కొత్త వ్యాక్సిన్ కావాలా?
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19. తో నిత్యం పోరాడాల్సిందేనా ? 2019 లో ప్రపంచంలో విస్తరించిన కోవిడ్ వైరస్ ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ప్రవర్తిస్థోంది? విభిన్న మైన వాతావరణం వైరస్ 2019 నాటి పరిస్థితులు పరిశోదనల ఆధారంగా తయారు చేసిన వ్యాక్సిన్ ,నిర్వహించిన ట్రైల్స్ ఫలితాలు ఏమిటి ? ఎంతమంది కోవిడ్ బాధితులకు వ్యాక్సిన్ ట్రైల్స్ నిర్వహించారు.? ట్రైల్స్ లో రెగ్యులేటరి ఆధారిటీ తో కలిసి పని చేస్తూనే ఉన్నారు . అందులో ఎంతవరకు వెరియంట్స్ కు తగ్గటుగా వ్యాక్సిన్ పని చేస్తున్నాయి ? పని చేస్తాయి? అన్నది మరో ప్రశ్న? అయితే మన ప్రశ్నలకు ఉత్పాదక సంస్థలు వీటి పై సమాధానం ఇవ్వగలవా ? నిపుణులు మాత్రం తమకు సంబందం లేనట్లు ఎఫ్ డి ఏ అంటే ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కొన్ని కీలక మైన సమస్యలకు జవాబు చెప్పగలదు అని అంటున్నారు. కోవిడ్ పై చేసిన ప్రాధమిక పరిశోదనలో వ్యాక్సిన్ ప్రాధమిక స్థాయిలో చేసిన పరిశోలనలో చివరి పాయింట్స్ లో ఎన్నో సందేహాలు ఉన్నాయి.కోవిడ్ 1 9 ను ఈ పరిశోదనలు నివారించగలవా ?కోవిడ్ కేసులను ఎస్సెస్ చేశారా? కనీసం వీటి ఫలితాలు ఎలా ఉన్నాయి ? ఈ ఫలితాలు ఎలా మదించారు. అన్నది మరో ప్రశ్న? మొడ్రేట్ కేసులలో వ్యాక్సిన్ వ్యక్తులపై ఎలా పనిచేసింది?అన్న ఆంశం పై ఎలా ఫలితాలు లెక్కించారు వ్యాక్సిన్ పని తీరు పై ఎదుకు గోఫ్యత వహిస్తున్నారు? అన్నది మరో సందేహం? ఉదా బయో టెక్ కు చెందిన ఫైజర్ ను అత్యవసర సమయం లో వాడేందుకు ఎఫ్ డి ఏ అనుమతించింది. వ్యాక్సిన్ తీసుకున్న 8 మందిలో కోవిడ్ సమయంలో 162 మందికి ఫ్లాసిబో వృద్ధి చెందింది. వ్యాక్సిన్ ప్రభావం. 95% ఉందని ఎలా నిర్దారిస్తారు. క్లినికల్ ట్రైల్స్లో గ్రూప్ వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో మరణాలు సంభవించలేదు.కోవిడ్ 19 సమయంలో వచ్చిన డాటా వివరాలను డిసెంబర్ 31-20 20 న ఇంగ్లండ్ జనరల్ మెడిసిన్ ప్రచురించింది.ఇటీ వల జరిపిన పరిశోదనలో ఇజ్రాయిల్ లో దొరికిన డాటా ప్రకారం వ్యాక్సిన్ చాలా ప్రభావ వంతం గా పనిచేస్తుందని. కోవిడ్19 నివారిస్తుందని. కోవిడ్ 19 వ్యాధి తీవ్రత ఉన్నవారిలో వ్యాక్సిన్ పని చేస్తుందా? సార్క్ కోవిడ్ బి.1.7 వేరియంట్ ను వ్యాక్సిన్ పని చేస్తుంది ? మొత్తం మీద వేరియంట్ పై ప్రభావ వంతంగా పని చేస్తుంది.బి .1.1.7 సార్క్ కోవిడ్ 2 వేరియంట్ ను యు కె లో కాను గొన్నారు. ఇప్పుడు మరో వేరియంట్ 31.351 ను సౌత్ ఆఫ్రికాలో కాను గొన్నారు.పి.1 బ్రెజిల్ లో పుట్టింది. కోవిడ్ 19 వేరియంట్ల కన్నా కొత్త వేరియంట్లు. తీవ్ర ప్రభావామ్ చూపుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఎన్ని రకాల వేరియంట్లు పుట్టుకొస్తాయి. వాటిని సమర్ధ వంతంగా ఎదుర్కునే చికిత్స పద్దతులు, లేదా మందులపై పరిశోధన చేయాల్సి ఉంది. ఇప్పటికీ సరైన మందులు లేక పోగా వ్యాక్సిన్ తోనే మ్శాశ్వతంగా ఎదుర్కోగలమా అన్నది ప్రశ్నగానే మిగిలి పోతుంది. కొత్తగా పుట్టుకొచ్చే వెరియంట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి. వాటి తీవ్రత ఎంత? ఇంకా ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి? ఇంకా ఎన్నాళ్లు కనపడని శత్రువు తో మనం పోరాడాలి ఇంకా ఎన్ని పోరాటాలు చేయాలి? కొత్త వ్యాక్సిన్ లు ఎన్నికవాలి? సాధారణ ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించాలి.రెండవ జనేరేషన్ కోసం మరిన్ని వ్యాక్సిన్లు అవసరమా ? వైరస్ ఎందుకు మ్యూటెట్ అవుతుంది /దీర్ఘ కాలం శాస్త్రజ్ఞులు పరిశోదనలు చేయాలా ? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. కొత్త వెరియంట్స్ కు కొత్త వ్యాక్సిన్ అవసరమా ?
read moreయోగ సాధనతోనే ఆరోగ్యం?
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నియు ఎన్ ఓ పిలుపు మేరకుజరుపుకోడం అంతర్జాతీయంగా మన యోగకు దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు.యోగ,యోగసాధన, యోగ అంటే వాటిగురించి చెప్పిన ఆధారాలను చారిత్రిక ఆధారాలను తెలుసుకుందాం. యోగా అంటే ? వ్యాయామం అని అనుకుంటారు కొందరు దీనిని లోతుగా పరిశీలిస్తే ఇంకొందరు అధ్యాత్మిక సాధనలో యోగ ఒక భాగమని అంటారు కొందరు. మోక్ష సాధనకు మార్గం యోగా అని కొందరు పేర్కొన్నారు. యోగా సాధన ద్వారా అంతః దృష్టి ద్వారా పరమానంద ప్రాప్తి పోడే వీలు న్న సాధన క్రియ యోగసాధన అంటారు. యోగా సాధన చేసేవారిని యోగులని అంటారు.వీరిని సన్యాసులు గాను, మునులుగా ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ అందరి చేత యోగా సాధన చేయిస్తున్నారు మహా యోగులు.ఆశ్రమాలాలో హట యోగము శారీరక ఆసనాలు వేయడం ద్వారా ఔషదాలు వాడకాన్ని తగ్గించ వచ్చని తద్వారా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. యోగ పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుందాం... పురానాలలో యోగ సాధనానికి అధ్యుడు పతంజలి అంటారు. 100- 500 శకం లోనే యోగా ప్రారంభమైనదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి.వేదం ,పురాణాలు,ఉపని షత్తుల లో రామాయణ, మహాభారతం లోనూ యోగా ప్రస్తావన ఉంది. యోగ సాధనా పద్దతుల గురించి సూత్రాలు, ముద్రలు, సాధన ద్వారా మరింత ఆరోగ్యంగా ఉండచ్చు అని పేర్కొన్నారు. యోగాలో కర్మయోగం, జ్ఞాన యోగ, రాజ యోగం, బక్తి యోగం గా విశ్లేషించారు. వ్యాసముని రచించిన భగవత్ గాతను 18 భాగాలుగా విభాజించారు. యోగము అంటే ఏమిటి? యోగము అంటే కలయిక యూజ్ అంటే కలయిక అనే సంస్కృత ధాతువు నుండి యోగము అనే పదం ఉత్పన్న మైంది.యజ్యతే అనేన ఏతా ధితి యోగః యోగము అంటే ఇంద్రియాలను వశపరచు కోవడము అని అర్ధము.మానవుని శక్తి ని ఏక తాటి పైకి తెచ్చి సమాన స్థితికి తెచ్చేది యోగ ఏకా గ్రతను సాధించడం యోగాలో మాత్రమే. సాధ్యం. మానవులలో వచ్చే ఆలోచనలను భగ్నం చేసే పరమార్ధ తత్వానికి మార్గం చూపేది యోగమే. వ్యక్తిలో నిడ్రాణ మైన మేల్కొలిపేది జాగృతం చేసేది యోగ మార్గం. అంతర్గతంగా ఇంద్రియ నిగ్రహం,చేయడం, మనో నిగ్రహం, మనో నేత్రం తో రాబోయే ఘటనలను,జరుగుతున్న సత్యా లను చెప్పగల ఇంద్రియ జ్ఞానాన్నిమనకు అందించేది యోగమే. యోగము అంటే అదృష్టమని మరో పేరు. యోగము అంటే సాధన, భగవద్గీత లో అధ్యా యాలను యోగములని పేర్కొన్నారు.దీనిలో,యోగాలో మరికొన్ని పేర్లు ఉన్నాయి ఆష్టాంగ యోగం,పతంజలి యోగ, రాజయోగ అని పేర్కొన్నారు.యోగ సాధన తోనే సమాధి పద,సాధనపద, కర్మయోగ, రాజ యోగం. విభూతి యోగా-జాగరూకత సాధన,ద్వారా నిపునుత సాధన గురించి వివరించారు.కైవల్య పదయోగం -మోక్ష సాధన యోగా శాస్త్రంలో ఆఖరి గమ్యం. పురాణాలలో యోగసాధన సాక్ష్యాధారాలు... ఈశ్వరుడు తపస్సు చేసి నపుడు పద్మాసనంలో ధ్యాన యోగంలో ఉన్నదని పురాణాలలో పేర్కొన్నారు. పద్మాసినీయే - మహావిష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించబడింది.సింధు నాగరికతలో ని చిత్రాల ఆధారంగా యోగా నాగరికతలో నే ఉందని విశ్వసిస్తున్నారు.యోగాలో ప్రాణాయామాలు 8.యోగా ముద్రలు 3 రకాలు,ఇందులో ప్రాణాయామల ద్వారా పరకాయ ప్రవేస్శాలు చేయడం అంటే యోగ విద్యాతో క్రీడించడం కొన్ని కధాలలో వర్ణించారు. యోగా ద్వారా శారీరక డ్డారుడ్యం, ముఖ వచ్చస్సు పెరుగు తుంది. మానసికంగా దృదంగా ఉండాలంటే యోగా,అవసరమని మానసిక సంకల్పన్ని పెంచేది విజయ పదం లో నడిపింఛేది యోగా అన్నమాట నూటికి నూరు పళ్ళు నిజం.యోగని ప్రపంచానికి అందించిన ఘనత మన పోర్వీకులదే యోగా మనదేశంలో పుట్టిన యోగా పట్ల మనం గౌరవ సూచకంగా యోగా మహాత్ములు మనకు ఇచ్చిన బహుమతి. మనాజీవితాన్ని ప్రభావితం చేసేది యోగా.ఒక మిలియన్ ప్రజలకు అయినా యోగా అందించాలన్నదే ముఖ్యం.1400 స్త్రీలు బాలబాలికలు, భారత్ లో సహకరించడం మనకు గర్వకారణం.ఇక మనలను పట్టి పీడిస్తున్న కోవిడ్ 19 సమయంలో మన ఇమ్యూన్ బూస్ట్ ను పెంచేది యోగాతోనే.ఉదాహరణకు కోవిడ్ వల్ల ఒక పక్క అనారోగ్యం మరోపక్క మానసికంగా ఎదుర్కొ వాలంటే యోగా ఒక్కటే మార్గం. ప్రస్తుతం యువత పోటీని తట్టుకోలేక ఆత్మ హత్యకు పాల్పడడం మానసిక ద్రుడత్వం లేకపోవడం.మనలను అనారోగ్యం పాలు చేస్తుంది.మానసిక అనారోగ్యానికి మందు లేదు అయితే యోగాతో మానసిక అనారోగ్యాన్ని జయించే శక్తి యోగాకే ఉంది.కోవిడ్ నుండి ఉపసమనానికి యోగా తరగతుల వల్ల జీవితంలో మార్పు తీసుకు రావచ్చు. ఒక దీపం తో వెలును నింపవచ్చు యోగ సాధన చేసేకొద్ది మనజీవితం మరింత ప్రభావవంతంగా వెలుగులు నింపు తాయి .అందుకే యోగ సాధన నిత్యం మనాజీవితంలో భాగమైతే అందరం ఆరోగ్యంగా ఉండవచ్చు.ఇదే మనం యోగాడే సందర్భంగా మనము యోగా ను గౌరవించాలి.
