కిడ్నీట్రాన్స్ ప్లాంట్లలో భారత్ 2వ స్థానం..
కోవిడ్ మరణాల కన్నా కిడ్నీ మార్పిడి వల్ల 5 రెట్ల మరణాలు ఎక్కువని ఒక పరిశీలనలో వెల్లడి. కోవిడ్ మరణాల కన్నా కిడ్నీ మార్పిడి వల్ల 5 రెట్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయని సాదార ప్రజలపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడించారు. ఈ పరిశీలన దేశంలోని 13 ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ లలో నిర్వహించినట్లు సమాచారం. పరిశీలన వివరాలను ట్రాన్స్ ప్లాంట్ జర్నల్ లో ప్రచురించేందుకు అనుమతించారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసుకున్న 250మందిలో 226 మంది దాతలే ఉన్నారని అందులో 24 మంది కోవిడ్ వచ్చినవారే అని అన్నారు. మార్చి 23 నుండి సెప్టెంబర్ వరకు పరిశిలించినట్లు అందులో 29 మందికి కోవిడ్ సోకి మరణించారని పరిశీలకులు పేర్కొన్నారు. అహ్మదాబాద్ కు చెందిన హెచ్ ఎల్ త్రివేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సేవల విభాగానికి చెందినా వివేక్ కుటే మాట్లడుతూ కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య తక్కువే అని అన్నారు. కోవిడ్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల కోవిడ్ వచ్చిందని దీనికన్న కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సమస్యలవల్ల చనిపోయినవారి సంఖ్య ఎక్కువే అని అన్నారు. వైద్యుల బృందం పరిశీలనలో 250 మంది కిడ్నీ తీసుకున్నవారు 94% మంది మోర్ బి డిట్రేస్, ఆర్ టే రియల్,హై పర్ టెన్షన్ సహజంగా వచ్చే సమస్యే అని అన్నారు. కాగా 84% మంది డయాబెటీస్ వల్ల మరణించి ఉండవచ్చని వివరించారు. 32% మంది ఇతర అనారోగ్య సమస్యలతో మరణించి ఉండవచ్చని ఢిల్లీ అపోలో ఆసుపత్రికి చెందిన ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ సందీప్ గుర్నియా, సర్ గంగారం ఆసుపత్రికి నెఫ్రాలజీ విభాగానికి అధ్యక్షుడు డాక్టర్ ఎ కే బల్లా నేతృత్వంలోని బృందం ఈ అంశాలను వెల్లడించింది. డాక్టర్ భల్లా పరిశీలనలో కోవిడ్ కన్నా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ వల్ల మరణించిన వారి సంఖ్య 4 రెట్లు 4 8-౩౩% మరణించారని ఇటీవల జరిపిన పరిశీలనలో వెల్లడి అయ్యిందని అన్నారు. అయితే గతంతో పోలిస్తే కిడ్నీదాతలు గణనీయంగా పెరిగారని భల్లా అన్నారు. చాలా మంది ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్న వారు ఎక్కువగా ఎక్క్యుట్ కిడ్నీ ఇంజ్యురితో బాధపడడం గమనించామని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో సైతం ఇదే సమాచారం అందిందని అన్నారు. ఆయా దేశాలలో 11 .6% మాత్రమే అని భారత్ లో చాలా మంది యువకులు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారని డాక్టర్ భల్లా అన్నారు. అపోలో ఆసుపత్రికి చెందిన సీనియర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ సందీప్ గుర్నియా మాట్లాడుతూ కోవిడ్ ఉన్నవారికి ట్రాన్స్ ప్లాంట్ జరిగిందా? కోవిడ్ పాసిటివ్ ఉన్నవారు డయాలాసిస్ చేయించుకున్నవారు ఉండి ఉండవచ్చని అంటున్నారు. ఈ విషయం డయాలసిస్ సెంటర్లలో నిర్వహించిన పరిశీలనలో వెల్లడి అయ్యిందని అన్నారు. భారత్ లో 12% నుంచి 3 7% మంది ఉండి ఉండవచ్చని దీనిని బట్టి కోవిడ్ సమయంలో ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ లు చాలా యాక్టివ్ గా పనిచేసినట్లు తెలుస్తోందని డాక్టర్ గులేరియా అన్నారు. సర్ గంగారాం ఇన్స్టిట్యుట్ ఆఫ్ రెనాల్ సైన్సెస్ చైర్మన్ మేనేజ్మెంట్ బోర్డుకు చెందిన డాక్టర్ డి . ఎస్ రాణా మాట్లాడుతూ 4 9, 1 5 5 వేల ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు నిర్వాహించినట్లు చెప్పారు. 2013-2018 మద్య కాలంలో 39,౦౦౦ మంది దాతలు వచ్చారని, వారిలో 2018 నాటికీ 10,155మంది సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. ట్రాన్స్ ప్లాంట్లలో భారత్ 2వ స్థానంలో ఉందని తెలిపారు. ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్న వారికి ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవల్సి ఉందని నొక్కి చెప్పారు. సమయానికి సరైన మందులు వాడడం అవసరమని అప్పుడే వారి ప్రాణాలు కాపాడగలమని అన్నారు. అసలు కిడ్నీ దాతలు ఎలా వచ్చారు? కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు ఎథిక్స్ కమిటీ అనుమతిన్చిందా? దీని వల్ల వచ్చే పరిణామాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? అన్న సందేహాలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో ఎవరైనా దాతలు ముందుకు రావాలంటే ప్రభుత్వ అనుమతి తప్పని సరి. అందుకు సవాలక్ష ఆంక్షలు, మరి ఇంత పెద్ద సంఖ్యలో దాతల సమీకరణ ఎలా చేసారు అన్నది సందేహం.? మామూలుగానే దాతలు దొరకడం కష్టం ఏళ్ల తరబడి ఎదురు చూసినా దొరకని దాత వీళ్ళకి మాత్రమే ఎలా దొరికారు? అసలు దీని వెనక ఉన్నది ఎవరు ? అన్న సందేహం ఉంది ? ఎవరు అనుమతించారు అన్నది మరో ప్రశ్న ? ఇలా పుట్టుకొచ్చే ప్రశ్నలకు నిపుణులే చెప్పాలి.
read moreహై బిపి వచ్చిందో ప్రమాదమే.. ?
రాత్రి వేళల్లో హై బిపి వచ్చిందో ప్రమాదమే అని హెచ్చరిస్తునారు వైద్యులు. ముఖ్యంగా వృద్ధులలో రాత్రి పూట హై బిపి కనక వస్తే డిమ్నీషియా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు హై బిపికి డిమ్నిషియాకు సంబంధం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లయ్యింది. రాత్రి వేళ వచ్చే బిపిని రివర్స్ డిప్పింగ్ అంటారని నిపుణులు నిర్ధారించారు. రాత్రి వేళ వచ్చే హై బిపి ముఖ్యంగా వృద్ధులను వేదిస్తోందని అన్నారు. దీనివల్ల వారికి నిద్రా భంగం కలగడంతో పాటు అల్జీమర్స్ లేదా, డిమ్నీషియా వంటి సమస్యలకు దారితీస్తుందని పరిశోధనలు వెల్లడించాయి . హై బిపికి ఇతర సమస్యలకు సంబంధం ఉందా? అన్న అంశంపై చేసిన పరిశోధన అంశాలను దిస్ వీక్ మెడికల్ జనరల్ లో ప్రచురించింది. ముఖ్యంగా హై బిపి వృద్ధులలో ఉన్నట్లు గుర్తించామని అన్నారు. రాత్రి వేళలో హై బిపి రీడింగ్స్ చూసినప్పుడు డిమ్నీషియా వస్తుందని తేల్చారు. సంవత్సరాలుగా హై బిపి అల్జీమర్స్ వ్యాధికి సంబంధం ఉన్న విషయం తెలిసిందే. హై బిపి అల్జీమర్స్ పగటి వేళ కన్నా రాత్రి వేళ అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. దీని వల్ల కార్డియో వాస్క్యులర్ సమస్యలు హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యుర్ కాగ్నటిక్. దిస్ ఫంక్షన్ ఉంటుందని డాక్టర్ జాషువా అబాక్ మాన్ డైరెక్టర్ అఫ్ వాస్క్యులార్ బయాలోజీ కాన్సర్ ఎట్ ది వందేర్బిట్ల్ట్ మెడికల్ సెంటర్పలో చేసిన పరిశోధనలో కనుగోన్నారు. స్వీడన్ లోని అప్ప్సలా విశ్వ విద్యాలయం లో రాత్రి వేళలలో వచ్చే హై బిపి అల్జీమర్స్ పై 1 ౦ ౦ ౦ మంది స్వీడన్ ప్రజల పై పరిశోధనలు జరి పింది. వృద్ధులపై హై బిపి వచ్చే సమయంలో 24 గంట లకు పైగా పరిశోదించామని తెలిపారు. 7౦ సంవత్సరాల వయస్సు పడ్డవారి పై 7 సంవత్స రాల తరువాత అంటే 9 ౦ సంవత్సరాల పాటు అంటే 24 సంవత్సరాలు పరిశోధనలో పాల్గొన్నట్లు తెలిపారు. ఏది ఏమైనా వాస్క్యులార్ డిమ్నీషియా వల్ల కాగ్నేటివ్ స్కిల్ల్స్ పెరగలేదని నిపుణులు విశ్లేషించారు. పురుషులలో రివర్స్ డిప్పింగ్ వచ్చిందని హై బిపి దిమ్నీషియా వల్ల వివిధ రకాల సమస్యలను పూర్తిగా అవగాహన కలగాలని అన్నారు. అల్జీమర్స్ డిమ్నీషియా మాత్రమే వచ్చిందని వ్యా స్కులార్ దిమ్నీషియా కాదని నిపుణులు స్పష్టం చేసారు. హై బిపి, రక్త పోటు, రక్త ప్రసారంపైనే పడదని వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నామని నిపుణులు అభిప్రాయ పడ్డారు. అయితే హై బిపి డిమ్నీశియకు దగ్గర సంబంధం ఉందని స్త్రీపురుషులలో హై బిపి దిమ్నీషి యాకు కారణం కాగలదని తేల్చి చెప్పారు.
read moreమీ ఆరోగ్యానికి మీరే బాధ్యులు...
