోగ్యము ప్రాప్తించును. 16. ఫిజియోథెరపీ - ఈ వైద్యము ద్వారా 16. యోగ ఆసనములు - ఈ ప్రక్రియ ద్వారా శరీరములోని కండరములు బలోపేత Vital organs బలోపెతము అవుతాయి. మవుతాయి, కాని Vital organs ఆరోగ్యమునకు ఇది చాలా ముఖ్యము. అయిన గుండెం మెదడు Endocrine ఈ ప్రక్రియలో Vital organs కు ప్రాణశక్తి glands మొదలగు వాటిలో బలోపెతము బాగా అందుతాయి. ఈ ప్రక్రియ చేయలేదు. ఈ వైద్యము ఖర్చుతో ఆచరించుటకు డబ్బు ఖర్చు అవదు. కూడుకున్నది. 17. తెలివి, ధారణశక్తి పెంచే మందులు 17. తెలివి (బుద్ధిబలము), ధారణశక్తిని పెంచు దాదాపుగా లేవు. ప్రక్రియ దీనిలో ఉన్నది. ఉదా|| బ్రహ్మి, (సరస్వతి ఆకు); భారతదేశపు ఆవు నెయ్యి, (గోఘ్రుతము). యోగ. 18 18. ధర్మమే ఆరోగ్యానికి మూలము, అధర్మ కార్యములే వ్యాధులకు బీజములు అని పేర్కొన్నారు. 19. జఠర రసము - జఠరాగ్ని, తినిన 19. జఠర రసములోని సూక్ష్మమైన జఠరాగ్ని ఆహారమును వచనము చేయు జఠర గురించి విపులంగా చెప్పారు. ఆహార రసము వివరములు చెప్పారు. దీనిలోని నియమము, ఉపవాసము ద్వారా సూక్ష్మమైన జఠరాగ్ని Science కు జఠరాగ్నిని ప్రజ్వలింపచేసుకొనినచో అందని విషయము. ఆ జఠరాగ్ని శరీరములోని ప్రతి కణములోనికి చొచ్చుకొని పోయి, వివిధ కణములలోని వ్యాధులను దహించి ఆరోగ్యమును ప్రసాదించునని చెప్పారు. జఠరాగ్నిని జాగ్రత్తగా కాపాడుకొన్న వారు 100 సంవత్సరాలకు పైగా దీర్ఘాయుష్షు పొందవచ్చును. 20. ఈ వివరాలు Scientific గా 20. తెల్లవారుఝామున 4-51/2 గంటల మధ్య ఇంకా కనుకోనలేదని భావిస్తారు. ఆకాశములో నక్షత్రములు ఉన్నంత వరకు సూర్యమండలము నుండి గాలిలో 'ప్రాణశక్తి' ఎక్కువగా ప్రసరిస్తూ ఉంటుంది. ఈ సమయంలో నిద్ర లేచి ఆరుబయట వచ్చినచో ఈ ప్రాణశక్తిని ఎక్కువగా పొందవచ్చును. ఆకాశములో నక్షత్రములు పోయిన పిదప వాతావరణములో ప్రాణశక్తి తగ్గును, నక్షత్రములున్న మరియొక దేశములో ఈ ప్రాణశక్తి ప్రసరిస్తూ వెళుతుంది, నక్షత్రములు పోయిన పిదప సహజమైన గాలి వుంటుంది, కాని ప్రాణశక్తి ఎక్కువగా ఉండదు. 21. శక్రుడు, సంభోగము, బ్రహ్మచర్యము - 21. భుజించిన ఆహారము జీర్ణమయిన పిదప ఆరోగ్యము, తెలివి, ఆయుషునకు దాని సారము వరుసగా రసము, రక్తము, సంభోగమునకు గల సంబంధము మాంసము, మేధస్సు కొవ్వు), ఆస్థి (ఎముక), వివరముగా తెలియదు. మజ్జ (మూలుగు), శుక్రుడు అనే సప్త (7) దాతువులుగా పరిణామము చెందును, రసములోని సారము శుక్రముగా మారుటకు సుమారు 30 దినములు పడుతుంది, పాలలోని వెన్నవలె శుక్రము (వీర్యము) ఉండును. ఈ వీర్యములో మంచి ప్రాణశక్తి వుండును. సంభోగము మితిమీరి చేసినచో శరీరము సారహీనము అగును, రోగములు ప్రాప్తించును. ఆయుస్షు తగ్గునని వివరముగా చెప్పారు, చదువుకునే విద్యార్థులు 24సం||లు వయస్సు వరకు తప్పక బ్రహ్మచర్యము పాటించవలెను. సప్త ధాతువులలోని తేజస్సును ఓజస్సు అంటారు. 