read moreకంటి చూపు సమస్యలు నివారణ...
సర్వేద్రి యానాం నయనం ప్రధానం. అన్ని అవయవలోకి ప్రధాన మైన అవయవం. కన్నుమానవులలో ఉండే కన్ను ఒక కెమెరా లా పనిచేస్తుంది.మన కళ్ళు కెమెరా లెన్స్ లా పని చేస్తాయి. కేరా ను పోలిన కళ్ళు కామేరా లెన్స్ పై లైట్ ఫోకస్ కెమెరా ఫిల్మ్ పై ఫోకస్ పడగానే ఎలా పని చేస్తుందో.మన కంటిలో కొర్నియా పై లైట్ లైట్ పడగానే మనకు కనిపిస్తుంది.లైట్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది.రెటీనా లో కొన్ని మిలియన్ల సెన్సిటివ్ సెల్స్ అవి రెండు ప్రధాన మైన వెరైటీస్ రోడ్స్ కొన్స్ ఉంటాయి.పెద్దవాళ్లలో 75% ప్రజలు కంటి చూపు లో దృస్తి లోపాలతో బాధ పడతారు. అయితే కంటి చూపుకు సంబందించి చిన్న పిల్లలు.ముఖ్యంగా స్కూల్ పిల్లలు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నారు.సహజంగా పిల్లల్లో వచ్చే కంటి చూపు కు సంబండిచిన సమస్యలలో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే అందరికీ తెలిసిన దగ్గర చూపు, లేదా దగ్గరి చూపు, లేదా ఆస్తిగ్మాటిస్మ్ , ప్రెస్ బ్యోపియా, రిఫ్రెక్టివ్ ఎర్రర్ కు కారణం కన్ను యొక్క పరిమాణం కంటి షేప్ లో మార్పు రావడమే అని పేర్కొన్నారు.రెటీనా పై లైట్ ఫోకస్ పై నేరుగా దీని వల్ల ఐ బాల్ యొక్క లెంగ్త్,కొర్నియా పెద్దదిగా లేదా చిన్నదిగా మారుతుంది.వయస్సు వల్ల కొర్నియా ఐ బాల్ లో మార్పు వస్తుంది. వాడే లెన్స్ వల్ల రెఫ్రాక్టివ్ ఎర్రర్ కు కారణం కావచ్చు. చాలా మందిలో ఈ రకమైన సమస్యలు వస్తూనే ఉంటాయి.కంటి అనారోగ్యానికి సంబందించి. కొన్ని పోషక ఆహారం సరిగ్గా తీసుకుంటే అది ప్రత్యేకంగా కంటికి మంచిది. దీనివల్ల కన్ను సరిగా పని చేస్తుంది.కాంతిని రక్షిస్తుంది. ఆహారం అరుగు దల కు సంబందించిన వ్యాధులు రాకుండా ఉండాలంటే విటమిన్ ఏ, విటమిన్ సి,జింక్, కంటి ఆరోగ్యానికి ,కంటి చూపు సరిగా పని చేయడానికి తప్పనిసరి అని ఆప్తమాలజీస్ట్లు పేర్కొన్నారు. కంటి చూపు సమస్యలు నివారణ రెమెడిస్... *పంచ సూత్ర సిద్ధాంతాన్ని పాటించండి. *గ్రీన్ సలాడ్స్ మరియు పచ్చి కూరగాయలు. *పిత్త దోషాన్ని నివారించే స్పైసి అంటే మాంసాహారము గుడ్లు. నివారించండి. *గోధుమ ఉత్పత్తులు ముఖ్యంగా గ్లూటెన్ ఉన్న పిండిని వాడరాదు దీనికి బదులు మిల్లెట్స్, రెడ్ రైస్ ను వాడా లని సూచించారు. *గానుగ నుండి తీసిన రీ ఫైన్ద్ నూనెను సఫ్ఫ్లౌఏర్,సెసమే,కొబ్బరి నూనె ను వాడాలి. *రాగి జావ మజ్జిగతో తీసుకోవాలి.నాన పెట్టిన మొలకలు తీసుకో వాలి. *నెయ్యి ఆవు పాలు, జీల కర్ర ,లేద మిరియాల పొడి.ఆహారంలో తీసుకోవాలి. *రీ ఫైన్ద్ చేసిన ప్రొసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ ను నివారించండి *అప్పుడే తీసిన గానుగ నూనె కొబ్బరి నూనె శరీరానికి స్కాల్ప్ కు పట్టించండీ. *గోధుమ తో తయారు చేసిన స్వీట్స్,ఆరటి పండు ను నివారించాలి. *నిమ్మరసం ఫాలుదా తీసుకోవాలి. *నట్స్ మరియు విత్తనాలు. *డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆహారం సప్లిమెంట్స్ సంప్రదాయ మూలికలు.... *మల్టీ విటమిన్ ,బి కొంప్లెక్స్ *ఒమేగా 3 ఫ్యాట్టి యాసిడ్స్. *మామూలు తెల్లటి ఉప్పుకు బదులు హిమాలయా ఉప్పును వాడండి. *సుగంధి పాల, శతావరి. *ఆలోవెరా ,ఆవుపాలు ఆవు నెయ్యి య్హీసుకోవాలి. *ఆల్కలైసింగ్ హెర్బల్ టీ
read moreఫ్యాటి లివర్ డిసీజ్..
ఆల్కహాల్ లేకుండా వచ్చే వ్యాధి అల్కోహోలిక్ ఫ్యాట్టి లివర్ వ్యాధి. nafld లివర్ లో అసహజమైన సంఖ్యలో కొవ్వు చేరడమే. అది చాలా సహజమై పోయింది. 50% పెద్దలలో అంటే 30 సంవత్సరాలు దాటిన వారిలో ఫ్యాటి లివర్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఎవరైతే డయాబెటిస్, ఊబకాయం. ఉన్న వారిలో ఫ్యాటి లివర్ కొంత స్థాయిలో వచ్చే అవకాశం ఉంది.ఫ్యాటి లివర్ ను రెండు తరగతులు లేదా గ్రేడ్ లుగా విభజించారు. ఐ సో లేటెడ్ ఫ్యాటీ లివర్ ,ఇందులో కొవ్వు పేరుకు పోతుంది.లేదా నోన్ అల్కోహోలిక్ స్టేయటో హెపటైటీస్ ఫ్యాట్ తో పాటు ఇన్ఫ్లామేషన్ వల్ల డామేజ్ కాకుండా లివర్ సెల్స్ లో స్కారింగ్ లేదా శిరోసిస్ వల్ల తీవ్ర సమస్యలు వస్తాయి. ఉదాహరణకు గ్యాస్ట్రో పేగులలో రక్త స్రావం,లేదా లివర్ డీసీజ్, లేదా లివర్ ఫైల్యూర్,లివర్ కాన్సర్, వంటి సమస్యలు రావచ్చు. నోన్ ఆల్కహోలిక్ ఫ్యాటి వ్యాధీ కి కారణం ఊబ కాయం ,డయబెటిస్, మెటబాలిక్ సింగ్డ్రోమ్ దీనికి కారణం రీఫైండ్ ఆయిల్ హై కార్బో హైడ్రేడ్స్ మరియు చక్కెర తో కూడుకున్న ఆహారం. ప్రధాన కారణం.మరో పక్క సెడెంటరీ లైఫ్ స్టయిల్ ఫ్యాటి లివర్ సమస్యకు ప్రధాన కారణం గా పేర్కొనచ్చు.దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి.లేదా ఇతర అవయవాలు తీవ్ర ప్రభావం పడు తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాటీలివర్ నివారణ రెమిడిస్.. పంచ సూత్ర సిద్ధాన్ తాన్ని సాధన చేయండి. *గ్రీన్ సలాడ్స్ పచ్చి కూర గాయాలు. *మాంసా హారము గుడ్లు,పాలు తీసుకోకండి నివారించండి. *గోధుమ ఉత్పత్తులకు బదులు మిల్లెట్స్ చిరు ధాన్యాలు,రెడ్ రైస్ తీసుకోండి. *రీ ఫైన్ద్ చేయని అప్పుడే తీసిన గానుగ నూనెను సఫ్ఫ్లౌఏర్ ,సెసమే వంటి నూనెలు వాడాలి. *రాగి జావ ను మజ్జిగతో తీసుకోవాలి.అలాగే నాన పెట్టిన మొలకలు తీసుకోవాలి. *ఆవు నెయ్యి ఆవు పాలు జీల కర్ర, మిరియాల పొడి ప్రతి రోజూ తీసుకోండి. *రీఫైన్ద్ చేసిన ప్రొసెస్ చేసిన ఫ్రైడ్ రైస్,నూనె తో నిండిన ఫాస్ట్ ఫుడ్ నివారించాలి . *కఫాన్ని పెంచే ఆహారం ముఖ్యంగా స్వీట్స్ తీసుకో రాదని పేర్కొన్నారు. *నిమ్మరసం లో తేనెను కలిపి తీసుకోవాలి. *నట్స్,సీడ్స్ తీసుకోవాలి. *డ్రై ఫ్రూట్స్. *ఆరటి పండు, పోప్పాయా, దానిమ్మ గింజలు .తీసుకోవాలి. *ఆహారం లో సప్లిమెంట్స్ సంప్రదాయ మూలికలు.--- *తప్పని సరిగా విటమిన్ డి లెవెల్స్ ను మెయిన్ టైన్ చేయాలి. *ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్. *సాధారణ తెల్లని ఉప్పు కు బదులు హిమాలయా రోక్ సాల్ట్ ను వాడాలి. *త్రిఫలా చూర్ణం.మందులు రోజు కు 1 లేదా 2 టాబ్లెట్స్ తీసుకో వాలి. *ఆవు పాలు ఆవు నెయ్యి, ఆలోవీరా తీసుకోవాలి. *జింజీర్, నల్ల మిరియాలు,హెర్బల్ టీ.
read moreమైగ్రేన్ నివారణకు మూలికా వైద్యం..