ఒక సంవత్సరం గడిచిపోయింది కోవిడ్ 1 9 మనకు ఎన్నో గుణ పాఠాలు నేర్పింది. అసలు మన ఆరోగ్యం విషయంలో 2030 నాటికీ మన ఆరోగ్య సంరక్షణ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అబ్భివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలు, వ్యక్తులు తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రజా ఆరోగ్యంపై సంస్థలు వినియోగదారుడికి సేవలు అందించేందుకు సిద్ధం కావాలని ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవల్సిన అవసరం మరింత పెరిగిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వాలు చేస్తున్నది ప్రజలకు చేరడం లేదనేదనే వాస్తవం. కోవిడ్ తరువాత ఆరోగ్యరంగానికి ప్రభుత్వాలు పెద్దపీట వేసినప్పటికీ ఆరోగ్య విద్య, పరిశోధనలకు మాత్రమే నిధులు కేటాయించారు. అయితే రూరల్ హెల్త్ , ఆర్బన్ హెల్త్ పై దృష్టి పెట్టినప్పటికీ సామాన్యుడికి వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. ప్రభుత్వాలకు ప్రజా ఆరోగ్యం పై ఒక విధానం అంటూ ఉండాలి.. అయితే కేవలం కరోనా వ్యాక్సిన్ ఇచ్చాం.. అది మాత్రమే బాధ్యత అనుకుంటే సరిపోదు. దీర్ఘకాలంగా ప్రజలకు భారంగా మారుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ విషయంలో ప్రభుత్వం ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకోక తప్పని స్థితి, అసలు ప్రజా ఆరోగ్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందా లేదా? చవకగా ఆరోగ్యం పొందగాలమా? కోవిడ్ తరువాత సాధారణ మధ్య తరగతి ప్రజలు ఆర్ధికంగా పూర్తిగా చితికిన నేపధ్యంలో ఆరోగ్యం ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. ప్రజా ఆరోగ్యం ఎవరు మానీటర్ చెయ్యాలి? ఎవరు నిర్వహించాలి? ఇంట్లో ఆరోగ్య సంరక్షణ సాధ్యమేనా? ఎవరికీ అసుపత్రిలో సేవలు అవసరం? వీటిని ఎలా నిర్ధారిస్తారు? ఎవరికి చికిత్స చేస్తారు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది..ఇక రిమోట్ హోం హెల్త్ సొల్యుషన్స్ లేదా టేలి మెడిసిన్, హోం ల్యాబ్, హోం వ్యాక్సినేషన్, హోం హెల్త్ మా నీటరింగ్ ఖర్చు తో కూడుకున్నది. అటు ధర్మఅసుపత్రి లో రోగులను పట్టించుకోరు, ప్రైవేటు ఆసుపత్రిలో బాగానే ఉన్న ఆ ఖర్చు తట్టుకోడం మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది. అందుకే ఎవరి ఆరోగ్యానికి వాళ్ళే బాధ్యులు అనుకోక తప్పని స్థితి వాస్తవానికి కోవిడ్ కు ముందు కోవిడ్ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎప్పటికీ ట్రేస్, ట్రీట్ ఉండల్సిందేనా? డిజిటల్ హెల్త్ ఉన్నప్పటికీ ఇతర ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారించడం సాధ్యమేనా? ప్యాండమిక్ సమయంలో తీసుకున్న జాగ్రత్తలు ఎప్పటికీ తిస్కోవల్సిందేనా.. తీసుకున్న అనారోగ్య సమస్య నుంచి తప్పించుకోడం సాధ్యమా? ప్రజలు ఇక ప్రాత్యమ్నాయ వైద్యం కోసం చూసుకోక తప్పదా? సంప్రదాయ వైద్యం సిద్ధాంతాలు ఆచరించక తప్పదా? ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో ఉన్న స్వయంరక్షణ ఎప్పటికీ తప్పదా? సహాజంగా వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు మళ్ళీ మనం బలికాకతప్పదా ? అన్నసందేహం ప్రజలను వేదిస్తున్నాయి? నీ నెత్తి మీద ఎదో ఉందంటే నువ్వే తీయి అన్నట్లు మీ ఆరోగ్యానికి మీరే బాధ్యులు మాకు సంబంధం లేదని ప్రభుత్వాలు అంటాయా? వేచి చూద్దాం.
read more11 సప్లిమెంట్లతో నొప్పి మాయం... ఒకసారి ప్రయత్నం చేయండి
ఇటివల కాలంలో వయసుతో సంబంధం లేకుండా వేదించే సమస్యలలో అర్థరైటిస్ ఒకటి, జాయింట్లలో విపరీతమైన నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ లక్షణాలలో భాగంగా కీళ్ళలో వాపులు , కీళ్ళ మద్య కాట్లేజ్ అరిగిపోవడం వంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు. మోకాళ్ళు వంగకపోవడం కూర్చుంటే లేవలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు.. అయితే దీనికోసం నొప్పులు తగ్గించే మందులు అంటే పెయిన్ కిల్లర్స్ వాడడం తప్పనిసరిగా మారింది. అయితే ఈ నొప్పులకు వాడే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే కిడ్నీకి ప్రమాదమని డాక్టర్స్ హెచ్చ రిస్తున్నారు. లేదా కీళ్ళు అరిగిపోతే కీళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స తప్పనిసరి అంటూ కీళ్ళ మార్పిడి శస్త్రా చికిత్స నిపుణులు ప్రత్యేక విభాగంగా ఏర్పడి మూడు పువ్వులు ఆరు కాయలుగా సోమ్ముచేస్కున్తున్నారు.. లేదా రోగులు ఇతర ప్రత్యామ్నాయ వైద్యాన్ని వెతుక్కుంటున్నారు. ఇందులో భాగంగా 11 రకాల సప్లిమెంట్స్ తీసుకుంటే దీర్ఘకాలంగా మీరు ఎదుర్కుంటున్న అర్థరైటిస్ వల్ల వచ్చే కాళ్ళ నొప్పులు, కీళ్ళ వాపుల మార్పిడి నుండి విముక్తి పొందచ్చు అంటున్నారు శాస్త్రజ్ఞులు. ఇక వివరాలలోకి వెళ్తే .... అసలు ఎలాంటి సప్లిమెంట్స్ వాడాలి అన్నది తెలుసుకుందాం. glucoamin... గ్లూకోజ్ సమైన్ ఇది ఎమినో షుగర్ సహజంగా మీ జాయింట్స్ కీళ్లలలో గుజ్జును ఇస్తుంది.. గుజ్జు క్రమంగా తగ్గిపోవడం వల్ల మోకాళ్ళలో కాడ్జేజ్ అరిగిపోతుంది.. దీని వల్ల మోకాళ్ళు స్టిఫ్ గా ఉండడం వాపు వస్తుంటుంది. ఇది తగ్గడానికి క్యాప్సుల్స్ లేదా మాత్రలు ద్రవ పదార్ధాలు అంటే రసాలు, కషాయాలు తాగుతుంటారు. ఇంకొందరు కొన్ని మందులలో ఇంకొన్ని మందులు కలిపి chondrointin ఉంటుంది.. మీ ఎముకలలొ సహజంగా టిష్యూ ను కనక్ట్ అయి ఉంటాయి .. లేదా ఎముకలలో కాట్లేజ్ తో కలిసి ఉంటుంది. దీనిని సప్లిమేంట్ గా తీసుకుంటే జాయింట్స్ లో ఉండే రాపిడి అరుగుదల కొంతవరకు అబ్జోర్బ్ చేసుకుని జాయింట్స్ కు సహకరిస్తుందని.. అయితే ఈ సప్లిమెంట్ జంతువుల నుండి వస్తుందన విషయం మీకు తెలుసా? చేపల ద్వారా వచ్చే నూనె ఒమేగా 3 ఎస్ ఇది కేవలం ఆయిల్ సప్లిమెంట్ మాత్రమే.. మీ శరీరంలో ప్రోటిన్స్ ను తీసేసి , ఫ్యాటీ యాసిడ్స్ లేక పోవడం వల్లే ఇంఫ్లామేషన్ గా పని చేస్తుంది. కొన్ని రకాల రసాయనాలు రిసాల్విన్ వంటి జాయింట్స్ లో ఉండే స్టిఫ్ నేస్ ను టెండర్ నెస్ ను తగ్గిస్తాయి. methyl solfuny methane సహాజంగా మనం తినే కూరాగాయాల్లో, పండ్లలో సల్ఫరిక్ కాంపౌండ్ ఉంటుంది. పప్పు దినుసులు, మిల్లెట్స్ లో మనుష్యులలో , జంతువులలో ఉంటాయి . సల్ఫర్ మీ శరీరాన్ని టిష్యులు అంటి పెట్టుకుని ఉంటాయి. ప్రతి రోజూ 1ooo మిల్లీగ్రాములు నుంచి 3 ౦ ౦ ౦ మి గ్రా సహజంగా వచ్చే రసాయనాలు ఉపయోగపడతాయి. ఆస్టియో అర్థరైటీస్ వల్ల వచ్చే నొప్పులకు వాపుకు సల్ఫర్ ఉపయోగపడుతుంది అందుకే హోమియోలో సల్ఫర్ ను ఎక్కువగా వాడతారు.. దీనికి బదులుగా మీరు పండ్లను తీసుకుంటే సల్ఫర్ శరీరానికి అంది నొప్పులు తగ్గవచ్చనేది నిపుణులు సూచిస్తున్నారు. vitaminD రుమటాయిడ్ ఆర్థరైటీస్ పై జరిపినా పరిసశోదనలో కీళ్ళ నొప్పులకు విటమిన్ డి లోపమే కారణమని తేల్చారు. విటమిన్ డి తప్పకుండా తీసుకోవాల్సిన న్యుట్రీయంట్స్ అని తేల్చారు.. విటమిన్ డి ని సప్లిమెంట్ గా తీసుకుంటే ఆర్ద రైటీస్ చికిత్చ కు ఉపకరిస్తుంది. అసలు ఖర్చు లేకుండానే సూర్య రశ్మి వల్ల విటమిన్ డి వస్తుంది. చేతిని వదిలి కాళ్ళు పట్టుకున్న చందంగా విటమిన్ డి కోసం వేలా రూపాయలు ఖర్చు చేస్తున్నారు. విటమిన్ డి ని వాడండి కొంతవరకు కీళ్ళు కాళ్ళ నొప్పులను తగ్గించుకొండి. TARMARIK సహజంగా అందరికీ తెలిసిన పేరు పసుపు మీరు ప్రతి రోజూ తినే ఆహారంలో పసుపును తప్పకుండా వాడతారు. అసలు పసుపులేని కూర, ఉప్పులేని పప్పు ఎలా ఉంటుందో మీకు తెలుసు. పసుపు వడకం వల్ల శరీరంలో వచ్చే నొప్పులకు ఉపసమనం ఉంటుందని అంటున్నారు డాక్టర్లు . పసుపులో ఉండే CUR CUMIN పదార్ధం బ్లాకులు కొన్ని ప్రోటీన్లు ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుందని.. పసుపు ఈ నొప్పులను రాకుండా చేస్తుందని, ఒక పరిశోదనలో వెల్లడించారు. దీనివల్ల కాస్త కాళ్ళలో కాస్త కదలిక వస్తుందని నిపుణులు విశ్లేషించారు. BOROSE OIL ఇది విత్తనాల