22. విటమిను మాత్రలు - ఇవి 22. జీవశక్తి ఉన్న విటమినులు పొందుటకు Factory లో తయారయిన, భారతీయ ఆవుపాలు, ఆవు నెయ్యి, వెన్న, రసాయనములలో (Chemicals) (గేదెపాలు ఆరోగ్యమునకు మంచిది కాదు) కూడినవి. వీటితో జీవశక్తి వుండదు. కాయగూరలు, పండ్లు, వ్యాధి నిరోధక శక్తికి వాడే జీవశక్తి ఉన్న మూలికలయిన త్రిఫలములు, అశ్వగంధ, శతావరి, తిప్పతీగ (అమృత) – మంచివి. 23. గ్రుడ్లు, మాంసము, చేపలను 23. సాత్వికమైన శాకాహారము మంచి ఆరోగ్యము మంచి ఆహారముగా చెప్పు మరొకవైపు ఇస్తుంది. ఆవు నెయ్యి ఆమ్ల దోషమును వ్యాధులకు మూల కారణము ఇవియే అని ఆరికట్టును. కూడా చెప్పుచున్నారు. శరీరంలో వీటి ద్వారా ఆమ్ల దోషము పెరుగును, మాంసాహారులలో ఆరోగ్యవంతుల కంటే రోగగ్రస్తులు పెరుగుచున్నారు. మాంసాహారము తమో గుణములు కలుగచేయునని తెలియదు. 24. డబ్బు సంపాదించు వ్యత్తిగా అభివృద్ధి 24. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మూలికలు, చెందుచున్నది, అధిక ఖర్చుతో కూడిన మంచి అలవాట్ల ద్వారా సామాన్య వైద్యముగా అభివృద్ధి చెందుతున్నది. వ్యాధులకుఇంటిలోనే వైద్యము చేసుకొనే లాగా దీనిని సామాన్య ప్రజల వద్దకు తీసుకు వెళ్ళుట చాలా సులభము. 25. మందులు తయారు చేయు 25. ఈ మందులలో మార్పు అనేది లేదు. కంపెనీ వారు Research ద్వారా మందులు తరచుగా మార్చివేస్తున్నారు, వైద్యులు పాతమందులు స్థానములో కొత్త మందులు వాడుచున్నారు. మొదట పాతమందులు మంచివని సమర్ధించిన వైద్యులు మరల క్రొత్తగా ప్రవేశపెట్టబడిన మందులు మంచివని చెప్పుటకు కారణము ఏమిటను ప్రశ్నఉదయించును. 26. మానవుని గుణము - గుణము Science 26. మానవనిలో సత్వ, రజో, తమో ఆహారమునకు ఉన్న సంబంధము చెప్పలేదు. గుణములు అనే మూడు గుణములుగా విభజించినారు. ఈ మూడు గుణముల యొక్క లక్షణములు వివరముగా చెప్పబడినవి. సాత్విక, రాజసిక, తామసిక ఆహారములను తిన్నచో ఆయా గుణములు మనిషికి వస్తాయి. 27. మెదడు - మనస్సు: శరీరములోని 27. మనస్సు తన సంకల్ప తరంగముల చేత ప్రతి అవయవము యొక్క పనిని (Thought waves) మెదడులోని నియంత్రించే కేంద్ర స్థానములు ప్రతిభాగమును నియంత్రించి ఆయా పనులను, మెదడులో అచ్చటచ్చట ఉండును. ఆయా అవయవములు చేత మెదడు ద్వారా ఇవియే శరీరములోని వివిధ చేయించును. మెదడు పదార్థ తత్వము అవయవముల చేత చేయించును. (Matters)తో కూడినది, మనస్సు. పదార్ధము అంతే కాని మనస్సునకు, మెదడునకు కాని, సూక్ష్మమైన ఆకాశము, వాయువు గల సంబంధం వివరములు తెలియదు. యొక్క అంశంతో కూడినది. శరీరము - భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము నే 5తత్వములతో (పంచభూతములు) తయారయినది. 28. శ్వాసకు - ఆయుస్సునకుకల 28. శ్వాసకు - ఆయుస్షునకు కల సంబంధము సంబంధము తెలియదు. వివరముగా చెప్పారు. 29. జ్ఞాపకశక్తి - మెదడులో నిక్షిప్తమై 29. జ్ఞాపకశక్తి - మనస్సులో నిక్షిప్తమై ఉంటుందని ఉండునని చెప్పరు. చెప్పారు. 30. మేధస్సునకు - తినే ఆహారమునకు 30. మేధస్సుకు - తినే ఆహారమునకు గల గల సంబంధము తెలియదు. సంబంధము వివరంగా చెప్పారు. 31. శబ్ద తరంగములను (sound waves) వైద్య చికిత్సకు ఉపగించు కొనే ప్రక్రియ తెలియదు. 31. శబ్ద తరంగాల ద్వారా (జీజాక్షరములతో కూడిన నామములు, శాస్త్రీయ సంగీతము) వైద్య చికిత్స చేయువిధానము చెప్పారు. 