అయితే సాధారణ తలనొప్పితో బాధ పాడుతూ ఉంటారు.అయితే పార్శ్వపు నొప్పి థ్హెరమైన తలనొప్పి తో బాధ పడుతూ ఉంటారు .ఇలా తీవ్రమైన తలనొప్పి వేటాడుతూ ఉంటుంది.తలకు ఒక వైపు మాత్రమే తలనొప్పి ఉండడం మైగ్రైన్ లక్షణం మెదడులో తీవ్రమైన ఒత్తిడికి గురై వంతుల తో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు . మెదడులో ఏదో పట్టి వదిలి నట్టు అని పిస్తూ ఉంటుంది.తీవ్ర మైన తలనొప్పి భరించలేక ఆత్మ హత్య చేసుకున్న సందర్భం ఉంది.తల నొప్పి తలకు ఇరువైపులా నొప్పి ఉంటుంది ముఖ్యంగా కేవలం నుదుటి పై నే తల నొప్పి ,లేదా తల వెనుక భాగం లో తల నొప్పి ఉంటుంది.లేదా మెడ వెనుక వైపు నొప్పి ఉండవచ్చు. దీనికి కారణం సరైన ఆహారం లేక పోవడం,ఆహారం తీసుకోక పోవడం. ఆయా కాలాలలో వచ్చే వాతావరణ మార్పులు ,నిద్ర లేమి ,స్త్రీలలో వచ్చే హార్మోనల్ మార్పుల వల్ల తల నొప్పి వస్తుంది.ఆయుర్ వేదం లో మై గ్రైన్ ను గురించి మాట్లాడుతూ మైగ్రైన్ కు మూలం శరీరం లో పిత్త దోషమే కారణం గా తేల్చారు.మూడు రకాల దోషాలలో పిత్త దోషం వల్లే రక్త నాళాల లో డైలేషన్ జరగడం వల్లే మైగ్రేన్ కు కారణం గా చెప్పవచ్చు. తలనొప్పి తక్కువగా లేదా తరచుగా అతి తీవ్రంగా ఉంటాయి.తల నొప్పి తో పాటు కన్ను నొప్పి ముక్కు లో చెవిలో నొప్పి ఉంటుంది. కళ్ళు బైర్లు కమ్మి నట్లు, వెలుతురు చూడలేక పోవడం,శబ్దం వింటే చికాకుగా ఉండడం. వాంతి వచ్చినట్లుగా ఉంటుంది. లైఫ్ స్టయిల్ లో చిన్న మార్పు చేసుకుంటే చాలు మైగ్రైన్ కు గల కారణాలను తెలుసు కుంటె దీర్ఘ కాలం గా ఎదుర్కునే మైగ్రేన్ ను నివారించేందుకు చికిత్స అందుబాటులో ఉంది. మైగ్రేన్ నివారణ రెమిడిఎస్... *పంచ సూత్ర సిద్దాంతన్ని పాటించండి. *గ్రీన్ సలాడ్స్ మరియు పచ్చ్హి కూరగాయలు. *పిత్త దోషాన్ని పెంచే ఆహారాన్ని, అంటే స్పైసి గా ఉన్న మాంసా హారము,గుడ్లు ను నివారించండి. *గోధుమ ఉత్పత్తుల కు బదులు , మిల్లెట్స్ రెడ్ రైస్ తీసుకోండి. *అప్పుడే గానుగ నుండి తీసిన రీ ఫైన్ద్ నూనెలు సఫ్ఫ్లౌఏర్,సెసమే కొబ్బరి నూనెను వాడండి. *పచ్చి మొలకలు,రాగి జావ, మజ్జిగ కలిపి తీసుకోవాలి. *ఎంజైమ్స్ లో పచ్చటి ఆకు కూరాలు, కాలీఫ్లవర్ ను వాడాలి. *నెయ్యి ఆవు పాలు జీలకర్ర, మిరియాల పొడి మొర్సెల్ ఆఫ్ ఫుడ్.ను వాడండి. *ప్రొసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ ను నివారించండి. *మీ శరీరానికి స్కల్ప్ కు రీ ఫైన్ద్ చేయని కొబ్బరి నూనె వాడాలి. *గోధుమ పిండితో చేసిన స్వీట్స్, ఆరటి పండును నివారించండి. *దోస కాయ,, పుచ్చ కాయను తీసుకోవాలి. *పెప్పర్ మింట్, యూకలిప్తుస్,లెవెండర్ నూనె. తో తల నొప్పి ని నివారించ వచ్చు. *రోజు మూడు లీటర్ల వేడి నీళ్ళు కోఫీ వల్ల డీ హైడ్రేషన్ ఎఫ్ఫెక్ట్స్ తగ్గించు కోవాలి. చక్కెరతో చేసిన పానీయాలు తల నొప్పికి కారణం కాగలవు. ఆహారంసప్లిమెట్లు సంప్రదాయ మూలికలు.--- *మల్టీ విటమిన్, బి కొంప్లెక్స్. *ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. *సాధారణ తెల్లటి ఉప్పుకి బదులు హిమా లయా రోక్ సాల్ట్ వాడాలి. *సుగాంధీ పాల, శతావరి, వేప నూనె. *ఆవు పాలు, ఏలో వీరా . *ఆల్కలైసింగ్ హెర్బల్ టీ మూలిక తో మై గ్రైన్ కు చెక్ పెట్టవచ్చు. మై గ్రైన్ కు మూలికలతో చికిత్స
read moreప్రపంచ రక్త దాన దినోత్సవం.. అపోహలు...
అన్నీదానాలలోకి రక్త దానంచాలా గొప్పది.ఇది నిజం. మీరు చేసిన రక్త దానం ఒక ప్రాణాన్ని కాపాడు తుంది. ఇది నిజం అత్యవసర సమయంలో ముఖ్యంగా రోడ్డు ప్రమాదం లో ఆసుపత్రిలో ఉన్నవారు, గుండెకు స్టన్టింగ్ బై పాస్ సర్జరి చేసుకునే వారికి ,లేదా ఇతర శస్త్ర చికిత్సలు చేసుకునే రోగులకు, అత్యవసరంగా రక్త దానం చేయడం అవసరం. కొన్ని సందర్భాల లో నేరుగా రోగికి రక్త దానం చేయడం వల్ల రోగి కోలుకుని మన ముందు బతికి వస్తే మనం చేసిన రక్త దానం ఎంత గొప్పదో తెలుస్తుంది. ఒక సంతృప్తి ఉంటుంది. ప్రపంచ రక్త దాన దినోత్సవం- అపోహలు... జూన్ 14 న ప్రపంచ రక్త దాన దినోత్సవాన్ని జరుపు కుంటారు.దీనికి గుర్తుగా ఈ వారం అంత దినోత్సవాన్ని జరుపు కుంటారు. అయితే రక్త దానం పై కొన్ని అపోహలు సందేహాలు ఉన్నాయి. రక్తదానం గురించి సరైన అవగాహన అర్ధం చేసుకోడం అవసరం. వైద్య రంగం గురించి చాలా రకాల అపోహలు ఉంటూనే ఉంటాయి.దీని పై పూర్తిగా పరిశోధన లు సరిగా జరగ లేదు.నేటికీ పూర్తిగా అవగాహన కల్పించ లేక పోతున్నారు .అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 13.2 మిలియన్ల రక్త దాతలు ఉంటే ప్రపంచ వ్యాప్తంగా 1 0 0 మిలియన్ల ప్రజలు కొన్ని యూనిట్ల రక్తం ప్రతి సంవత్సరందానం చేస్తారు. మీరు రక్తదానం చేయాలన్న నిర్ణయం తీసుకుంటే... మీరు చేసే రక్త దానం చేయాలన్న ఒక ప్రాణాన్ని రక్షిస్తుంది.చాలా మంది రక్తాన్ని వివిధ గ్రూపులుగా విభజిస్తారు. ఎర్ర రక్త కణాలు, ప్లాటి లెట్స్, ప్లాస్మా, ను రోగులకు వ్యక్తులకు ప్రత్యేక పరిస్థితులలో ఇవ్వచ్చు. ఐలాండ్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన ఉపాద్యక్షుడు ఎమెర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ జేమ్స్ ఎఫ్ కెన్ని రక్తదానం గురించి న అభిప్రాయాలు వెలిబుచ్చారు.ఎవరైతే అత్యవసర సమయం లో తీవ్రమైన గాయాలు లేదా సర్జరీ చేసుకునే రోగులు,లేదా కీమో థెరఫీ.లేదా బోన్ మ్యారో సహజంగా అవసరం అవుతుందో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రతి రెండు సెకండ్ల కు రక్తం అవసరం.ఇలా ప్రతి సంవత్సరం రక్తం ఎక్కించడం, లేదా రక్త మార్పిడి చేస్తూ ఉంటారు. 1) రక్త దానం చేస్తే అనారోగ్యం పాలౌతమా... ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు రక్త దానం చేయవచ్చు. రక్త దానం చేశాక అనారోగ్యం పలౌతారని అనడం కేవలం అపోహ అనారోగ్యం రావడం తక్కువే., రక్త దానం చేసీన తరువాత వైద్యులు ఒకరోజు విరామం తీసుఓవలని సూచిస్తారు. విరామం తరువాత కొన్ని శక్తి నిచ్చే పానీయాలు తీసుకో వాలని సూచించారు. రక్త దానం చేసిన నాలుగు వారాలు లేదా మూడు నెలలలో మరలా మన శరీరంలో తిరిగి చేరుతుంది. ఆతరు వాడేప్లాస్మా పెరుగు తుంది.