ద్వారా వచ్చే నూనె బోరోగో మొక్కలలో గామా లినోలెనిక్ యాసిడ్ వల్ల ఫ్యాటీ యాసిడ్ ఇంఫ్లామేషన్ పై పోరాడుతుంది. రోమటాయిడ్ ఆర్ద రైటీస్ చికిత్సకు ఉపయోగాపడుతుంది. SAME( S- ADENOSYLMETHIONINE) మన శరీరంలో ఉండే ప్రధాన అవయవాలలో ఒకటి లివర్, లివర్ నుండి ఉత్పత్తి అయ్యే రసాయనం సప్లిమెంట్ గా పనిచేస్తుంది.. ఆ సప్లిమేంట్ మన శరీరానికి అందితే స్తేరాయిడ్ లేని సప్లిమెంట్ గా పని చేస్తుంది. మనం వాడే మందులలో ఇబుఫ్రుబిన్, నేఫ్రోక్సిన్, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి ఇది కాట్లేజ్ ను రిపేర్ చేస్తాయి . అసలు మన శరీరంలో ని కాట్లేజ్ డ్యామేజ్ కావడం వల్లే ఆర్థరైటీస్ వస్తుందని తేల్చారు. BOSWELLIA బోస్వేలియా దీనిని ఇండియన్ ఫ్రాన్కిన్ సెన్స్ అని అంటారు. ఈ మొక్క ఆఫ్రికాలో ఎక్కువగా లభిస్తుంది . ఆసియాలో 1 ౦ ౦ సంవత్సరాలుగా చాలా శక్తవంతంగా పనిచేస్తుంది . బోస్ వేల్లియా మీ జాయింట్ లో వచ్చే నొప్పి నివారణకు సహకరిస్తుంది. పరిశోదనలో కోల్పోయిన కాట్లేజ్ ను కాపాడడంలో సహకరించిందని నిపుణులు పేర్కొన్నారు . CATS, CLAW ( UNCARIA TOMEN TOSE) ఈ చెక్క ద్వారా వచ్చే వైన్ మద్యం లభిస్తుంది.. దక్షిణ అమెరికాలో దీని ద్వారా వచ్చే కెమికల్ టోర్రిన్స్ ఇంఫ్లా మేషన్ కు చక్కగా పని చేస్తుంది. ఇంఫ్లా మేషన్ పై జరిగిన పరిశోదనలో ఇది ఆస్టియో ఆర్త రైటిస్ , కీళ్ళనొప్పులుకు సైడ్ ఎఫెక్ట్స్ లేని వాపును నివారించడంలో ఈ కెమికల్ పని చేస్తుందని నిపుణులు తేల్చారు. AVAAKADO- SOYAABEEN. మీ జాయింట్స్ ఒక ప్రత్యేకమైన సైనోవైటల్ సేల్స్ ద్వార ఎస్ యు ద్వారా శరీరంలో టిష్యు ను పెంచేందుకు సహకారిస్తాయి . ఆస్టియో అర్థ రైటీస్తో బాదపడుతున్నవారికి ఎఎఎస్ యు ను సప్లిమెంట్ గా ఇవ్వగా.. కీళ్ళ నొప్పులు తగ్గాయని , మందుల కన్నా ఇది బాగా పని చేసిందని పరిశోదనలో వెల్లడైయింది.. నొప్పి నివారణకు సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు వాడడం అవసరం . ముఖ్యంగా మీ జాయింట్స్ కు బలం చేకూర్చే ఆహారం తీసుకోడం ముఖ్యం. చాప్ప్రల్ ఒర్నికా ఇంట్లో తాయారు చేసిన కంబ్వి చొ , టీ మీ లివర్ కు సహారిస్తుంది . మీరు ముందు డాక్టర్ ను సంప్రదించండి.. ఆ తరువాతే సప్లిమెంట్లు తీసుకోండి. ఎన్ని పెయిన్ కిల్లర్స్ వాడిన తగ్గని నొప్పులకు 11 సప్లిమెంట్లుతో నొప్పి మాయం ఒకసారి ప్రయత్నం చేయండి ఫలితం తెలుస్తుంది..
read moreకాలిన గాయాలకు శాస్త్ర చికిత్స అవసరం
పిల్లలో శరీరం కాలడం సహజంగా వచ్చే గాయమే వారికీ సత్వర చికిత్స అత్యవసరం 9 సంవత్సరాల బాలురు ఆస్ట్రేలియాలో ఆస్పత్రిలో చేరారు. అబోరిజినల్ అండ్ టోర్రెస్ స్త్రైల్ ఐలాండ్ లో ఉండే బాలురు 3సార్లు ఆసుపత్రిలో చేరడం గమనించవచ్చు. 5 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండడం విశేషం. జార్జ్ ఇన్స్టిట్యూట్ యు ఎన్ ఎస్ డబ్లు స్కూల్ ఆఫ్ పాపులేషన్ హెల్త్ నిర్వహించిన విశ్లేషణలో ఆస్ట్రేలియా న్యూజీలాండ్ వంటి దేశాలలో 16 సంవత్సరాల లోపు బాలబాలికలు కాలిన గాయాలతో 2009 జూలై 2018 మధ్య కాలంలో ఆసుపత్రిలో చేరడం గమనించవచ్చు. ఆబో రిజినల్ టోర్రెస్స్త్రైల్ ఐలాండ్ లో బాలురు పది శాతం కంటే ఎక్కువ కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారని. ఇతరులలో ఇంతకుమించి మూడురెట్లు గాయాలు ఉండటాన్నిగమనించినట్లు వారు ఆసుపత్రులలో చేరారని కోర్ట్నీ రైడర్ తమ పరిశోదనలో వెల్లడించారు. చాలామంది కాలిన గాయాలతో బాధపడ్డారని గాయాల వల్ల బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు వచ్చాయని పేర్కొన్నారు. 6, 980 పిల్లలలో ఆసుపత్రిలో కాలిన గాయాలు 723 మందిని గుర్తించామని. వాళ్ళు అబోరిజినల్ ఒర్తోరేస్స్ స్ట్రీట్ ఐలాండ్ లో వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపారు. ఆస్ట్రేలియా జనత 10 % మంది సరిహద్దుల్లో నివసించేవారని స్థానికంగా ఔట్ పేషంట్ సేవలు పొందారని, వెనుకబడ్డ ప్రాంతాలలో 70 % గాయాలతో అలాగే ఉన్నారని . దీనికి కారణం వారు ఆసుపత్రులకు దూరంగా ఉండడమే అని అన్నారు. అయితే వారు దీర్ఘకాలంగా ఆసుపత్రులలో ఉండలేని స్థితి అని కోర్తెనీ వివరించారు. కాలడం వారికీ సహజంగా వచ్చే గాయమని, దానికి సత్వరం చికిత్స అవసరమని ఆమె అన్నారు. అబోరిజినల్ అండ్ టోర్రెస్ స్త్రైల్ ఐలాండ్ ఉండే వారికీ కాలిని గాయాలకు వైద్యం ఖర్చుతో కూడుకున్నదని అందుకే వాళ్ళు ఆసుపత్రిలో చేరడానికి వాళ్ళు భయపడుతున్నారని ఆమె అన్నారు.. అన్నింటికన్నా ముందు వారు సత్వరం కోలుకోడం ముఖ్యం. కాలిన గాయాల నుంచి కోలుకోవాలంటే నెలలు సమయం పడుతుంది. దీర్ఘకాలంగా పాటు వైద్యం కోన సగుతుంది. సర్జరీలు థెరఫీలు కుటుంబాలకు అదనపు భారంగా మారాయి. పిల్లల పై శారీరకంగా సామాజికంగా చదువుపై వీటి ప్రభావం ఉంటుందని కోర్ట్నీ అన్నారు. ప్రస్తుతం శరీరం గాయాలకు ముఖ్యంగా కాలినా గాయాలకు పాశ్చాత్య చికిత్స అందిస్తున్నామని అన్నారు. శరీరం పై గాయాలను వాటి లక్షణాలను బట్టి చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. అబోరిజినల్ అండ్ టోర్రెస్ స్త్రైల్ ఐలాండ్ మోడల్స్ అఫ్ హెల్త్ వెల్ బీయింగ్ హోలిస్టిక్ పద్దతిలో అందరికి చికిత్స అందించామన్నారు. ఇందు కోసం సత్వరం కార్యక్రమం చెపట్టాలని విధాన రూపకల్పన క్ల్నికల్ గా వారికీ మార్గ నిర్దేశం చేయాలన కాలిన గాయాల నివారణ చికిత్సా అందించడమే మన లక్ష్యం అని అన్నారు.. అబోరిజినల్ టోర్రెస్ స్ట్రైట్ ఐలాండ్ ప్రజల వర్గాలు ఆరోగ్యం పై వారి అనుభవాలు పరిశీలన మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, టైలోర్డ్ వారి సంస్కృతిక్ అవసరాలు సమర్ధంగా నిర్వహించగలగాలి ఇందుకోసం జార్జియో ఇన్స్టిట్యూట్ గ్లోబల్ హెల్త్ యు ఎన్ ఎస్ డబ్ల్యు స్కూల్ హెల్ తో పలు కార్యక్రమాలు చేపట్టనున్నాట్టు ఆమె చెప్పారు..
read moreఇమ్యూనిటీపెంచుకోడానికి సప్లిమెంట్స్ వచ్చేసాయి
శతాబ్దాల చరిత్ర ఉన్న ఆయుర్వేద వైద్యంలో కోవిడ్ తరువాత జరిగిన అనారోగ్యానికి శరీరంలో ఒక వైపు నీరసం మరో వైపు ఇమ్యునిటీ అంటే రోగ నిరోధక శక్తిని పూర్తిగా కోల్పోడం వల్లే చాలా మంది కోవిడ్ బారినపడ్డారు. చాలమందికి ఇమ్యునిటీ పెంచుకోడానికి వెతకని మార్గం లేదు తినని ఆహరం అంటూ లేదు అయితే అందుకోసం ప్రతి ఒక్కరు వేల రూపాయలు ఖర్చు చేసి ఇమ్యునిటీ పొందడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అవలంబించారు. అయితే అది అలోపతీ మందులు ఉన్నప్పటికీ ఆయుర్వేదం లో ఉన్న స్థానిక వనరులతోనే లూపిన్ సంస్థ సుప్లిమేంట్ ను రూపొందించింది. పురుషులలో 100 % ఇమ్యునిటీపెంచుకోడానికి ఆయుర్వేదంలో సప్లిమెంట్స్ వచ్చేసాయి. ముంబాయి లోని ప్రముఖమందుల ఉత్పాదక సంస్థ లూపిన్ లైఫ్ కాన్స్యుమర్ హెల్త్ కేర్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. శాస్రియంగా పరిశీలించిన మీదట ఈ మందును విడుదల చేసామని లూపిన్ సంస్థల నిర్వాహకులు అనీల్ వి కౌశల్ ప్రకటనలో స్పష్టం చేసారు. ఆయుర్వేదం లో సహజంగా అందరికీ తెలిసిన అశ్వగంధ , సతావరి, శిలాజీత్, వంటి సహసిద్ధ మూలికలతో ఈ సప్లిమేంట్ ను తయారు చేసినట్లు తెలిపారు. ఈ సప్లిమెంటు ను అందరికి అందుబాటులోకి తేనున్నట్లు కౌశల్ తెలిపారు. సప్లిమెంట్ వాడడం ద్వారా పురుషులకి మరింత శక్తి ని ఇస్తుందని, రోగ నిరోధక శక్తి పెంచుతుందని అన్నారు. ప్రాకృతికంగా మనకు లభ్యమయ్యే అశ్వగంధ, సతావరి, శిలాజీ వంటి మూలికలు భారత్ లో పుష్కలంగా ఉన్నాయని వీటిని పూర్తిగా వినియోగిస్తే ఎటువంటి వైరస్ ను అయినా ఎదుర్కోవచ్చని కౌశల్ వివరించారు. కొనుగోలుదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మందుల ఉత్పత్తిని మరింత పెంచుతామని అన్నారు. అయితే ఇప్పటివరకు అన్నిట్లో స్టేరాయిడ్ మందులు వాడారని స్టెరాయిడ్ రహిత సప్లిమేంట్ ను రూపొందించడంలో లూపిన్ సంస్థ సఫలమైందని కౌశల్ ప్రకనలో పేర్కొన్నారు. దీనిని ప్రతిరోజూ వాడవచ్చని కౌశల్ అన్నారు.