32. ధ్యానము: దీని గురించి వివరములు 32. ధ్యానము ద్వారా ఆయుష్షును, తెలియదు. ఆరోగ్యమును మేధస్సును పెంచుకొనే ప్రక్రియ వివరంగా చెప్పారు. ఆవుపాలు గేదెపాలు 1. కొంచెము పలుచగా ఉంటాయి. 1. చిక్కగా ఉంటాయి. 2. త్వరగా అరుగుతాయి. 2. ఆలస్యంగా అరుగును. 3. చిన్న పిల్లలకు మంచిది, తల్లిపాలతో 3. చిన్నపిల్లలకు త్వగ్రగా అరగవు. సమానము మంచిది కాదు. 4. మనిషిలో చలాకీని పెంచుతుంది. 4. సోమరితనాన్ని, నీరసాన్ని పెంచుతాయి. 5. ఉదార సంబంధమైన జబ్బులు 5. ఉదరములో గ్యాసును, కఫమును తగ్గుతాయి. ప్రేగులలోని క్రిములు పెంచును. ప్రేగులలో క్రిములను పెంచును. నశిస్తాయి. 6. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. 6. జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయి. 7. చదువుకునే పిల్లలకు, మనస్సుతో 7. చడువిన విషయాలను మర్చిపోయేటట్లు పని చేసే వ్యక్తులకు తెలివిని చేస్తాయి. తెలివి తగ్గిపోతుంది. పెంచి వాటిని నిష్ణాతులను చేస్తాయి. 8. మనస్సును, బుద్ధిని చైతన్య వంతం చేస్తాయి. 8. మనస్సును, బుద్ధిని మందగింప చేస్తాయి. 9. సాత్విక గుణమును పెంచుతాయి. 9. తామసగుణమును పెంచుతాయి. 10. సాధువులు ఋషులు మునులు 10. సామాన్యులు తెలియక గేదె పాలు సేవిస్తారు ఆవుపాలనే సేవిస్తారు. 11. యజ్ఞమునకు, హోమమునకు 11. యజ్ఞమునకు, హోమమునకు గగేదెపాలు ఆవుపాలను వాడుతారు. పనికి రావు. 12. దేవాలయములలో పూజకు, 12. దేవాలయాలలో పూజకు గేదె పాలు పనికి అభిషేకానికి ఆవుపాలు వాడతారు. రావు. 13. కార్తీక పురాణములో- ఆవు నెయ్యితో 13. గేదె నెయ్యితో దీపారాధన చేస్తే దీపారాధన చేస్తే పాపములు పోయి ఇంతకుముందు ఉన్న పుణ్యం క్ష్యమగుమని పుణ్యం లభిస్తుందని చెప్పారు. చెప్పారు. 14. గోవు దేవతా స్వరూపము. కైలాసం 14. గేదెపాలు తమోగుణమును మంద బుద్దిని దగ్గరలోని గోలోకము నుండి వచ్చినది. పెంచుతాయి. ఆవుపాలు, ఆవు నెయ్యితో మనకు దేవతాశక్తి వస్తుంది. 15. ఆవుపాలలో - బంగారము ఉన్నది. 15. మాహిషం క్షీరమ్ నిద్రాజనకమ్, (గేదెపాలు ఆవు మూపురములో స్వర్ణనాడి తమోగుణమైన అతి నిద్రను కలుగచేస్తాయి. సూర్య కిరణాలతో ఉత్తేజితమై బంగారు (చరక సంహిత) తత్వంగల ఒక పచ్చని పదార్ధాన్ని ఒదులుతుంది. అందువల్ల ఆవుపాలు పచ్చగా ఉంటాయి, ఆవుపాలలో మనకు అత్యంత మేలు చేసే బంగారపు తత్వం ఇమిడి ఉన్నది. 16. తెల్లఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) 16. గేదె నెయ్యి, వెన్న, తిన్న వారికి తమోగుణ ఆవుపాలు పిత్తాన్ని, ఎరుపు రంగు సంబందమైన హక్కు వస్తుంది. ఇది ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి. మంచిది కాదు. గేదెకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి లేదు. 17. ఆవుపాలు సర్వరోగ నివారణి. ఆవు పాలు వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతాయి. ఘృతేన వర్దేతే బుద్ధిః క్షీరేణాయుష్య వర్ధనం, ఆవు నెయ్యి బుద్ధి బలమును పెంచును. ఆవుపాలు ఆయుష్షును పెంచును, ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండములో చెప్పారు. ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉన్నది. చందోగ్య ఉపనిషత్ (6-6-3) మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరాలులోని స్థూల భాగం శరీరంలోని ఎముకలుగా మారుతుంది. మధ్యభాగం మజ్జ (మూలుగ)గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన ఎముకలు, మజ్జ (మూలుగ) మంచి సాత్విక, శ్రావ్యమైన హక్కు కోసం ఆవు నేయ్యిం వెన్న తప్పక తినవలెను. భారతీయ గోవులకు మూపురము వుండును. ఈ మూపురములోని వెన్ను పూసకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి ఉన్నది, అందువలన ఈ ఆవుపాలు, నెయ్యి, వెన్నలకు పైన చెప్పిన ప్రత్యేక గుణములున్నవి. పాశ్యాత్య గోవులైన జర్సీ, హె.యఫ్ వంటి గోవులకు మూపురము ఉండదు. యివి సూర్యశక్తిని గ్రహించలేవు. అందువలన వీటి పాలు మంచివి కావు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు మూపురము ఉన్న ఆవుపై ఆధారపడి ఉంది. ఈ ఆవుపాలు చలాకిని, తెలివిని, జ్ఞాపకశక్తిని, సత్వగుణమును, బుద్ధిబలమును, ఒజస్సును పెంచును, ఓజస్సు మనిషి యొక్క తెలివికి, ఆకర్షణశక్తి, వ్యాధి నిరోధక శక్తిని ప్రధాన కారణము, నెయ్యి - ఆరోగ్యమైన మంచి ఎముకలను మంచి రక్తమును ఉత్పత్తి చేయు మూలుగను, మంచి హక్కును, మేధాశక్తిని, కాంతిని, బుద్దిబలమును పెంచుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తంలో చెడు కొలెస్టిరాల్ అయిన యల్.డి.యల్ cholesterol ను పెరగనివ్వదు. ఆవు నెయ్యి వలన ఉత్పత్తి అయిన మూలుగ నుండి మంచి రక్తము ఉత్పత్తి అయి, వ్యాధికారక క్రిములను (Aids ను కలుగచేయు Virus క్రిములతో సహా) చంపి వేసి, ఆరోగ్యమును కలుగజేయును. స్త్రీలలో ఎముకలు బలహీనమై Osteoporosis, Arthritis అనే వ్యాధి రాకుండా ఉండటానికి , వచ్చిన వ్యాధిని తగ్గించుటకు, గర్భిణి స్త్రీలు మంచి calcium పొందడానికి - Calcium మాటల కన్నా ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టమైనది. స్త్రీ గర్భములోని బిడ్డకు ఎముక పుష్టికి, మేధాశక్తికి పునాది వేస్తుంది. ఈ జన్మలో నిత్యమూ తీసుకొనే ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి యొక్క సూక్ష్మ అంశతో ఏర్పడే 'మనస్సు, బుద్ధి' రాబోవు జన్మలో వారికి మంచి మేధాశక్తి, బుద్ధిబలము ప్రసాదిస్తుంది. మన ఋషులు తపశ్శక్తితో చెప్పిన సూక్ష్మ విషయములు Scientists కొంతవరకే నిర్ధారించగలరు. ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆత్మ చైతన్యము గురించిన వివరములు Science ఇంకనూ కనుకోనలేదు. వాటి గురించిన వివరములు తెలుసుకో గలిగినప్పుడే Scientists పై విషయములు చెప్పగలుగుతారు. ఆరోగ్యము మేధాశక్తితో కూడిన ప్రజలు మన దేశ భవిష్యత్తుకు మూలము కదా.

డా|| రేమెళ్ళ సత్యనారాయణ రావు M.B.B.S., D.V.,

స్టేషన్ తోట, గాంధీనగర్,

నూజివీడు,

కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్ ఫోన్: 08656-232333