రక్తం నిల్వ చేసే కేంద్రాలలో బ్లడ్ బ్యాకు లలో ఇవ్వచ్చు. లేదా నేరుగా ఆసుపత్రుల లోని రక్త నిధి కేంద్రాలలో రక్తం దానం చేయవచ్చు. రక్త దానం చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉన్నాయన్నది వాస్తవం అని డాక్టర్ జాన్ రైమో అన్నారు.రక్త దానం చేయడం వల్ల త్వరగా అలిసి పోవడం, శరీరం తేలిక గా ఉండడం., బలహీనంగా ఉన్నట్లు అనిపించడం సహజమని అన్నారు. కాగా ఈ సమస్య నుంచి బయట పాడాలంటే మంచి నీళ్ళు తీసుకుంటూ ఏదైనా స్నాక్స్ తీసుకోవాలని సూచించారు.చేయి ఎర్రగా అయినట్లు దద్దుర్లు ఉన్నట్లు అని పిస్తుంది.. 2) వృద్ధులు పెద్దలు రక్త దానం చేయవచ్చా... ఇది నిజం కాదు. యు ఎస్ ప్రజలు 1 6 కంటే తక్కువ సంవత్సరాలు ఉన్నవాళ్ళు 50 కిలోలు -లేదా 110 పౌండ్లుఉన్న వాళ్ళు రక్త దానం చేయ వచ్చునని తెలిపారు.రక్తదానానికి వెల కట్టలేము. యునైటెడ్ కింగ్ డమ్ లో 17 సం --నుండి 6 0 సంవత్సరాల లోపు లేదా 70 సం లోపు వారు రక్త దానం చేయవచ్చు.అంతకు ముందు ఎవరైనా రక్త దానం చేసి ఉంటే మళ్ళీ రక్త దానం చేయవచ్చని తెలిపారు. 3) ఎవరైనా చికిత్సలో ఉంటే లేదా మందులు వాడు తుంటే వారు దానం చేయవచ్చా... ఇది ఒక రకంగా ఉండే అపోహ మాత్రమే యాంటీ కాగులెట్స్, యాంటీ ప్లాటీలెట్స్, చర్మం పై వచ్చే పింపుల్స్ కి చికిత్స తీసుకున్న వారు. రక్త దానం చేయకూడదు.ఏది ఏమైనా చాలా రకాల కేసులలో మందులు అంటే రక్త దానం చేయమని అడగరు. రక్త దానం చేయడానికి ముందు వ్యక్తి వైద్య వృత్తిలో ఉన్న వారు ప్రస్తుతం వాడుతున్న మందులు వాటి వివరాలు రక్త దాతకు వచ్చే ఇతర పరిణామాలు వైద్యుడు మీకు మందులు సూచించి నట్లైతే ఆ మందులు రక్త దానం తీసుకో కూడదని అన్నది సరికాదు. 4)రక్త దానం చేయడం సమయం వృధా... రక్తదానం చేయదానికి రిజిస్ట్రేషన్ ప్రొసెసింగ్ పరిశీలన సమయం తీసుకోడం అనుకుంటారు.రక్త దానం చేయడానికి 8- 10 నిమిషాల సమయం పడు తుంది అమెరికన్ రెడ్ క్రోస్ ప్రకారం 15 నిమిషాల నుంచి ఒక ఘంట సమయం పడు తుంది. 5)రక్త దానం చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుందా ?... రక్త దానానికి ముందు కొంత ప్రిపరేషన్, ఉంటుంది. నీడిల్ ఇచ్చే ముందు రక్తం దానం చేసే దగ్గర శరీరం గట్టిగా ఉండకూడదు.బిగ పట్టా కూడదు. కొత్త సూదిని లేదా స్టెర్లైస్ చేసిన సూదిని మాత్రమే వాడాలి. 6) రక్తం ఎక్కించు కుంటె ఇన్ఫెక్షన్ వస్తుందా ? రక్త దానానికి దీనికి సంబందం లేదు,ఇది ఒక అపోహ మాత్రమే వేరొకరి రక్తం తీసుకుంటే ప్రమాదం. అన్నది భ్రమ మాత్రమే.అని అనుకుంటున్నారు. రక్తం తీసుకున్న వారికి ఇన్ఫెక్షన్ వస్తుందన్న అరుదైన సంఘటన గా పేర్కొన్నారు.రక్తంలో ఏమైనా వైరస్ లు బ్యాక్టీరియా ఉనయో లేదో స్క్రీన్ చేస్తారు. లేదా హెపటైటీస్ బి పరీక్ష అనంతరం రక్తం తీసుకుంటారు.అలాంటి సమస్యలో 100 లో ఒకరికి వస్తుంది. 7) రక్త దానం చేయడం నొప్పి కలిగిస్తుందా.. ఇది ఒక అపోహ రక్తం తీసేందుకు లేదా ఇచ్చేందుకు ఇచ్చే ఇంజక్షన్ ఇది సహజంగా అంత ప్రమాద కరమైనది కాదు. రక్త దానం చేయడం సురక్షితం గానే ఉంటుంది. 8)సంవత్సరానికి ఒక్క సారె రక్త దానం చేయాలి... ఇది నిజం కాదు శరీరానికి రక్త దానం చేసిన తరువాత రక్తం తిరిగి పొందాలంటే 8 వరాల సమయం పడుతుంది.మరల సురక్షితంగా రక్త దానం చేయవచ్చు. 9) టా టూ వేసుకునే వారు, లేదా పచ్చ బొట్టు వేసుకునే వారు రక్త దానం చేయవచ్చా.... ఇది దీర్ఘ కాలం గా ఉన్న అపోహ ఇంకా అపోహ ఇలాగే కొనసాగు తుంది. అమెరికన్ రెడ్ క్రోస్ ఇచ్చిన సూచన మేరకు టాటు వేసుకున్న తరువాత టాటు అందు బాటులో ఉండ కూడదు.అదే సింగల్ ఇన్స్తుమెంట్ లేదా వాడి పారేసిన నీడిల్ అలా పచ్చ బొట్టు లేదా టాటు తీసుకున్న వాళ్ళు 3 నెలలు రక్త దానం చేయడానికి ఆగాలి. 10) బీపీ ఉంటే రక్త దానం చేయవచ్చా... మీకు హై బీపీ ఉంటే రక్తదానం చేయరాదు. ఇది నిజం కాదు. ఎవరైతే సిస్టోటిక్ బ్లడ్ ప్రెషర్ 180/100 ఉన్న వారు రక్త దానం చేయ వచ్చు.బిపికి వాడే మందుల వల్ల రక్త దానం చేయకూడ దనేది లేదు. కొన్ని రకాల మందులు వాడడం లేదా డ్రగ్స్ వాడిన వాళ్ళు రక్త దానం చేయరాదు. 11) హై కొలస్ట్రాల్ ఉంటే రక్త దానం చేయవచ్చా... ఇది నిజం కాదు హై కొలస్ట్రాల్ ఉన్న వారు వాడే తక్కువ మోతాదులో తీసుకునే మందు రక్త దానం చేయడానికి అనర్హులు 12)వేజి తెరియన్స్ వెజాన్స్ రక్త దానం చేయకూడదు... ఇడీ మరో అపోహ ఆరోగ్యం పై హెల్త్ స్క్రీనింగ్ సాత్వికులు,రక్తంలో ఐరన్, రక్త హీనత తో బాధ పడు తున్న వారికి ప్రతి రక్త దాతను స్క్రీనింగ్ చేసి పరీక్షిస్తారు.కాగా రక్త హీనతతో ఉన్నవారు రక్త దానం చేయరాదు. ఇప్పటికే చాలా మంది రక్త దానం చేశారు .శరీరంలో రక్తం ఉన్నంత కాలం మనిషి జీవించి ఉంటారు. ఎర్ర రక్త కణాలను 42 రోజులలో ఉపయోగించాలో . ప్లాటి లెట్లను 5 రోజుల్లో వాడాలి. రక్త దానం చేసిన తరువాత మరింత మండి రక్త దాతల కోసం ఎదురు చూడాల్సిందే ఇంకా చాలా మంది రక్త దాతల కోసం ఎదురు చూడాల్సిందే. ఇంకా చాలా మంది రక్త దాతల అవసరం ఉంది. నాణ్యత అర్హులైన రక్త దాతల సంఖ్య తక్కువగా నే ఉంటుంది. ప్రక్తి రక్త దాత చాలా సురక్షితంగా స్క్రీన్ చేయాలి. ఇన్ఫెక్షన్లు ఇతర వ్యాధులు ఇతర పరిస్థితులు ఉన్న వారిలో రక్తం సరి పడక పోవచ్చు. ఇతరులకు ఇవ్వలేక పోవచ్చు. రోగుల అవసరాలు తీర్చేందుకు మరింత ఎక్కువ మంది రక్త దాతలు అవసరం.యు ఎస్ లో 1/3 వంతు మంది మాత్రమే అర్హులైన రక్త దాతలు ఉన్నారు. బ్లడ్ బ్యాంకుల నుండి ఆయా గ్రూపులకు సంబందించిన రక్తాన్ని పొందవచ్చు .ఒక్కో సారి రక్త నిధి కేంద్రాల లో సరి పడ రక్త నిధి ఉండచ్చు లేదా సరి పడా నిల్వ ఉండక పోవచ్చు. మానవ సేవే మాధవ సేవ ఒక వ్యక్తికి రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన తృప్తి ఉంటుంది.మీరు రక్త దాతలు కండి ప్రాణాలు కాపాడండి.
read moreఆయుర్వేదంలో అశ్వగంధ...