read moreఆవనూనెలోనూ ఆరోగ్యం ఉంది
భారతీయుల వంటకాల్లో ఆవాలకి ఎంత ప్రాధాన్యత ఉందో, వారి రోజువారీన జీవితంలో ఆవనూనెకీ అంతే ప్రాధాన్యత ఉండేది. పసిపిల్లల ఒంటికి మర్దనా చేయాలన్నా, కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందాలన్నా ఆవనూనెకే తొలి ఓటు వేస్తారు భారతీయులు. ఉత్తరభారతదేశంలో అయితే ఒకప్పుడు వంటనూనెగా సైతం ఆవనూనెను వాడేవారు. ఆవనూనెని ఆహారంగా తీసుకుంటే, ఇందులోని Erucic acid వల్ల దుఫ్పలితాలు వస్తాయని కొన్ని పరిశోధనలు తేలుస్తుంటే, ఆవనూనెలోని Alpha-linolenic acid వల్ల గుండెకు మేలే జరుగుతందని మరికొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలా రోజుకొకటిగా వెలువడే పరిశోధనల మాట అటుంచితే... జానపదుల వైద్య విధానంలో అనాదిగా ఆవనూనెను వాడుతూనే ఉన్నారు. వాటిలోంచి కొన్ని ఉపయోగాలు ఇవిగో... ఒత్తయిన జుట్టు కోసం ఆవనూనెతో కనుక తలకి మర్దనా చేస్తే జుత్తు నల్లగా ఒత్తుగా పెరుగుతుందంటారు పెద్దలు. ఆవనూనెతో తలకి మసాజ్ చేయడం వల్ల కుదుళ్లలోని రక్తప్రసరణ మెరుగుపడటమే కాదు... ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ ఎ, ఇ, కేల్షియంలు జుత్తు ఎదుగుదలకు తోడ్పడతాయి. పైగా ఆవనూనెలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల అది చుండ్రుని నివారించడంలో తోడ్పడుతుంది. మిలమిలా మెరిసే పళ్లు కాస్తంత ఉప్పు, వీలైతే నిమ్మరసం కలిపిన ఆవనూనెతో కనుక పళ్లను, చిగుళ్లను రుద్దితే... పంటి సమస్యలెన్నింటి నుంచో ఉపశమనం లభిస్తుందంటారు. చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, వయసుతో పాటుగా పళ్లు బలహీనపడిపోవడం, గారపట్టడం వంటి సమస్యలన్నీ తీరిపోతాయంటున్నారు. చర్మానికి చర్మానికి సంబంధించినంత వరకు, ఆవనూనె అద్భుతాలు చేస్తుండనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆవనూనెతో చర్మాన్ని మర్దనా చేయడం వల్ల స్వేదరంధ్రాలన్నీ శుభ్రపడతాయి. చర్మంలో పేరుకున్న మలినాలన్నీ తొలగిపోతాయి. పైపెచ్చు ఆవనూనెలో ఉండే పోషకాలు చర్మానికి నిగారింపుని తీసుకువస్తాయి. ఇక శనగపిండి, పెరుగు, నిమ్మరసం వంటివి కలిపిన ఆవనూనెను కనుక చర్మానికి కాసేపు పట్టించి ఉంచితే... ఒంటి మీద ఉన్న నల్ల మచ్చలు సైతం తొలగిపోతాయన్నది నిపుణుల మాట. శ్వాసకోశ వ్యాధుల్లో దగ్గు, జలుబు మొదలుకొని ఆస్తమా, సైనసైటిస్ వంటి అనేక శ్వాసకోశ వ్యాధుల్లో ఆవనూనె ఉపశమనం కలిగిస్తుందన్నది ఓ నమ్మకం. విక్స్ బదులు కర్పూరం కలిపి ఆవనూనెను ఛాతీకి పట్టించడమే మంచిదంటారు. ఇక రోజుకి మూడు స్పూన్లు, తేనె కలిపిన ఆవనూనెను కనుక తీసుకుంటే... కఫం ఇట్టే కరిగిపోతుందంటున్నారు. జీర్ణం జీర్ణం కొంతమందికి అసలు ఆకలి వేయనే వేయదు. ఇలాంటివారు కనుక కాస్త ఆవనూనెను పుచ్చుకుంటే, శుభ్రంగా ఆకలి వేస్తుందంటున్నారు పెద్దలు. ఆవనూనెకు మన జీర్ణాశయంలో ఉన్న రసాయనాలను ప్రేరేపించే గుణం ఉండటంతో... ఆకలి వేయడం మొదలుకొని, తిన్న ఆహారం పక్వం కావడం వరకూ అన్ని చర్యలూ సాఫీగా సాగిపోయేలా తోడ్పడుతుంది. అజీర్ణం చేసినవారి పొట్ట మీద కాస్త ఆవనూనెను మర్దనా చేసినా కూడా తగిన ఫలితం కనిపిస్తుంది. ఇంతేకాదు! ఆవనూనె ఓ గొప్ప క్రమిసంహారిణి కూడా. అందుకే శరీరంలోనూ, చర్మం మీదా ఎలాంటి ఇన్ఫెక్షన్లు చోటు చేసుకున్నా కూడా.... వాటిని ఆవనూనె ఇట్టే అరికట్టేస్తుంది. ఆవనూనెతో వెలిగించే దీపం ఆఖరికి దోమలను కూడా తరిమికొడుతుందంటే, దాని ప్రభావం గురించి అంతకంటే రుజువేముంటుంది! - నిర్జర.
read moreఏక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీకి చికిత్స వచ్చేసింది..
ఒక పక్క డయాబిటీస్ తో సతమతమవుతున్న వారికీ ఒక్కోసారి కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి .. ఈ సందర్భంలో చాలా కాలం పాటు డయాలసిస్ చేసుకుంటూ కాలం గడపాల్సి వస్తుంది.. ఇలా దీర్ఘ కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పాడుతున్న వారికీ శుభవార్త . ఫండింగ్ ఇంజక్షన్ వల్ల కిడ్నీ పనితీరు మెరుగుపడుతుందని జార్జ్ ఇన్స్టిట్యూట్ లోని ఇద్దరు పరిసోదకులు రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజీ ఫిజీషియన్స్ కు చెందిన డాక్టర్లు కిడ్నీ లో వచ్చే సమస్యలకు నూతన చికిత్సలు ఆవిష్కరించారు. డాక్టర్ యింగ్ అమండా వాంగ్ రినాల్ మరియు మెటాబాలిక్ విభాగంలో ఫెల్లోమెన్ గా ఉన్నారు. ఆర్ ఎ సి పి 2021 రీసెర్చ్ ఎస్టాబ్లీష్ మెంట్ కోసం $9 0 ,000 ఆర్ధిక సహాయం అందించింది. ఎ క్యూట్ కిడ్నీ ఇంజ్యూరి పై ఆమె చేసిన పరిశోధనకు ఇది లభించింది.r a c p, jac qur award, racp ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సొసైటీ నెఫ్రాలజీ నెఫ్రాలజిస్ట్ కు లభించినట్లైంది. ట్రీట్మెంట్ మేనేజ్ మెంట్, రెనాల్ డిసీజ్ కు లభించింది. డాక్టర్ వోంగ్ వహు కన్సల్ట్ నేఫ్రోలజిస్ట్ జనరల్ ఫిజీషియన్ 20 సంవత్సరాలుగా ఎ క్యూట్ కిడ్నీ ఇంజ్యూరి బాగా పెరిగింది. ఇప్పటికీ సరైన చికిత్స లేదని ఎక్యుట్ కిడ్నీ ఇంజ్యూరి వల్ల సత్వరం కోల్కొడం సాధ్యం కాదని. ఆరోగ్యం పై దీర్ఘ కాలం ప్రభావం చూపిస్తుందని ఇంకా దీనికోసం చాలా చికిత్సలె ఉన్నాయి. ఇంకా అవి అభివ్రుద్ధిలోనే ఉన్నాయని అన్నారు. వీటిపై క్లినికల్ ట్రైల్స్ జరగాల్సివుందని ఇవి ఎంత ప్రభావం చూపిస్తాయో చూడాల్సివుందని అన్నారు. ఈ పరిశోదన లక్ష్యం ఒక్కటే అని ప్రపంచ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ జరగాలని ఆస్ట్రేలియా ఎక్యుట్ కిడ్నీ ఇంజ్యూరి కి చికిత్స చేయగలదన్న నమ్మకం చాలని ఎక్క్యుట్ కిడ్నీ ఇంజ్యూరి చికిత్సలో ఆస్ట్రేలియాను అగ్రభాగాన నిలపాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. డాక్టర్ శ్రద్ధ కోత్వాల్ ఫెల్లో ఆఫ్ జార్జ్ ఇన్స్టిట్యూట్ యునివర్సిటి క్రానిక్ కిడ్నీకేసులో పరిసోదనకు గాను ఆమెకు $50,000 ప్రోత్సాహక బహుమతిగా లభించింది. ఈధనం క్లినికల్ ట్రైల్స్ కు వినియోగించాలని సూచించారు . సి కె డి డి ఎన్ ఎ బ్లడ్ శాంపిల్ ద్వారా మరిన్ని పరిశోధనలు చేయడానికి వీలు అవుతుంది . సి కె డి నిర్వహించే క్లినికల్ ట్రైల్స్ లో స్వచ్చందంగా పాల్గొనాలని సూచించారు. క్లినికల్ ట్రైల్స్ విజయవంతమైతే కిడ్నీ రోగుల పాలిట వరంగా మారుతుందని నిపుణులు అన్నారు.
read moreమానసిక సమస్యలకు ఎవరూ అతీతులు కాదు.. ?