అశ్వగంధ లో మరిన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి అంటున్నారు. నిపుణులు.అశ్వగంధ భారత దేశంలో గింసెంగ్ గా పేర్కొంటారు. క్యాన్సర్ , డయబెటిస్, తో పాటు ఇన్ఫ్లామేషన్ ఆర్థ్ రైటిస్, ఆస్త్మా, హైపర్ టెన్షన్, స్ట్రెస్, రుమటిస్మ్,వంటి సమస్యలు మున్ముందు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా రోగ నిరోదక శక్తి యాంటీ బాక్టీరియల్ గా యాంటీ కొన్వుల్సంట్ ప్రొపెర్టీ గా పేర్కొన్నారు.ఆయుర్వేద వైద్యులు భారత దేశం లోని అత్యంత పురాతన వైద్య విధానంలో ఆయుర్వేదం కొన్ని శతాబ్దాలుగా బోధిస్తున్నారు.అశ్వగంధకు కీలక ప్రాధాన్యత ను ఇచ్చారు. అమెరికన్లు, ఆఫ్రికన్లు, కొన్ని శతాబ్దాలుగా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్,లకు మన ఋషులు ,మునులు అశ్వగంధ మొక్కాలోని ఔషద గుణాల ను గురించి సంప్రదాయ చైనా వైద్యంలోను, ఆయుర్వేదం లోనూ చాలా శతాబ్దాలుగా సాధన చేస్తున్నప్పటికి ఆధునిక వైద్యం అభివృద్ధి చెందిన అశ్వగంధ పై ఆసక్తి పెరుగుతూనే ఉందిఈపాటికీ అశ్వగంధ మొక్కలలో ఉన్న ఔషద గుణాలపై శాస్త్రీయ పరిశోదనల లో మొక్కలలో టో క్సిటీ రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు దీనిలోని ఔషద గుణాల తో యాంటీ ఇన్ఫ్లా మేటరీ, యాంటీ ఆక్సీ డైజింగ్,ఒత్తిడికి, తగ్గించేందుకు, నిద్ర యాంటీ డ్రగ్ గా అశ్వగంధ పనిచేస్తుంది.అశ్వగంధ కండరాల స్కేలిటల్ సమస్యలు ముఖ్యంగా ఆర్థ రైటిస్, రుమేటిజమ్ వంటి సమస్యలకు టోనిక్ గా పని చేస్తుంది.అది శరీరానికి పూర్తి శక్తి నిస్తుంది. దీని వల్ల సంపూర్ణ ఆరోగ్యం తో పాటు. దీర్ఘ కాలం జీవిస్తారని తెలుసు కున్నారు కొత్తగా జరుగుతున్న పరిశోదనలో అశ్వగంధ పై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జపాన్ ఇచ్చిన రిపోర్ట్ లో అశ్వగంధలో ఎంపిక చేసుకున్న క్యాన్సర్ కణాలను, బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే అతి సునీత మైన అవయవం. అశ్వగంధ సప్లిమెంట్స్ దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు. ఒత్తిడి ని అధిగ మించవచ్చు. అశ్వగంధ వల్ల అనేక లాభాలు ఉన్నాయి యాంటీ కర్సీ నోగెనిక్, ఆంటీ ఇన్ఫ్లామేటరీ,, యాంటీ బాక్టీరియల్,కార్డియో ప్రొటెక్టివ్ యాంటీ డిప్రెస్సంట్, ప్రొపర్టీస్ గా పని చేస్తుంది. డయాబెటిస్, తైరోయిడ్, గ్లాండ్స్ వంటి వాటికి కొంత ఒత్తిడిని తగ్గించి యాంటీ ఒక్సిడెంట్ గా ఇమ్మ్యునో మోడ్యూ లేటరీ ప్రొపర్టీగా పని చేస్తుందని రక్తం ఉత్పత్తి చేయడం, రాబోయే వ్యాధులను తగ్గిస్తుంది అని అంటున్నారు నిపుణులు. అశ్వగంధ తో మేలైన ఆరోగ్యం.
read moreపచ్చి కూరలు పళ్ళు తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి
కోతి ఆరోగ్యంగా ఉండటానికి రహాస్యం ఏమిటి? సంవత్సారాల తరబడి ఆరోగ్యంగా ఎలా ఉంటుంది. ఆ రహాస్యం ఏమిటి అన్న సందేహం ఇప్పటికీ వస్తూనే ఉంది. ఇంకా మనం కోతి నుంచే నేర్చు కోవాలా ? అంటే అవును అని సమాధానం చెపుతున్నారు నిపుణులు. అటు మానవులపై ఇటు కోతులపై వేరువేరుగా జరిపిన పరిశోధనలో పలు అంశాలు వెలుగు చూశాయి. మానవులలో దీర్ఘకాలంగా ది జెనరేటీవ్ వ్యాధులతో బాధపడుతున్నట్లు డాక్టర్ హొవెల్ అన్నారు. దీనికి గల కారణం ఎంజయిమ్ లోపమే అని అన్నారు. అందుకు కారణం బాగా వండిన ప్రాసెస్ చేసిన ఆహారమని దాని వల్ల డబ్ల్యు బి సి కౌంట్ పెరగడమే అన్నారు. దీనివల్ల శరీరం పై టాక్సిక్ కొన్నిరసాయనాలవల్ల రక్త హీనతతో బాధపడుతున్నారని అన్నారు. అయితే కోతి పై జరిగిన పరిశోధనలోభారత్ కు చెందిన సర్ రాబర్ట్ ఎం సి కార్రిసన్ చేసిన పరిశోధనలో కోతులు వాటి సహజ సిద్ధమైన ఆహరం తీసుకుంటాయి. వండిన ఆహారం తినడం వల్ల వాటికి పెద్ద పేగు, చిన్న పేగుల్లో పలు అనారోగ్య సమస్యలు వచ్చాయని అవి అల్సర్లుతో బాధపడ్డాయని కార్రిసన్ అన్నారు. సహాజ సిద్ధమైన ఆహారం పచ్చికూరగాయలు, పండ్లు, వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉన్నాయని, ఆహరం అరుగుదల సమస్యలు అవి అధిగామించాయని అన్నారు. నా వ్యక్తిగత అనుభవంలో వందలకొద్దీ రోగులను చూశానని వారిలో దీర్గకాలిక degenerativ diseasesతో బాధపడుతున్నవారికి రివర్సల్ పద్దతిలో నాలుగు నుండి ఆరు నెలల పాటు కొంతమంది రోగులులకు ఇచ్చామని వారిలో అరవై ఏళ్ళు పై బడ్డవారు సైతం ఇపటికీ 52 కిలో మీటర్లు ఎండలో, చలిలో నడుస్తున్నారని ఆయన అన్నారు. వారు కైలాస్ గిరి మనస సరోవరా యాత్రలో వారు పూర్తిగా ఆరోగ్యవంతమైన సహజమైనా ఆహరం మాత్రమే తీసుకున్నారని ఇప్పటికీ వారు శరీరం దృడంగా ఉందని అన్నారు. వారు అలా ఉంటామని బహుశా ఊహించి ఉండకపోవచ్చు అని వారి ఆహరం లో కొత్తిమీర రసం, బీట్రూట్ రసం,పచ్చి మొలకలు ప్రతి రోజూ తీసుకున్నారని. మరిన్ని ఆహారపదార్ధాలు తీస్కోడం వల్లే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని సహాజంగా కోతులు వాటికీ ఇష్టమైన వన భోజనం పళ్ళు కూరలు తింటాయి కాబట్టే అవి వందల మైళ్ళు తిరుగుతూ, హాయిగా, ఆరోగ్యంగా ఉండడానికి కారణమని అంటున్నారు పరిశోధకులు. మీరు పచ్చి కూరలు పళ్ళు తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి.
read moreరక్త హీనత నివారణ రెమెడీస్
రక్త హీనత అత్యంత ప్రమాదకరం. జనాభాలో 30% మంది రక్త హీనతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జనాభాలో చాలా మంది స్త్రీలు, పిల్లలు అనీమియాతో బాధ పడుతున్నారు. అనీమియా శరీరాన్ని అంటి పెట్టుకునే అనారోగ్యం కాదు. అయితే దీనిని ఒక డిజార్డర్ గా పేర్కొన్నారు. తరచుగా ఇది ఇతర రోగాల వల్ల వస్తుంది. శరీరంలో ఉన్న శక్తి సామార్ధ్యాలు తెలియ చేస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు పెరగక పోవడం లేదా తగ్గి పోయినప్పుడు పూర్తిగా ఎర్ర రక్తకణాలు తగ్గినప్పుడు అనీమియా వస్తుంది. ఎర్ర రక్తకణాలు లేదా హిమోగ్లోబిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆక్సిజన్ నిలువరిస్తుంది. మీ శరీరంలో హిమోగ్లోబిన్ రక్త కణాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు మీ శరీరానికి ఆక్సిజన్ అందదు. అనీమియా వచ్చినప్పుడు వచ్చే లక్షణాలలో త్వరగా అలిసిపోవడం సంభవిస్తుంది. ఆ సమయంలో శరీరంలోని అవయవాలకి కావల్సిన లేదా సరిపడా ఆక్సిజన్ అందక పోయినా అంటే శరీరంలో కావాల్సిన ఐరన్ అందక విటమిన్ లోపం లేదా లక్షణాల లో భాగం గా శరీరంలో శక్తి లేకపోవడం నీరసం, నిసత్తువ, తల తిరగడం. శరీరం తేలికగా ఉండడం. సహజంగా వచ్చే ఎనిమియా మనం తీసుకునే ఆహారం పైనే ఆధార పడి ఉంది. పోషక ఆహారం లోపం వల్ల వచ్చే ఈ వ్యాధి ని నివారింకవచ్చ్హు దీనిని మళ్ళీ సరైన పోషక ఆహారంతో రివర్స్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు. దీనిని గుర్తించ డానికి రకరకాల పద్దతుల్లో పరీక్షించవచ్చు. బ్లడ్ కౌంట్ సిబిసి అందులో రక్త కణాలు రోగుల్లో హిమోగ్లోబిన్ లెవెల్స్, రక్తంలో ఎర్ర రక్త కణాలు మొత్తం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అనీమియా నివారణ రెమెడీస్.... *ఇన్ఫ్లా మేషన్ కు కారణ మయ్యే ఆహారం ఉదాహరణకు గోధుమ ,ఉత్పత్తులు ,గ్లూట్టెన్, యాసిడ్స్,ఆహారాలు. రీ ఫైన్ద్ ఆహారం, కార్బో హైడ్రేడ్స్,, తాజా కూరాగాయాల వల్ల లాభం.- *పంచ సూత్ర పద్దతులను అనుసరించండి. *గ్రీన్ సలాడ్స్,బీట్రూట్, పచ్చి కూరాగాయలు తీసుకోండి. *రాగి మాల్ట్ మజ్జిగ తో గ్రీన్ గ్రామ్ అంటే పచ్చటి నాన పెట్టిన మొలకలు. *ఆవు పాలు, ఆవు నెయ్యి ఫస్ట్ మొర్సెల్ ఒఫ్ ఫుడ్. *ఆరటి పండు, గోధుమ ను పూర్తిగా నివారించండి. *ఫ్లక్స్ సీడ్స్, సీ సమే సీడ్స్, కొబ్బరి,జీలకర్ర, పొడిని వాడండి. *భోజనం తరువాత బీటిల్ లీఫ్స్ తో కలిపి ఫెన్నెల్ సీడ్స్ తో కలిపి తీసుకోవాలి. *డ్రై ఫ్రూట్స్ ను రైసిన్స్, డేట్స్,దానిమ్మగింజలు.మీరు భోజనం తరువాత తీసుకోవాలి. *పాలు, పాల ఉత్పత్తులు, కు బదులు మజ్జిగ ను తీసుకోండి. *రీ ఫైన్ద్ చేసి ప్రొసెస్ ఫాస్ట్ ఫూడ్స్ ,రీ ఫైన్ద్ నూనెలు నివారించండి. *రీ ఫైన్ద్ చేయని నూనెలు సఫ్ఫ్లౌఏర్ ,సెసమే, కొబ్బరి నూనె. ఆహారం సప్లిమెంట్స్ సంప్రదాయ మూలికలు.---- *ముల్టీవీటమిన్ ,బి కాంప్లెక్స్. *ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్. *సాధారణ తెల్లటి ఉప్పుకు బదులు రోక్ సాల్ట్ ను వాడాలని సూచించారు. *బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్. *క్షీర బల, శిగృ, మొరింగా శలాకి. *హెర్బల్ టీ అనీమియాతో ఎవరు బాధపడిన ఎర్ర రక్త కణాలు తగ్గా యని గుర్తించడం, డాక్టర్ సూచనల మేరకు పౌష్టిక ఆహారం తీసుకోవాలి. మీ అవయవాలను సరిగా పని చేయాలంటే ఎర్ర రక్త కణాలు ఎంత మొత్తంగా ఉన్నాయో చూసుకోవాలి.
read moreథైరాయిడ్‌కి ఎలాంటి ఆహారం తీసుకోవాలి
థైరాయిడ్‌కి ఎలాంటి ఆహారం తీసుకోవాలి థైరాయిడ్ కొన్ని రకాల మెటబాలిక్ దిసోర్దేర్స్ లో ఒకటి. మీ శరీరంలోని మెడ వద్ద సీతాకోక చిలుక ఆకారం లో ఉండే ఒక గ్లాండ్. మీ శక్తి నిచ్చే ప్రాధాన గ్లాండ్ మీ శరీరంలో మేటాబాలిజం ను నియంత్రించే కీలక అవయవం.మీ జీన్స్ అంటే మూల కణాలను వాటి పని చేసే విధంగా పని తీరును మెరుగు పరుస్తుంది.మీకు తెలుసు థైరాయిడ్ ప్రధానం గా ఎప్పటి కప్పుడు మెకానిజం చేసే యంత్రం ల పని చేస్తుంది.మీ శరీరం లోని ప్రతి కణాన్ని థైరాయిడ్ హార్మోన్ రేసుప్టర్ గా పని చేస్తుంది. సహజంగా థైరాయిడ్ ను రెండు రకాలుగా నిర్ధారించారు .ఒకటి హైపో థైరాయిడ్, లో థైరాయిడ్ గ పనిచేస్తాయి. ఇది మన శారేరాన్ని చాలా సైలెంట్ గా ఎపిదమిక్ గా మారుస్తుంది. ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఉన్నట్లు గుర్తించారు అలా అది మన రోగ నిరోధక శక్తి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల చాలా తక్కువ స్థాయిలో ఇంఫ్లా మేషన్ తో పాటు ఆటో ఇమ్మ్యునిటీ సమస్యలకు దారి తీస్తుంది. దీనికి కారణం తక్కువ నాయతతో కూడిన ఆహారం.ఇందులో పూర్తిగా రీ ఫైండ్ చేసిన, ప్రాసెస్ చేసిన లేదా కొవ్వు పదార్ధాలు మీసెడెన్ట్రిక్ లైఫ్ లో ఒత్తిడి, వల్లథైరాయిడ్ వల్ల మరిన్ని తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాసం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. థైరాయిడ్ఏండో క్రినేలో గ్లంలో భాగం ఇది శరీరానికి అవసరనైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరాన్ని సమతౌల్యం లో ఉంచుతుంది. దీనిలో చాలా రకాల థైరాయిడ్ లు ఉన్నాయి. అందులో హషిమొటోస్, థైరాయిడో టిస్ వల్ల త్వరగా అలిసిపోవడం, ఒత్తిడికి గురికావడం, జలుబును తట్టుకో లేక పోవడం, బరువు పెరగడం, చర్మం,జుట్టు ఎండి పోయి నట్లుగా ఉండడం, కండరాలలో నొప్పులు, మల బద్ధకం, ఏకాగ్రత కోల్పోవడం, నిద్రలేమి, కా ళ్ళలోవాపులు, తెల్లగా పాలిపోయిన కళ్ళు, గుండె చాలా నేమ్మడిగా కొట్టు కోవడం. శరీరంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం. ఒక్కోసారి హార్ట్ ఫైల్యూర్, లేదా కోమా లోకి వెళ్లి పోయే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు.దీనికి మనలో ఉన్న రోగనిరోదక శక్తి మధ్యస్తంగా రెఅ ఆక్ట్ కావడం అని నిపుణులు తేల్చారు. థైరాయిడ్ నివారణ రెమిడీస్... * నిర్దేశించిన విధంగా పంచాసూత్రాలను పాటించండి. * ఒమేగా 3 కొవ్వు నిచ్చే మొక్కలనుండి తీసుకోండిఉదాహరణకు ఫ్లాక్స్ సీడ్స్ ఫాలూదా సీడ్స్ విరివిగా తీసుకోండి. * ప్రాసెస్ చేసిన తెల్లని ఉప్పుకు బదులు హిమాలయా రొక్ సాల్ట్ ను తప్పని సరిగా వాడండి. * మీ శరీరంలో విటమిన్ డి శాతాన్ని సాధారణ స్థాయిలో ఉండే విదంగా చూసుకోండి.సరైన శాతంలో విటమిన్ డి ఉండడం వల్ల మీ ఆరోగ్యం సామాన స్థాయిలో ఉంటుంది. * గ్రీన్ సలాడ్స్, వెల్లుల్లి, కూరాగాయల లో ఎక్కువ స్థాయిలో కో ఎంజయిం లు ఉంటాయి. * మీరు మీ ఆహారంలో ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ ను రీ ఫైండ్ నూనెలను పూర్తిగా నివారించండి. * పీచు,లేదాతౌడు ఎక్కువగా ఉన్నగోధుమ ఉత్పత్తులను నివారించండి అందుకు బదులు మిల్లెట్స్రె రెడ్ రైస్ ను లేదా బ్రౌన్ రైస్ ని వినియోగించాలని నిపుణులు సూచించారు. మీ ఆహారం లో సుప్లిమెంట్లు సంప్ర్సదాయ మూలికలు... * ఒమేగా3 కొవ్వు తో కోడిన యాసిడ్లు. * మల్టీవిటమిన్ మినరల్స్ , బి కాంప్లెక్స్. * ప్రాసెస్ చేసిన తెల్లటి ఉప్పు కంటే హిమాలయన్ రొక్ సాల్ట్ ను వాడాలి. * అశ్వగంధ, తులసి,కంచనార్ గుగ్గులు షిలాజిత్. * వేప నూనె లేదా నీం,ఆయిల్ హైపర్ థైరాయిడిశం * గ్రీన్ అండ్ హెర్బల్ టీ * రీ ఫైండ్ చేయని సాంప్రదాయ పద్దతిలో తీసినసఫ్ఫ్లోవేర్, సేసమే, కొబ్బరి నూనెలను వినియోగించండి. * ఫ్లాక్స్ సీడ్స్, ఫాలూదా ను మీరు రోజూ తీసుకునే ఆహారంలో వినియోగించండి. * మీ ఆహారం లో బెటెల్ఆకులు ఫెన్నెల్ సీడ్స్ ప్రతిరోజూ తీసుకోండి. * నట్స్, సీడ్స్, డ్రైఫ్రూట్స్ వాడాలి. * ఫ్లాక్స్ సీడ్స్ మరియు రైసిన్స్ తీసుకోవాలి. * పాలు,పాలఉత్పాతులు,నివారించండి అందుకు బదులుగా మజ్జిగా లేదా నెయ్యి నివారించండి. * మీ ఆహారంలో ప్రో బిఒటిక్ ఆహారానికి బదులు మజ్జిగను తీసుకోండి. * మిమ్మల్ని వేదించే థైరాయిడ్, థైరాయిడిటిస్ నివారణకు సూచనలు పాటించండి.
read moreఊబకాయం నివారణకు ఆహారం
ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయం ఒక సమస్యగా మారింది.1950 నుంచే ఊబకాయం తీవ్రంగా అభివృద్ధి అభివృద్ధిచెందుతున్న దేశాలలో తీవ్రంగా పెరుగు తోంది. జనాభాలో ఊబకాయం చాలా సహజమని దీని ప్రభావం సామాజిక ఆర్ధిక, వాతావరణ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.మీ శరీరం లో ఉన్న బోడి మాస్ ఇండెక్స్ మీ ఎత్తు బరువు ఆధారంగా మీ శరీరంలో గుండె వ్యాధులు , ఆధిక రక్త పోటు,హై కొలస్ట్రాల్ల్ ,హై బ్లడ్ షుగర్, ఇతర అంటు వ్యాధులు వాటి వల్ల వచ్చే తీవ్ర ప్రభావాలు , ఊబకాయానికి మల్టిపుల్ సమస్యలు ఊబకాయ వ్యాధిగ్రస్తులు ఎదుర్కోక తప్పదు. ఆధునిక ఆహార విహారాలు పోషక విలువల్లేని ఆహారం. రెఫ్ఫైండ్, అధిక చక్కెర శాతం, గల ఆహారం అవసారానికి మించి ఆహారం తెసుకోవడం వల్ల ఊబకాయానికి కారకాలుగా పేర్కొన్నారు. దీనికి తోడు శారీరక వ్యాయామం లేకపోవడం, జీవన శైలిలో మార్పుల వల్ల వేళా పాళా లేని ఆహారం నిద్ర వల్ల మరిన్ని తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ఒక వేళ మనం ఆహారం సరిగాలేకుంటే మెటాబాలిజం సరిగాలేని ఆహారం లేకపోయినా మెటాబాలిజం సరిగా లేని కారణంగా శారీరక వ్యాయామం ఊబకాయానికి కరణంగా చెప్పవచ్చు. మనం మనఆహారంలో తక్కువ పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకొ నప్పుడు శరీరంలోని కణాలు మెదడులోని కణాలకు ఆకలి అన్న సంకేతాన్ని పంపిస్తుంది. ఈ రకమైన సైకిల్ మెటాబాలిజం సరిగా లేనందువల్లే మనకు ఊబాకాయం సమస్యలు వాస్తాయి. ఊబాకాయానికి నివారణ... ఊబాకాయం తగ్గించడానికి క్రాష్ దైట్స్ అంటూ చేసే డైటింగ్ చేసే వారు తీవ్ర అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి క్రాష్ డైట్ ప్రోగ్రామ్స్ వల్ల బరువు పెర్గుతుంది. దీర్ఘకాలంగా బరువు పెరుగు తూనే ఉంటారు. మనం తీసుకునే ఆహారం క్రమపద్దతిలో లేకుంటే జీవనశైలి ఆహారం లో పూర్తి స్థాయిలో పోషక విలువలు లేకపోవడం,లేదా పైతో న్యూట్రియంట్స్, ఒమేగా 3, ఫ్యాటీ, తప్పనిసరిగా అమినో యాసిడ్స్, మినరల్స్, చాలా అవసరం. పంచసూత్ర పద్దతులు- సంప్రదాయ పద్దతిలో సప్లిమెంట్స్... *ఒమేగా -- ఫ్యాటీ యాసిడ్స్. *మల్టీ విటమీన్స్ . *వృక్షఆమ్లా /త్రిఫలా. *శతావరి. *అశ్వగంధ, ఈ మూలికలను కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేడమ్ లో ఉన్నాయి. *గ్రీన్ హెర్బల్ టీ *ప్రొసెస్ చేసిన తెల్లటి ఉప్పు దీనికి బదులు హిమాలయన్ రాక్ సోల్ట్ తప్పని సరిగా వాడండి. *సమయానికి ఆహారం తీసుకోండి. రాత్రి డిన్నర్ ను స్కిప్ చేయన్డి . పళ్ళు ఫలాలు పచ్చటి రసాలు.లేదా గ్రీన్ సలాడ్ *ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు యోగా చేయాన్దీ. *పాలను పూర్తిగా వదలండి మజ్జిగను తీసుకోండి. *ఆయాకాళాలో వచ్చే నూనెలు రీఫైన్ద్ చేయని నూనెలు వాడండి. ఈ విధంగా చేస్తే మీరు ఎదుర్కుంటున్న ఊబకాయం సమస్యనుండి బయట పడవచ్చు.