ఇటీవలి కాలంలో చాలామందిలో స్చిజోఫ్రీనియా గురించి విటున్నాము నాగ్ నాధ్ గారు ఆశలు ఇది ఏరకమైన అనారోగ్యం కిందకు వస్తుంది ? ఇది ఒకరకమైన మానసిక వైకల్యంగా చెప్పొచ్చు.. ప్రపంచ జనాభాలో ఎంతమంది స్చిజోఫ్రీనియాతో బాధపడుతున్నారు ? ప్రపంచ జనాభాలో 11 % మంది ప్రజలు వివిద రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. అమెరికాలో 3.5 మిలియన్ ప్రజలు స్చిజోఫ్రీనియాతో బాధపడుతున్నారని మానసిక వైద్యులు నాగ్ నాథ్ అన్నారు. స్చిజోఫ్రీనియా సమాస్య ఉన్నవాళ్లు ఎలా ప్రవర్తిస్తుంటారు? ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య కాదు కొన్ని ఏళ్లుగా ఉండి ఉండవచ్చు అన్నారు నాగ్ నాధ్. వీళ్ళు వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారని , ఆలోచనలు సవ్యంగా ఉండవని, అందరిలా కాకుండా సమాజానికి విరుద్ధంగా ప్రవార్థిస్తూ ఉంటారు. దీనిని ఏరకమైన డిజార్డర్ గా పేర్కొంటారు ? దీనిని సైకోటిక్ డిజార్డర్ గా చెప్తారు . ఇలాంటి సైకోటిక్ డిజార్డర్ తో బాధపడేవాళ్లను ఎలా గుర్తించాలి ? వీళ్ళు మామూలుగానే ఉంటారని అయితే సైవోటిక్ డిజార్డర్ తో ఉన్నవారు ఆ సమయంలో వాస్తవాలను గుర్తించరని నాగ్ నాధ్ చెప్పుకొచ్చారు. అసలు స్చిజోఫ్రీనియా ను గుర్తించవచ్చ? అసలు ఏ ఏ వయస్సుల వారిని ఈ సమస్య . వేధిస్తుంది ? దీనిని గుర్తించడం సులభమే అని అన్నారు . 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు దీని బారిన పడుతున్నారని అన్నారు. స్చిజోఫ్రీనియా వారసత్వంగా వస్తుందా ? కుటుంబంలో ఎవరికైనా ఉండవచ్చు . అప్పుడే దీనిని గుర్తిస్తే సమస్య నుంచి బయటపడచ్చు. అసలు స్చిజోఫ్రీనియా ఎవరికీ ఎక్కువగా వస్తుంది అంటే స్త్రీలలోనా, పురుషులలోనా ? స్త్రీలకంటే పురుషులలో 1 5 % అని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారని అన్నారు మానసిక నిపుణులు నాగ్ నాధ్ . చిన్నపిల్లల్లో స్చిజోఫ్రీనియా వస్తుందా ? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అంచనా ప్రకారం 40,000 మంది పిల్లలో ఒకరికి మాత్రమే వస్తుందని, ఈసమస్య 13 సంవత్త్సరాల ముందు రావచ్చని, ఇంకా పూర్తి పరిశోధన అంశాలు రావాల్సి ఉందన్నారు నాగ్ నాధ్ గారు. అసలు స్చిజఫ్రీనియా ఎన్నిరకాలు ఉండచ్చు ? ఇందులో ఐదు రకాల స్చిజోఫ్రీనియా ఉందని అంతార్జాతీయ మానసిక విభాగం చేసిన అధ్యయనంలో పేర్కొన్నారు . వీటిలక్షణాలను బట్టి వేరు వేరు గా విభజిం చారని నాగ్ నాధ్ పేర్కొన్నారు . అవి వివరిస్తారా ? 1) పరో నోయిడ్ స్చిజోఫ్రీనియా 2) డిసోర్గనైజ్డ్ స్చిజోఫ్రీనియా 3) కాటాటోనిక్ స్చిజోఫ్రీనియా 4) అండిఫరియేట్డ్ స్చిజోఫ్రీనియా 5) రెసిడ్యూయల్ స్చిజోఫ్రీనియా గా వైద్యులు నిర్ధారించారని ఆయన అన్నారు . ఇందులో మొదటి దశకగా చెప్పబడే పారనోయిడ్ స్చిజోఫ్రీనియా గురించి దాని లక్షణాలు చెపుతారా ? వీళ్ళు చాలా సహజంగా ఉంటారు .వీళ్ళ ప్రవార్తన ఎప్పుడు భ్రమలో ఉంటారు, హలొ సినేషన్స్ ఉంటాయి . ఇలానే వాళ్ళు ఏ ఏ రంగాల వాళ్ళు ఉంటారు ? సామాన్యులు , నుంచి ప్రముఖులు , ముఖ్యంగా రాజకీయ నాయకులు ఉంటారు, నటీనటులు కూడా ఉండచ్చు, వీళ్లు అపర మేధావులు, పలుకుబడి కలిగి ఉంటారు, ఉపాధ్యాయులు కూడా ఈకోవకే చెందుతారు. అటు సామజిక అవగాహన ఇటు విషయం పరిజ్ఞ్యానంలోను తమను మించినవారు లేరని తాము సమాజంలో అత్యత ప్రభావవంతంగా పని చేస్తారని ఇటీవలి పరిణామాలు నిరూపిస్తున్నాయని అందుకు ఉదాహరణగా మదన పల్లి ఘటన ఈ కోవలోకి చెందిందని అన్నారు . డిసోర్గనైజ్డ్ స్చిజోఫ్రీనియా లో వాళ్ళ ప్రవర్తన మాటలు ఒకదానికొకటి సంబంధం ఉండదని , అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదని అర్ధం చేసుకోడం కష్టమే అని అన్నారు. అయితే అన్ని తమకు తెలుసుఅని భావోద్వేగాలను నియంత్రించుకోలేరని సందర్బోచితంగా వ్యవహరించరని.. రోజువారీ కార్యక్రమాలలో చాలా పోషక విలువలు ఉన్న ఆహరం తీసుకుంటారని భిన్నమైన ఆలోచనలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని నాగ్ నాధ్ వివరించారు. కేటా టానిక్ స్చిజాఫ్నేరియా లో చెప్పిందే చెప్పడం వీళ్ళ లక్షణమని అన్నారు. అన్ని చోట్లకు వెళ్తుంటారు, నేను అన్నిటికీ చాలా అతీతుడిని , అనుకుంటూ ఉంటారు.. నేను పూజిస్తే చాలు అందరు నాశనం అయిపోతారు, నాకు అతీతమైన శక్తులు ఉన్నాయని భ్రమలో ఉంటారు . వారి పై వారికీ శ్రద్ధ ఉండదు . రోజు వారీ కార్యక్రమాలు పూర్తి చేయరు . అవసరం లేని పనులమీద తిరుగుతూ ఉంటారు . అన్డి ఫరెంటియేటెడ్ స్చిజోఫ్రీనియాలో మూడు రకాల లక్షణాలు ఉంటాయి . భ్రమ , భ్రాంతిలో జీవిస్తూ ఉంటారు. అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడడం వీళ్ళ క్వాలిఫికేషన్ , ఆలోచనలు అస్తవ్యస్తం , స్థిరమైన జీవితం ఉండదు, తమని అందరు మోసం చేస్తన్నారని , అందరు తప్పు చేస్తూ, నన్ను మాత్రమే తప్పు చేస్తున్నావని నిందిస్తారని అనుకుంటారు . కొన్ని సందర్భాల్లో వీరికి మొండి తనం ఎక్కువే అని ,నేను ఎవరు చెప్పినా వినను నాకు అన్నీ తెలుసు అనుకుంటూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటూ వితండ వాదానికి దిగుతారు , ఇంక పరాకాష్టగా ఆత్మాహత్యకు సైతం వెనకడుగువేయరు ,లేదా వాడిని చంపేస్తాను ,నరికేస్తాను అన్న ఉద్రేకంతో ఊగిపోతూ ఉంటారని నాగ్ నాధ్ విశ్లేషించారు . ఇకచివరిది 5 వది రెసిడ్యుల్ వీరు గతం గురించి జరిగిన సంఘటనలను పదేపదే గుర్తు చేసుకోవడం అదే పనిగా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నం చేస్తారని తనను ఇంట్లో అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన కలిగినప్పుడు ఈ రకంగా ప్రవర్తిస్తారు అని అందులో భాగంగానే అన్నం తినకుండా ఉండడం, అలగడం, అరవడం చేస్తుంటారని నాగ్ నాధ్ అన్నారు. పైన పేర్కొన్న కొన్ని అంశాలను చూసినప్పుడు మదన పల్లి ఘటన అందరూ ఈ రకమైన మానసిక సమస్యతోనే బాధపడుతున్నారని తేల్చి చెప్పారు.
read moreకోవిడ్ 19 కన్నా అత్యంత ప్రమాదకరం డయాబెటీస్ వైద్యుల హెచ్చరిక ?