read moreకోవిడ్ చికిత్సలో పిల్లలకు రెమిడీసివిర్ ఉపయోగించద్దు.. కేంద్రం మార్గదర్శకాలు
కోవిడ్ 19 వైరస్ విషయంలో మూడవ విడత పిల్లల పై ప్రభావం చూపిస్తుందన్న శాస్త్రజ్ఞుల, నిపుణుల సూచన మేరకు కేంద్రం తగిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు చిన్న పిల్లలకు చేసే కోవిడ్ చికిత్స విషయం లో రెమిడీ సివిర్ ను వాడరాదని తెలిపింది. కోవిడ్ మేనేజ్ మెంట్ విషయంలో కేంద్రం కొన్ని మార్గదర్శకాలు సూచించింది. హెచ్ ఆర్ సి టి ఇమేజింగ్ ను కేంద్రం సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సెర్వీసెస్ సూచనల ప్రకారాం క్రిటికల్ కేర్ అత్యవసర సమయం లో ఆసుపత్రిలో చేరిన వారికి స్టెరాయిడ్స్ మాత్రమే వాడాలని మూడవ విడత కేసులపై పర్య వేక్షణ ఉండాలని సూచనలో పేర్కొంది. సరైన సమయంలో సరైన డోసును స్టెరాయిడ్ వాడాలని సొంత వైద్యం స్టెరాయిడ్స్ ను పూర్తిగా నివారించాలని తెలిపింది. అయితే అత్యవసర సమయంలో వాడే రెమిడీ సివిర్ ను వాడరాదని. సూచింది. 18 సంవత్సరాల లోపు రెమిడీ సివిర్ సురక్షితం కాదని సి టి ,హెచ్ ఆర్ సి టి పరీక్ష ద్వారా ఊపిరి తిత్తుల లో వైరస్ లోడ్ ఏంత ఉందో నిర్ధారించాలని తేల్చి చెప్పింది. హెచ్ ఆర్ సి టి ద్వారా అదనపు సమాచారం చెస్ట్ పై ఎలాంటి ప్రభావం ఎలా ఉందో చికిత్సను నిర్ధారిస్తారు. క్లినికల్ గా వ్యాధి తీవ్రత ఫిజియ్లాలజీ ఫిజీషియన్ తప్పని సరిగా హెచ్ ఆర్ సి టి ఇమేజింగ్ ను చెస్ట్ ఎంపిక చేయాలి. కోవిడ్ 19 రోగులకు చేయాలని కోవిడ్ వైరల్ ఇన్ఫెక్షన్ ను నిరోధించడంలో యాంటీ మైక్రో బయల్స్ థెరఫీ ప్రోక్సీ లాసిస్ మొడ్రేట్ లేదా సీవియర్ కేసులలో యాంటీ సుస్పెషన్ సూపరేడేట్ ఇన్ఫెక్షన్ ఆసుపత్రుల యజమాన్యం ఆరోగ్య సంరక్షణ ఇన్ఫెక్షన్ ను మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గనిజమ్స్. పిల్లల్లో ఆశింతమేటిక్ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. వైద్యం తప్పనిసరిగా కోవిడ్ ఎలా ప్రవర్తిస్తుందో మాస్క్ హ్యాండ్ హై జీన్, సామాజిక దూరం పాటించాలని సూచించారు. పిల్లలకు పోషక విలువలు ఉన్న ఆహారం ఇవ్వాలి. కోవిడ్ తక్కువ గా ఉన్న ప్పుడు పరాసిట్ మాల్ 10- 15 ఎంజి, ప్రతి రోజు 4- నుండి 6 గంటలు ఇవ్వాలి గొంతు వాపు వేడిగా ఉండే సెలైన్ ను పిల్లలో లేదా యుక్త వయస్సులో దగ్గు గైడ్ లైన్స్ ప్రకారం ఏది ఏమైనా మొడ్రేట్ ఇన్ఫెక్షన్ లేదా ఆక్సిజన్ ధేరఫీ లేదా తప్పని సరిగా చికిత్స చేయాలి. ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సింగ్డ్రోమ్ వచ్చే అవకాశం ఉంది.కోర్టికో స్టెరాయిడ్స్ అందరు పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మొడ్రేట్ ఇల్ల్నెస్స్ వల్ల అనారోగ్యం పెరిగే అవకాశం పెరిగే అవకాశం ఉందన్న యాంటీ కొ ఆగులెంట్స్ గైడ్ లైన్స్ లో పేర్కొంది. ఒకవేళ షోక్ డవలోప్ అయితే తప్పనిసరిగా చేపట్టాలి. యాంటీ మైక్రో డ యాలసీస్ ను నిర్వహించాలి ఒక వేళ సాక్ష్యం అనుమానం తో కూడిన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే ఆర్గాన్ డిస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే ఆర్గాన్ పనిచేయనట్లైతే మరో ఆర్గాన్ సహకారం అందించాలి. రీనాల్ రిప్లకెమెంట్ థెరఫీఅవసరం. గైడ్ లైన్స్ లో 12 సంవత్సరాల పై బడిన పిల్లలలో తప్పనిసరిగా 6 నిమిషాలు నడిపించాలని పేర్కొంది. దీనివల్ల తండ్రులు సంరక్షకుల సమక్ష్యంలో పర్యవేక్షణ లో కార్డియో పుల్మనరీ ఎక్సర్ సైజెస్ మాస్క్ హై పోక్సియా పల్సీ మీటర్ ను వేలుకి అమర్చాలి పిల్లల చేత నడిపించాలి వారి రూములో నడిపించాలి.
read moreమెటబాలిజం అంటే ఏమిటి ?
మెటాబాలిజం అంటే శరీరంలో రసాయనాల మార్పు-మూలకణాలు అవయవాల పనితీరు లో మార్పులు వస్తాయి.శరీరంలో వచ్చిచేరే ఎంజాయింల వల్ల కొన్ని చ్ర్యలు జరిగి ఆర్గన్లు పెరగడం,లేదా పునరుత్పత్తి జరుగుతూ ఉంటాయి. వారి వారి శరీర తత్వాన్ని బట్టి శరీరంలో మార్పులు.అక్కడి వాతావరణాన్ని బట్టి శరీరంలో బయో కెమికల్ ప్రొసెస్ వల్ల శరీరం లో కొన్ని కణాలు జీవిస్తూ ఉంటాయీ.దీనివల్ల శరీరంలో హార్మోన్స్, నర్వస్ సిస్టమ్ మన మెటాబాలిజం ను నియంత్రిస్తుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం అరుగుదల సమయంలో ఏంజయింలు బ్రేక్ డౌన్ అయ్యి కార్బోహైడ్రేడ్స్, కొవ్వు, ప్రోటీన్లు శరీరం ఉపయోగించుకుంటుంది.మెటాబాలిజం సమయంలో రెండురాకాల చర్యలు ఒకేసారి జరుగుతాయి.శరీరాన్ని పెంచడం కణాలలో శక్తిని నిల్వచేసుకుంటుంది. అనాబాలిజం, కటాబాలిజం రెండింటినీ సమన్వయం చేయడం అవసరం ఈరెండు పద్దతులు ఒకేసారి జరుగుతాయి. మెటాబాలిజం పోషకవివలకు సంబందం ఉంది. న్యూట్రియంట్స్ అందుబాటులో ఉంటాయి. బయో ఎనర్గిటిక్ , అంటే దాని ఆర్ధం బయో కెమికల్ లేదా మెటాబాలిక్ పాత్ వే కణాల వినియోగం వల్ల మరింత శక్తి పెరగడం మెటాబాలిజానికి ఒక కొంపోనెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మెటాబాలిక్ పాత్వే బయో కె మిస్ట్రీ పై ఆధార పది ఉంటుంది. మెటాబాలిజం బిఓలాజికల్ గా తప్పనిసరిగా భావించారు. ఇటీవల జరిగిన పరిశోదన లో కనుగొన్న అంశాలలో మానవులలో వస్తున్న అనారోగ్యాలకు మెటా బాలిక్ డిజార్డర్స్ ఉన్నాయని తేలింది. ఫిజియాలజీ లో టి ష్యూ సరిగా పని చేయకపోవడం. వల్లే అనారోగ్యానికి కరణంగా తేల్చారు. ఆయుర్వేదం లో మెటాబాలిజానికి పెద్దపీట వేశారు ఆదిక ప్రాధాన్యత ఇచ్చారు.మన శరీరంలో మెటబాలిజం సరిగా లేనిపక్షంలో టోక్సిన్స్ అంటే ఆమ్లాలు చెరీ అనారోగ్యానికి కారణం కావచ్చు. ఆయుర్వేదం లో మెటబాలిజం అంశం పై అష్టాంగ హృదయ సంహితలో పెద్దపేగులు చిన్నపెగులలో వచ్చే జటరాజ్ఞి వల్ల శరీరం మంటకు గురి కావడాన్ని గమనించవచ్చు. శరీరంలో పలురకాల సమస్యలకు దారి తీస్తుంది. స్థూలంగా మెటాబాలిజం- అరుగుదల... శరీరంలో ముఖ్యంగా పొట్టలో చేరే గ్యాస్ రసాయానాలు దీనిలో ఎంజైమ్లు విడుదల కావడం వల్ల ఆహారం అరుగుదల పద్దతి కేటా బాలిక్ మెటాబాలిజం తగ్గిన వెంటనే మొలిక్యుల్స్ ఫుడ్ మ్శాలిక్యుల్స్ ఆహారంలో కలిసి రక్తంలో, ప్లాస్మా లో చిన్న పేగుల్లో కలిసి పోతాయి.నీరు మినరల్స్ తిరిగి రక్తంలో కలిసి పోతాయి.కొన్ని విటమిన్లు బ్యాక్టీరియా వల్ల ఉత్పత్తి అవుతాయి. కణాలు సెల్స్ లో మెటాబాలిజం-సూక్స్మ స్థాయిలో మెటాబాలిజం... మనం తీసుకునే ఆహారం మొదటఅరుగుదల తరువాత రక్తంలోకి చేరుతుంది. ఇది శరీరంలో అన్నీ కణాలకు ఎగుమతి చేస్తుంది. దీనిద్వారా బయోకెమికల్ రసాయన చర్యజరిగి మెటాబలిజమ్ లెవెల్స్ మెటాబాలిక్ పాత్వే న్యూతృషియన్స్ నుంచి వివిధ పద్దతులలో క్రమపద్దతుల్లో ద్వారా కీలక మైన మెటాబాలిజం శరీరంలోని అవయవాలలో కొన్ని ప్రతిచర్యలు జరుగుతాయి. దీనివల్ల కాస్త శక్తి ని విడుదల చేస్తాయి.ఈ ప్రతిchaర్యను సత్వరం జరిగే విధంగా ప్రభావ వంతంగా జరగడానికి అవకాశం ఉంటుంది. మెటాబాలిజం ఎందుకు ముఖ్యం... మెటాబాలిజం ఆరోగ్యానికి ఒక ఫౌండేషన్ లాంటిది మానవులలో ఎవరికైతే మెటబాలిజం సరిగా ఉండదో వారిలో టో క్సిన్స్ కు దారి తీస్తుంది. సహజంగా వచ్చే ఉత్పత్తి లో తక్కువ శక్తిని కలిగి ఉండడం వల్లే అనారోగ్యానికి కరణమౌతుంది.