ఇన్సులీన్ ఇంటర్ సెప్టర్ తో డయాబెటీస్ కు చెక్ పెట్టచ్చు అంటున్నారు వైద్యులు. దీర్గ కాలంగా మీరు డయాబెటీస్ తో బాధ పడుతున్నారా ఇక నిశ్చింతగా ఉండండి. జర్మనీకి చెందిన సెంటర్ ఫర్ ఇన్వి రాన్ మెంట్ సంస్థ జరిపిన పరిశోధనలో పనిచేయకుండా ఉన్న ప్యాం క్రియాస్ నుండి ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయడం ప్యాం క్రియాటిక్ డాటాసెల్స్ ను సంరక్షించడం ఇన్సులిన్ పునరుత్పత్తి చేయడం ద్వారా డయాబెటీస్ ను నిలువరించ వచ్చని తెలుస్తోంది. ఇన్సులిన్ ఇంటర్ సెప్టర్ పేరుతో మందును కనుగొన్నారు. హెల్మ్ హేల్త్జ్ ముఎంచెం సెంటర్ ఫర్ డయాబెటేస్ పై చేసిన పరిశోదన ఒకమైలురాయిని దాటిందని వైద్యులు అనందం వ్యక్తం చేసారు. డయాబెటీస్ పై చేస్తున్న పరిశోధనలో శాస్త్రజ్ఞులు దీనితో కీలక ఆడుకు పడినట్లు అయ్యింది. 100 సంవత్సరాల ఇన్సులిన్ వాడడం ద్వారా బ్లడ్ షుగర్ ను అడుపు మాత్రమే చేయగలిగామని పేర్కొన్నారు . 5 ౦ సంవత్సరాల ఇన్సులిన్ ఇన్ సెప్టర్ ను కనుగొన్నట్లు వైద్యులు ఆనందం వ్యక్తం చేసారు. పనిచేయకుండా పోయిన ప్యాం క్రియాస్ ద్వారా ఇన్సులిన్, ఇంటర్ సెప్టర్ ద్వారా ఇన్సులిన్ వృద్ధి చెందిందని. ప్యాం క్రియాస్ డాటా సెల్స్ పునరుత్పత్తి చేయడం ద్వారా డయాబెటీస్ ను పెరగకుండా నిలువరించ వచ్చని నిపుణులు పేర్కొన్నారు. డయాబెటీస్ ఒక మెటా బాలిక్ డిజార్డర్ వల్ల ఇన్సులిన్ ఉత్పతి కాకపోవడం ఇన్సులిన్ డాటా సెల్స్ ఉత్పత్తి లేనందు వల్లే ఇతర అవయవాల పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్యాం క్రియాస్ ఆవయవం చక్కేర శాతాన్ని ఇతర సమస్యలను తగ్గిస్తుంది. మెటా బాలిక్ వ్యవస్తలో లోపం వల్లే ఈ సమస్యకు మందులు వాడినా పరిష్కారం కాకపోగా ఇతర అనారోగ్య సమస్యలు వేదిస్తాయి. ముఖ్యంగా డయాబెటీస్ న్యూరో పతి , డయాబెటీస్ నేఫ్రోపతి , కిడ్నీ, లివర్ చివరికి గుండె సైతం ఇబ్బందుల్లో పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు . గుండె పని చేయక పోయినా , షుగర్ లెవెల్స్ ఎక్కువ అయినా మెదడులో నాళాలు పూడుకు పోవడం , పూర్తిగా అన్ని అవయవాలు పని చేయకండా పోతాయని దానివల్ల మరణం సంభవిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డయాబెటీస్ ను నిలువరించే పూర్తి వైద్యం, మందులు, చికిత్సలు అందుబాటులో లేవని నిపుణులు విశ్లేషించారు. గతంలో ఇన్సులిన్ తెరఫీ వినియోగించినప్పటికీ దీని వల్ల రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించాగాలిగినా ఇన్సులిన్ వల్ల బరువు పెరగడం, ఊబకాయం, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్యులు పేర్కొన్నారు. ఇన్సూలిన్ ఇంటర్ సెప్టర్ ద్వారా ఇన్సూలిన్ ఉత్పత్తి ప్యాం క్రియాటిక్ బీటా సెల్స్ ను బతికించవచ్చని, దీనిద్వారా మెటా బాలిక్ థెరపీతో ఇన్సులిన్ రోగులను రక్షిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఇంటర్ సెప్టర్ ద్వారా మాలిక్యుల్స్ లక్ష్యంగా బీటా సెల్స్ ను రక్షిస్తుంది. సెల్స్ రీజనరేషన్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణులు తేల్చారు. ఎలుకలపై జరిపిన పరిసోదనలో ఇన్ సెప్టర్ ఉత్పత్తి చేసే సెల్స్ ఒక షీల్డ్ లా పనిచేస్తుంది. అలాగే ఇన్సులిన్ మార్గాన్ని సుగమం చేసింది ఇన్ సెప్టర్ షుగర్ లెవెల్స్ ను తగ్గించగలిగిందని, ఇన్సులిన్ ను శక్తి వంతంగా ఉంచుతుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. ఇన్ సెప్టర్ పని చేస్తే ఏమౌతుందని జనటిక్ గా లేదా ఫార్మాకాలజీ ప్రకారం ఎలా పనిచేస్తుంది ? అన్న సందేహాన్ని వైద్యులు వెలిబుచ్చారు . ఇన్ సెప్టర్ బీటా సెల్స్ ను తాకడం ద్వారా యాంటీ బాడీలు తయారై బిటాసెల్స్ పని చేయడం మొదలౌతుంది. ఇవి మరింత వృద్ధిచెంది ఇన్ సెప్టర్ డయాబెటేస్ లక్ష్యంగా డయాబెటీస్ కు గల కారణాలను శోధించింది . ఈ పరిశోదన చేసిన ఫ్రెడ్ రిక్ బ్యాటింగ్ కు నోబెల్ బహుమతి వచ్చే అవకాశం ఉందని ఇన్సులిన్ మందు తో జీవితం పరిరక్షించవచ్చని నిపుణులు భరోసా కల్పించారు. 1 ౦ ౦ సంవత్సరాల క్రితం ఇన్సులిన్ డ యాబెటేస్ ను నివారించలేదని కేవలం లక్షణాలను బట్టి డయాబెటీస్ ను మేనేజ్ చేయవచ్చని మాత్రమే తెలుసుకోగలిగామన్నారు. ఈ విధానం వందల సంవత్సరాలుగా కొనసాగిందని ఇన్ సెప్టర్ కనుగోనడం ద్వారా మందుతో బెటా సెల్ పునరుత్పత్తి చేయడం సాధ్యమయ్యిందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఇంటర్ సెప్టర్ టైపు 1 టైపు 2 డయాబెటీస్ రోగులకు లాభదాయకమని అన్నారు. ఇన్సులిన్ ఇంహేబిటరీ రిసేప్టర్ మరో ముఖ్యమైన అడుగుగా శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. హెల్మ్ హెల్తజ్ ఎంటర్న్ ముంచెన్ సిఇఓ కోవిడ్ 19 కన్నా అత్యంత ప్రభావం చూపేది డయాబెటీస్ మాత్రమే అని హెచ్చరించారు, త్వరిత గతిన చంపేస్తుందని అన్న విషయం మరువరాదని పేర్కొన్నారు. ప్రపంచంలో డయాబెటీస్ లేకుండా చేయాలన్న లక్ష్యం తో డాక్టర్ల బృందం పనిచేసింది . ఇప్పటికే డయాబెటీస్ తో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్న భారత్ లాంటి దేశంలో ఇన్స్యూల్ ఇంటర్ సెప్టర్ మందు క్లినికల్ ట్రైల్స్ నిర్వహించేందుకు జర్మనీ సిద్దమవుతుంది.
read moreపసుపు వల్ల ఇన్ని అద్భుతమైన లాభాలా!
పసుపు చేసే మేలు మరేది చెయ్యదు ఇది నిజం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అయితే గాల్ బ్లాడర్‌లో రాళ్ళు ఉంటె పసుపు వాడద్దని సూచించారు. ముఖ్యంగా స్త్రీలు గర్భం దాల్చినప్పుడు వాడకూడ దని వైద్యులు తెలిపారు. చాలా రకాల మూలికలను కూరలో వాడతామని, అదీ ముఖ్యంగా తాజాగా పచ్చిగా ఉన్నవి మాత్రమే వాడడానికి ఇష్టపడతామని శరీరానికి ఆయుర్వేదం చాలా శక్తి వంతమైన వైద్యాన్ని అందిస్తుందని వాటిని ప్రతిరోజూ వాడితే మరిన్నిలాబాలు ఉంటాయని... ముఖ్యంగా మనజీవన శైలిని మారుస్తుందని అందులో భాగమే తాజా పసుపు కొమ్ములు వేళ్ళు వాడతారని ముఖ్యంగా పోడిరూపంలో వాడడం అన్ని విధాలా శ్రేయస్కరమని ఆయుర్వేద వైద్యులు విశ్లేషించారు. ఇది చూడడానికి అల్లంలా కనిపిస్తుందని అయితే అది అల్లం కాదని వైద్యులు వివరించారు. తాజా పసుపు కొమ్ములు బంగారంతో సమానమని చెప్పాలి. బాగా జలుబు చేసినప్పుడు వేడి వేడి పాలలో పసుపు వేసుకుని తాగితే దెబ్బకి జలుబు పోతుందని ప్రజల విశ్వాసం. పసుపు భారతీయ జీవితంలో ముడిపడి ఉన్నదని ఇంట్లో శుభకార్యానికి పూజా పునస్కారానికి శుక్రవారం గడపకు పసుపు పూయడంలో ఇటికి లక్ష్మి దేవి వస్తుందని, ఇది క్రిములు ఇతర గాలులు రాకుండా అడ్డుకుంటుందని నమ్మకం. అయితే 5 ౦ ౦ ౦ సంవత్సరాలుగా ఆయుర్వేదంలో పసుపు ఔషదంగా వాడుతున్నారంటే మనం ఆశ్చర్య పోవల్సిన అవసరం లేదని సాంప్రదాయ వైద్యులు స్పష్టం చేసారు. ముఖ్యంగా శరీరానికి గాయం అయినప్పుడు గాయాన్ని రక్త స్రావాన్ని తగ్గించడం గాయం ఇంన్ఫెక్ట్ కాకుండా పసుపు వాడడాన్ని మనం చూస్తాం. స్య్హ్రీలు ముఖ్యంగా ముఖానికి వాడే సౌందర్య సాధనాలలో ఒకటి పసుపే అని అంటున్నారు వైద్యులు. సాంప్రదాయ పెళ్ళిలలో బ్యూటీ పార్లర్లు లేనపుడు పెళ్లి కూతురు పెళ్లి కోడును చేయడానికి ముఖవచ్చస్సు పెంచే సౌందర్య సాధనం పసుపే అని అంటున్నారు సంప్రాదాయవైద్యులు. స్త్రీల కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే పసుపు శరీరాన్ని మృదువుగా ఉంచేది పసుపు మాత్రమే అని పరిసోదనలు చెపుతున్నాయి. ప్రతి రోజూ ఆహారంలో తప్పకుండా పసుపు వాడడం అవసరం. కూరల్లో రుచికోసం మాత్రమే కాదు పసుపు శరీరంలోపల ఉండే ఇతర ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. థెరఫీలో క్యాప్సుల్ సప్లిమెంట్‌గా స్పైస్‌గా పని చేస్తుంది. అంతే కాకుండా మనలను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచేది పసుపు మాత్రమే. ముఖ్యంగా శరీరంలో వచ్చే ఎక్షిమా, సోరియాసిస్, ఆస్తమా, ఆర్తరైటిస్, ఆస్టియో అర్త రైటీస్, కోలైటిస్, నివారణకు పసుపు వాడతారు. ముఖ్యంగా మనకు తెలియని మరో రహాస్యం రక్త శుద్ధికి పసుపు నూటికీ నూరు శాతం దోహదం చేస్తుంది. మూసుకు పోయిన రక్తనాళాలను తిరిగి ప్రభావవంతంగా పనిచేసేది పసుపు మాత్రమే అని ఆయుర్వేద వైద్యులు పేర్కొన్నారు. యాంటి ఎలర్జీగ పనిచేస్తుందని,లివర్ గాల్,బ్లాడర్, పని తీరును మెరుగు పరుస్తుందని అంటున్నారు. పొట్ట క్రింది భాగంలో ఏర్పడే మ్యుకస్ ను తగ్గించే గుణం పసుపుకు ఉందని అంటున్నారు వైద్యులు. స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలకు పరిష్కారం పసుపే అని అంటున్నారు వైద్యులు. పసుపుకు మరో పేరు హరిద్రా. గాయానికి చక్కని మందు హరిద్రా అయితే గాయాన్ని పూర్తిగా శుబ్రం చేసిన తరువాత మాత్రమే పసుపు వాడాలని సూచించారు. అయితే గాల్ బ్లాడర్‌లో వచ్చే స్టోన్స్ కు పసుపు వాడరాదని ఆయుర్వేద వైద్యులు హెచ్చరించారు. పసుపు చక్కని హీలింగ్ హెర్బ్ అని చెప్పుకోక తప్పదు.
read more2030 క్యాన్సర్ లేకుండా చేద్దాం...
ప్రపచంలో సంవత్సరానికి 1 ౦ , ౦ ౦ ౦ మంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్ ఐ వి, ఎయిడ్స్, మలేరియా, ఉబ్బసం కన్న 6 ౦ % ఎక్కువేఅని ఇవన్నీ కలిపినా మరణాల శాతం ఎక్కువేఅని ప్రపంచ ఆరోగ్యసంస్థ అభిప్రాయపడింది. 2 ౦ 3 ౦ నాటికీ క్యాన్సర్ మరణాలు 1 3 మిలియన్లు చేరవచ్చని అంచనావేసింది. వైద్య రంగంలో క్యాన్సర్ పై ఎన్నో పరిసోదనలు, కొత్త మందులు మరెన్నో పరిసోదనలు, క్యాన్సర్ను నిర్ధారించే పరీక్షలు శాస్త్రీయ అవగాహన కలిగిఉన్నమని అన్నారు. అసలు క్యాన్సర్ కు ఉన్న ప్రమాదం లేదారిస్క్ కొన్నికారణాలు యదార్ధాలు, గుర్తించడం చికిత్స సంరక్షణ విజయం సాధించినప్పటికీ ఇప్పుడిప్పుడే ప్రపంచదేశాలు యునైటెడ్ నేషన్స్ , డబ్ల్యు హెచ్ ఓ యు ఎన్ సంస్థలు క్యాన్సర్ గురించి మాట్లాడం హార్శనీయమని అన్నారు. నాయకులూ మాట్లాడుతున్నారని క్యాన్సర్ నివారణలో సమస్యలు ఎదుర్కుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ప్రపంచాన్ని క్యాన్సర్ రహితంగా తాయారు చేయాలన్న సంకల్పాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని డబ్ల్యు హెచ్ ఓ పిలుపునిచ్చింది. 6 5%క్యాన్సర్ మరణాలు అభివృద్ధి చెందిన దేశాలలోనే జరుగు తున్నాయని అధిక ఆదాయం వున్న దేశాలలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సమాచారం. తక్కువా ఆదాయం ఉన్నవారు, వలస వచ్చినవారు, నిరాశ్రయులు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రూరల్ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డబ్ల్యు హెచ్ ఓ సూచించింది. క్యాన్సర్ నివారణ , క్యాన్సర్కు గల కారణాలు గుర్తించడం చికిత్స, సంరక్షణ, క్యాన్సర్ బారిన పడకుండా రక్షించాల్సిన అవసరం ఉందని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. ప్రజలు, రాజకీయనాయకులు, విద్యావంతులు క్యాసర్ పై అవగాహన పెంచుకున్నారని, క్యాన్సర్ పట్ల భయం, తగ్గించాలని కొన్ని రకాల మూడ నమ్మకాలు, విశ్వాసాలు ఇంకా ఉన్నాయని వాటిని తొలగించాల్సిన బాధ్యత కూడా మనదేఅని డబ్ల్యు హెచ్ ఓ తమవిధానాలను వెల్లడించింది. ప్రజల ప్రవర్తన వైఖరిలో మార్పు తీసుకు రావాల్సిన అవసరాన్ని డబ్ల్యు హెచ్ ఓ స్పష్టం చేసింది. ఇందు కోసం కొన్ని సంవత్సరాలుగా యు ఐ సి సి యూనియన్ ఫర్ ఇంటర్ నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ సంస్థ ప్రపచంలో క్యాసర్ అత్యంత భారంగా మారకముందే ప్రపంచ ఆరోగ్యం పై అభివృద్ధి తమ లక్ష్యంగా డబ్ల్యు హెచ్ ఓ నిర్దేశించుకుంది. ప్రభుత్వాలు ఈ విషయంలో తమ బాధ్యతగా గుర్తించాలని తమ విధానాలను జాతీయ విధానాలుగా రూపొందించుకోవాలని పరిసోదనలకోసం నిధుల విదుల చేయడం,అవసరమైనచట్టం రూపొందించాలని డబ్ల్యు హెచ్ ఓ నిర్దేశించింది. ఫిబ్రవరి 4 న నిర్వహించే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రోజున సదస్సులు, రోగులసేవలలో మరింత వృద్ధి, అవగాహనా కోసం ప్రజలసమీకరణ అందరినీ భాగస్వాములను చేయడం అత్యవసరమని సంస్థ భావించింది.
read moreసంగీతం వినండి.. ఆరోగ్యంగా వుండండి...
సర్జరీ అంటేనే ఏమౌతుందో అన్నఒక భయంతో కూడిన ఒత్తిడికి గురి అవుతారు రోగులు. ఇంక గుండెకే సర్జరీ అంటే ఎంక్సైటీ శస్త్ర చికిత్స తరువాత వచ్చే నొప్పి నివారణకు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసేందుకు నెదర్లండ్స్ కు చెందిన వైద్య బృందం శస్త్ర చికిత్స సమయంలో సంగీతాన్ని వినడం ద్వారా రోగులు త్వరగా కోలుకుంటారని తెలిపారు. అయితే శస్త్ర చికిత్స చేసే సర్జన్లుకు ఎన్నోప్రస్నలు తలెత్తాయి. ఇన్విసివ్ శస్త్ర చిక్త్సలో గుండెను తెరవాల్సి ఉంది. లేదా గుండె పనిచేయడం నిలిపివేయాల్సి ఉంటుందని ఇందుకోసం హార్ట్,లంగ్,గుండె ఊపిరి తిత్తులు, మెషిన్ ను వినియోగిస్తారని , దీనిని గుండెకు అమర్చడం ద్వారా మరలా రోగి కి పునర్జీవితం వస్తుందన్నారు. కార్డియో వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ హెరాల్డ్ ఫెర్నాన్డేజ్. కార్దియోక్ సర్జన్ ఈవిషయంపై అనేక పరిసోదనలు చేసారు. ఈ పద్దతులవల్ల ఎం క్సైటి,నొప్పి తగ్గించాగలిగామన్నారు . ఈ పరిశోదన గురించి 25 జనవరి ఓపెన్ హార్ట్ ఆన్ లైన్ జర్నల్ లో ప్రచురించారు. డచ్ కు చెందిన బృందం 16 మంది పై చేసిన పరిసోదనలో సంగీతం వినడం ద్వారా వచ్చేలాభం పోస్ట్ ఆపరేటివ్ కేర్‌లోను 1౦,౦౦౦ మంది పై పరిసోదించారు. దాదాపు 9౦% పద్దతులు కరోనరీ ఆర్ట్ట్రీ, బై పాస్, గ్రాఫ్ట్, హ్రుదాయకవాటం, మార్పిడి సంగీతం వినడం ద్వారా చాలా ప్రశాంతంగా ఉన్నారని... వారికి ఏ సంగీతం కావాలో అదే వినిపించేవారని వేల్యు ఏ టెడ్ విధానం ద్వారా స్కోరింగ్ సిస్టంతో రోగులలో ఎన్ క్సయిటీ పెయిన్ నుకోలిచినట్టు తెలిపారు . సంగీతం పై జరిపిన పరిసోదనలో రోగులలో ఎంక్సైటీ, పెయిన్, మేజర్ హార్ట్ సర్జరీ తరువాత తగ్గిందని చాలారోజులు సంగీత వినడం వల్ల ఎనిమిది రోజులలో తగ్గిందని అన్నారు. అయితే ఈమధ్య కాలంలో వింటున్న మ్యూజిక్ తెరఫి కొన్ని సందర్భాలలో అసహనానికి గురిచేసిందని దీనిప్రభావం పెద్దగా లేదని డాక్టర్ల బృందం ఆభిప్రాయపడింది.
read more2030 నాటికి కుష్టు వ్యాధిని నిర్మూలించడమే లక్ష్యం
2030 నాటికి కుష్టు వ్యాధిని నిర్మూలించడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం అని కుష్టు వ్యాధి నివారణ గుడ్విల్ అంబాసిడర్ యోహీ ససకావా అన్నారు. ప్రతియేటా జనవరి 30 న జరుపుకునే కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ససకావా మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా కోవిడ్ 19 ప్రధాన అంశంగా మారిందని, ప్రపంచం ఇతర సమస్యలను నిర్లక్ష్యం చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా కుష్టు వ్యాది పట్ల నిర్లక్ష్యం వహించామన్నారు. ఈ వ్యాధిపై శ్రద్ధ అవసరమని ఇప్పటికే 2,00,000 కేసులు గుర్తించామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రజలు అంగవైకల్యానికి గురి అవుతున్నారని కుష్టు వ్యాధి వల్ల ముప్పులేదని కాని సామాజికంగా బహిష్కరణకు గురికావడం వెలివేయడం దురద్రుష్టకరమని అన్నారు. ఇంకా వివక్ష కోనసాగడాన్ని ససకావా తప్పు పట్టారు. ఇంకా చాలా దేశాలలో చట్టాలు అమలు కాకపోవడం బాధాకరమని అన్నారు. కుష్టు వ్యాధి గ్రస్తులు విడాకులు తీసుకుంటున్నారని.. ఈ వ్యాధి నుంచి నివారణ అవసరమని సామాన్య జన జీవన స్రవంతిలో కలకపోవడం, వీరిపై ఇంకా నియంత్రణ కొనసాగడం బాధాకరమని యోహీ వ్యాఖ్యానించారు. కుష్టు వ్యాధిని ప్రపంచం నుండి శాశ్వతంగా నిర్మూలించడానికి వ్యక్తుల మధ్య హద్దులు చెరిపెయ్యాలని దీని వల్ల కుష్టు వ్యాధి బారినపడ్డ స్త్రీలు, పురుషులు, పిల్లలు సామాజికంగా ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యోహీ ఆవేదన వ్యక్తం చేసారు . కుష్టు నివారణకు తక్షణం గుర్తించడం సరైన చికిత్స మాత్రమే కాదని సామజిక మార్పు అవసరమని అన్నారు. కుష్టువ్యాది గ్రస్తుల పట్ల ఈవిధంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. కుష్టు వ్యాధి బారిన పడ్డ వారి పట్ల వారి కుటుంబం పట్ల వివక్ష చూపరాదని, వారూ గౌరవ ప్రదంగా జీవించే హక్కు ఉందని అన్నారు. ఇతర వ్యాధులతో పోలిస్తే కుష్టు వ్యాధి బాధితులు తక్కువే అన్నారు. 2030 నాటికి కుష్టు వ్యాధిని ప్రపంచం నుండి తరిమెయ్యాలన్నదే డబ్లు హెచ్ ఓ లక్ష్యమని యోహీ ససకావా పిలుపునిచ్చారు.
read moreపచ్చి కూరగాయలు, పండ్లు తింటే సంపూర్ణ ఆరోగ్యం
పచ్చి కూరగాయలు, పండ్లు తింటే సంపూర్ణ ఆరోగ్యంతోపాటు శరీరం దృఢంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు పరిశోధించారు. ఈమేరకు 1930 నాటి నుంచి అంటే దాదాపు 55 సంవత్సరాలు పచ్చి కూరగాయలు, పండ్లు భుజిస్తున్న మానవులపై అనేక పరిశోధనలు నిర్వహించినట్లు డాక్టర్ ఎడ్వర్డ్ హొవెల్ తెలిపారు. పచ్చికూరగాయలు, పండ్లు తీసుకునే వారు, వండిన కూరాగాయలు తీసుకున్న వారిలో వ్యత్యాసం గమనించినట్లు తెలిపారు. పచ్చి కూరగాయలు, పచ్చి పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నట్లు వివరించారు. పచ్చి కూరాగాయలు, పండ్లు తినడం వల్ల ఆక్సీజనేషన్, హైడ్రేషన్ వంటి లాభాలు ఉన్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి లభిస్తుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. శక్తి పెరిగి అనారోగ్యం, వ్యాధులు ఉండవని స్పష్టం చేసారు. పచ్చి కూరగాయలు తినడం వల్ల శరీరంలో వచ్చే అల్కలైన్ ను సమానంగా ఉంచుతుందని. పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా మనదేశంలో మునులు, తపుస్సు చేసే ఋషులు సుదీర్ఘకాలం పాటు ఎలా జీవించి ఉండగలిగారన్న ప్రశ్నకు సమాధానం దొరికినట్టే అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. పూర్వకాలంలో ఋషులు మునులు ఆద్యాత్మిక సాధన తపస్సు తోపాటు వ్యతిరేక భిన్నమైన వాతావరణంలో సైతం ఎలా జీవించారన్నది ప్రశ్నార్థకమే అని అన్నారు. వారి సంపూర్ణ ఆరోగ్యానికి, శారీరక బలానికి, దృఢత్వానికి గల ఆ రహస్యం ఏమిటి? అన్నది సందేహం ఇదేనా అని అంటున్నారు నిపుణులు. ఎన్నోరకాల సవాళ్ళను అధిగమించి జీవించడం సాధ్యమేనా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. ఆధునిక సమాజంలో మనం బ్లూ జోన్స్ లో నివసిస్తున్న వారు ఎంతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు, 100 సంవత్సరాలు జీవించడం అంత సులభం కాదని శాస్త్రజ్ఞులు ఆభిప్రాయపడ్డారు. అయితే వారు నిత్యం ప్రతిరోజూ పచ్చికూరగాయలు,పండ్లు తమ ఆహారంలో భాగంగా మారిపోయిందని నిపుణులు విశ్లేషించారు. ఇందుకు ఉదాహరణగా ఇండోనేషియా అడవుల్లో జీవించే మానవులకు అత్యంత సన్నిహితమైన సంతతికి చెందిన ఒరాంగుటాన్ రోబుస్ట్ లో 99 % డిఎన్ఎ సహజంగా ఉంటుందని, శాస్త్రజ్ఞులు పరీక్షించినట్లు తెలుస్తోంది. ఒరాంగుటాన్ ను ముందు నుంచి పరిశీలించినప్పుడు అవి ఇతర అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కోలేదని అన్నారు. అయితే మానవులు మాత్రం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని నిపుణులు వ్యాఖ్యానించడం విశేషం. అద్భుతం ఏమిటి అంటే ఒరాంగ్ టాన్ తో సమానంగా పచ్చి కూరలు, పచ్చి పండ్లు తింటున్నారని పేర్కొన్నారు. దీనివల్ల తెలిసిన నిజం ఏమిటి అంటే మానవులు పచ్చి కూరగాయలు పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని తెలిసింది. పచ్చికూరగాయలు, పచ్చిఫలాలలో 10,000 రకాల న్యూట్రిషియన్లు లభిస్తాయని, దీనివల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని వివరించారు.
read moreఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు
ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించండి. సహాజంగా మన ఎముకలు బలహీనంగా ఉంటాయి. అయితే వయస్సుతో సంబంధం లేకుండా మన జీవితంతో కలిసి జీవిస్తాయి. మళ్ళీ నిర్మితం అవుతూ ఉంటాయి. వయస్సు తగ్గుతున్నకొద్దీ మీరు మీ కాల్షియం బ్యాంకు నుంచి కొంత శక్తిని పొందవచ్చు. ఈ సమస్యను ఒస్టియో ప్రోరోసిస్ అంటారు. ఇది ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత, కాల్షియం లోపం వల్ల వస్తుంది. ప్రోరోసిస్ సమస్యను సులభంగా నివారించవచ్చు. ఎముకల చివర వచ్చే సమస్యకు వయస్సుతో సంబంధంలేదు. ఎముకలకు, కండరాలకు ఉండే టిష్యూ మరలా పునర్నిర్మిస్తుంది. ఈ సమస్య ప్రధానంగా 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వస్తుంది. శరీరంలో అప్పటికే నిల్వ ఉన్న శక్తిని వయస్సు పెరిగే కొద్ది తిరిగి పొందవచ్చు. ఏ వయస్సులో ఐనా ఎముకలలో శక్తిని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. దీనికి కాల్షియం అవసరమని నిపుణులు తేల్చారు. సహాజంగా అమెరికన్లు మినరల్స్ ఎక్కువగా పొందలేని కారణంగా ఎముకలు ఆరోగ్యంగా ఉండవు. కాల్షియం మాత్రమే ఎముకలను బలంగా ఉంచుతుంది. మీ శరీరంలో కాల్షియం శాతం తగ్గినట్లయితే మీ శరీరం నుంచే మళ్ళీ తీసుకుంటుంది. శరీరంలో ఎక్కువగా కాల్షియం తగ్గితే ఒస్టియో ప్రోరోసిస్ సమస్యలు వస్తాయి. దీనివల్ల మీ ఎముకలు విరిగిపోవడం, ఎముకలలో ఉండే రాపిడికి రజను రాలిపోడం సంభవిస్తుంది. మీకు 50 సంవత్సరాలు వచ్చాయా.. మీరు ప్రతిరోజూ 1200 మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇలా కాల్షియం తీసుకోడం వల్ల ఎముకలకు జరిగే నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చు. పాలు, తమలపాకులో వేసే సున్నం కాల్షియం ఇస్తుంది. విటమిన్ సి కాల్షియం పెంచవచ్చు అంటున్నారు. 18-19 సంవత్సరాల వయస్సులో ఉండే వారికీ కొంత కాల్షియం నిల్వ ఉంటుంది. ఒకకప్పు పెరుగు- లేదా మీగడ, ఉడికించిన బీన్స్, విటమిన్ డి మందులు, చేపలు, ఆవుపాలు, బాదం, సోయా, ఓట్స్ , గుడ్లు , పోర్క్ , దీనితోపాటు వ్యాయామం చేయడం వల్ల ఎముక్సలు మరింత బలంగా ఉంటాయి. పెద్దవాళ్ళు ఎవరైతే వర్క్ అవుట్ చేస్తారో బోన్ లాస్ ను నివారించవచ్చు. 30లో ఎముకల వ్యాయామం చేయడం వల్ల మజిల్ నిర్మితమౌతుంది. ఎముకలలో డి విటమిన్ పెరుగుతుంది. ఉత్తమ వ్యాయామం ఎముకలను నిర్మిస్తుంది. రన్నింగ్, నడక , నృత్యం, మెట్లు ఎక్కడం దిగడం , ఎముకలలో బలాన్ని పెంచుతుంది . జాగింగ్ వల్ల ఎముకలు గట్టిపడతాయి. కాళ్ళలో, పాదాలలో ఎముకలు గట్టి పడతాయి. చేతులలో ఎముకలు గట్టి పడాలంటే పుషప్స్, రోవింగ్, రెసిస్టెంట్ట్ బ్యాండ్స్ వాడవచ్చు. అయితే పొగ తాగడం మానివేయాలి. అమెరికాలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఒస్టియో ప్రోరోసిస్ సమస్యతో బాధపడుతున్నారు. నికోటిన్ ఇతర రసాయనాలు పొగాకు, ఎముకలలో నిర్మాణ గతిని తగ్గిస్తాయి. మీ ఎముకలకు రక్తప్రసారాన్ని తగ్గిస్తాయి. ఎముకలు బలహీన పడడం వల్ల వెన్నెముకలో రక్తప్రసారం తగ్గుతుంది. సాఫ్ట్ డ్రింక్స్, కుకీలు, ఇతర ప్రాసేసుడ్ ఫుడ్స్ లో చాలా చక్కెర ఉంటుంది. చక్కర మీ ఎముకలలో ఆరోగ్యాన్ని తగ్గిస్తాయి. కాల్షియం మెగ్నీషియం ఎక్కించుకోవాల్సి వస్తుంది. పేగులలో కాల్షియం తగ్గించుకోవాలి. ఆహారంలో న్యుట్రీషియన్స్ మార్చాలి. మీరు తీసుకునే మద్యం వల్ల ఎముకల వృద్ధి మందగిస్తుంది. ఈ సమస్య మరింత ముదిరితే ఆస్టియో బ్లాస్ట్ వల్ల ఎముకలు విరిగిపోతాయి. వెజిటేరియన్ ప్రోటీన్లు నిమ్మ, బత్తాయి రసం, సంత్రా రసం, ఆకుకూరలు న్యూట్రిషియన్స్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ద్రాక్షపళ్ళు, సిట్రస్, విటమిన్ సి, ఎముకలలో బలాన్ని పెంచుతాయి. చేపలు, బ్రెడ్ సాండ్ విచ్, పాలు, కొబ్బరిపాలు తదితరాలు తీసుకుంటే మీ ఎముకలు బలంగా ఉంటాయని నిపుణులు చెపుతున్నారు.
read moreTips to fitter and healthier…
Food Check Drink Diet Crunching calories? Here are three drinks that will help you burn fat faster... Vegetable Juices Whether you juice them alone or combine them with fruits, Veggies like cabbage, broccoli and cauliflower are efficient fat-fighting weapons. Rich in phytonutrients, these juices help reduce the overall amount of body fat, reduce inflammation, control blood sugar levels and help balance hormones. Green Tea A cup of green tea a day will help drive the fat away. Green tea is packed with antioxidants that boost metabolism, as well as increase energy levels and suppress the appetite. Black coffee Black coffee, when consumed in moderation, has abundant health benefits. It contains antioxidants that help reduce the risk for certain types of cancer. Also the caffeine in coffee boosts metabolism and helps you burn calories faster. But remember, milk and sugar are big no-no’s. Fitness Check Fit Facts Quick facts to be kept in mind when planning your fitness regime... No matter how old you are or how poor your current level of fitness may be, there’s nothing stopping you from starting an exercise routine to get healthy and fit. Start as small regimes. For example, start with 20 minutes of exercise and then boost up the time period, as you go. This way, you won’t burn yourself out before you even get started. Simply adding movement into your daily routine can increase your level of fitness. Whether it’s taking the stairs or walking your dog, everything counts.Jogging is a great way to burn the calories and its good for the bones too. However, it might be too strenuous for some. But no worry, as walking at a brisk pace burns almost as many calories as jogging the same distance. Walking through water or against the wind burns approximately, 50 more calories an hour. Switch things up, if you’ve been walking for a month, try running or cycling next. Gradually increase the durations and types of workouts, This keeps your workout fun and your mind motivated. Take care, Stay Healthy!!!! -Sandya Koya
read more






