read moreగిరిజన మహిళల ఆరోగ్యానికి మీ గళం వినిపించండి
గిరిజన ప్రాంతాలలో మహిళలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. శరీరకంగా మానసికంగా సామాజికంగా ఇబ్బందులు పడుతున్నారని నిపుణులు గుర్తించారు. పౌస్టిక ఆహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు .ప్రతి రోజూ వారు తీసుకునే ఆహారంలో పోషక లోపం ఉన్న ఆహారం తీసుకోడమే కారణం.జీవన ప్రమాణం తక్కువగా ఉండడం మరోసమస్య గిరిజన ప్రాంతాలలో అత్యవసర సమయంలో పెనుసవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది .వెనుక బడిన గ్రామీణ ప్రాంతాలలో మహిళల ఆరోగ్య సమస్యలే పెద్ద సవాల్ గా మారింది. ఇందులో కొన్ని యదార్ధాలు గుర్తించారు. మహిళలకు ఆరోగ్యం పై కనీస అవగాహన లేక పోవడం కనీస విద్య లేకపోవడం . ఆర్ధికంగా, సాంఘికంగా బలహీనంగా ఉండడం. పౌష్టికాహార లోపం, కొన్ని సాంప్రదాయ మూడనమ్మకాలు తరచుగా అనారోగ్యం లో మార్పులు లైంగిక సమస్యలు ఆరోగ్య వృద్ధి సాధ్యం కావడం లేదనేది నిపుణుల ఆంచనా. ఆరోగ్యం విషయంలో స్త్రీపురుషుల మధ్య వ్యత్యాసం... స్త్రీపురుషుల ను వేరు వేరుగా చూడడం స్త్రీలలో పోష్టికాహార లోపం నేరుగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల వారి సాంస్కృతిక కళా ప్రదర్శనల సాధనకు సాంఘిక, ఆర్ధిక ప్రభావం ఉంటుంది.పౌష్టికాహార లోపం చాలామంది మహిళలో సంతాన ఉత్పత్తి వారు వాడే ఆహారం లో బలమైన పోషకాలు లేకపోవడం తీవ్ర ఒత్తిడికి అవుతున్నారు. పోషకాహార లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల పై అధ్యయనం చేశారు సరైన సంతాన ఉత్పతికి సరైన పోషక విలువలు ఉన్న ఆహారం వారి అలవాట్లు నిర్లక్ష్యం చేయడం వల్లే స్త్రీలను సంరక్షించడం సాధ్యం కాక పోవడాన్ని గమనించారు. అదనంగా సాంస్కృతిక ఉనికి తో పాటు సంతాన లేమి సమస్యలు ఎక్కువగా ఎదుర్కుంటున్నారు. దీనికి కారణం శరీరంలో పోషకాహార లోపం మారోకారణం.గర్భిణిగా ఉన్నప్పుడూ సమస్యలు ఎదుర్కుంటున్నారు. పిల్లల పుట్టుకలోను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఒక పరిశోదన ప్రకారం 1 5 -24 సంవత్సరాల మధ్య ఉన్న గ్రామీణ ప్రాంతాలలో శరీరకంగా లైంగిక అవగాహన లేనందు వల్లే 41% మండి మహిళలు పురిటి సమయంలో జన్మ నిచ్చే సమయంలో మరణిస్తున్నారు. అని అధ్యయనం వెల్లడించింది. అందుకే స్త్రీలు తప్పనిసరిగా పౌష్టిక ఆహారం, ఆరోగ్య కరమైన జీవన శైలి ముందునుంచే అలవరచుకోవాలి. సంతాన లేమి తో బాధ పడేవారు గర్భవతిగా ఉన్నప్పుడూ ప్రసవించే సమయంలో ఆరోగ్యంగా ప్రసవించడం పుట్టిన బిడ్డల సంరక్షణ అవసరం. ఇందుకు ఉదాహరణగా శ్రీనివాసన్ ట్రస్ట్ సేవలు ఒక ద్విచక్రాల వాహన కంపెనీ ఇ కామ్ ఫౌండేషన్ సంస్థ సమన్వయంతో ఆరోగ్యం గా ఎలా ఉండాలో అవగాహాన కల్పించే ప్రయత్నం చేశారు. గర్భస్థ సమయంలో ప్రసవించిన అనంతరం ప్రశవానికి ముందు ప్రసవ అనంతరం తీసుకోవాల్సిన 23 గ్రామాలలో ని స్త్రీలలో నీల గిరిజనుల స్వయం సహాయక బృందాలు, ఆశావర్కర్లు, అంగన్ వాడి, కార్యకర్తలు బాల బాలికలు యువతులకు సహజంగా వచ్చే అనారోగ్య సమస్యలు గర్భిణిగా ఉన్నసమయంలో ప్రసవ ఆనంతరం తీసుకోవాల్సిన అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ప్రజా ఆరోగ్యం కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు గిరిజన ప్రాంతాలలో అవగాహన తీసుకోవాల్సిన మందులు దీని ఫలితంగానే పలు సమస్యలు తెలుసుకోడం సాంప్రదాయ పద్దతుల నుండి బయటపడి ఇక ఆసుపత్రులకు వెళ్ళడం మొదలు పెట్టారు.అంగన్ వాడి ఐ సి డి ఎస్ ట్రస్ట్ ద్వారా వారిలో ఆర్ధికంగా, సామాజికంగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు.శ్రీనివాస్ ట్రస్ట్ సేవలు గిరిజన మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత బాల బాలికలు విద్యార్ధులు సరిపడ టాయిలెట్స్ స్కూళ్ళలో లేకపోవడాన్ని మూత్ర శాలలను రిపేర్ చేశారు.ఈ యజ్ఞంలో 100 పాటశాలలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాలు కల్పించింది. గత సంవత్సరం గిరిజనులు, మహిళలకు, విద్య, వైద్యం, పై దృష్టి పెట్టింది . దానివల్ల నాణ్యమైన జీవన శైలి పెంచేందుకు తమిళ నాడుకు చెందిన గ్రామాలలో రాగి మాల్ట్, చృధాన్యాలు, తృణ ధాన్యాలు, సామలు, పల్లీలు, ఆయా కుటుంబ ఆరోగ్యం పై సమీక్షించారు.రక్త హీనత, సమాస్యలకు సౌకార్యాలను కల్పించి నూతన ఆహార పద్దతులు అలవారుచుకున్నారు. ఆరోగ్యం మెరుగు పడింది.స్వచ్ఛంద సంస్థలు కొర్పోరేట్లు సంస్థలు పరిశోదనా సంస్థలు గిరిజాన ఆరోగ్యం సలహా మండలి ప్రభుత్వ అధికారులు సాంకేతిక పరిజ్ఞానం ప్రణాళిక బద్దమైన పద్దతులు అవలంబించడం ద్వారా ఆరోగ్యం పెంచవచ్చు. దీనివల్ల జిల్లా ఆసుపత్రి కేంద్రాలకు వెళ్ళేందుకు దోహదం చేస్తుంది. దీనివల్ల ప్రత్యేక వైద్యులు నిపుణుల వైద్యం, వైద్య సేవలు ఒకటే సమాధానం కాదు. గిరిజన జనాభాలో మార్పుతో పాటు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను వినియోగించుకునే విధంగా ప్రోత్సహించాలి. గిరిజనులు ఒక ఓటు బ్యాంకుగా చూడకండి వారికి అన్నిరంగాలలో సమాన అవకాశాలు ఇవ్వాలి గిరిజన మహిళల ఆరోగ్యం పై దృష్టి పెట్టండి. అది ప్రభుత్వం బాద్యత.
read moreజామ ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు...
ఇది మామూలుగా మనం ఏ పుస్థకంలో దో కాదు ఇది ఓ డాక్టర్ గారి స్వీయ అనుభవాన్ని మీముందుకు తీసుకు వస్తున్నాం.యదార్ధ సంఘటన. ఇది ఇరవై ఐదు సంవత్సరాల నాటి మాట ఈ విషయయం ప్రముఖ ఆస్ట్రేలియన్ హెర్బల్ వైద్యనిపుణుడు డాక్టర్ గుత్తా లక్ష్మణ్ రావు గారు తెలుగు వన్ తో పంచుకున్నారు. ఈ మ్నేపద్యంలో తాను తీవ్రమైన పంటినొప్పితో బాధపడుతున్నానని. చెప్పారు ఆస్ట్రేలియాలో ఉన్న చాలా మంది ఆలోపతి వైద్యులను సంప్రదించా నని చెప్పారు. చాలా మంది పిడియో డొంట్రిక్స్ సర్జన్స్ ఆ జ్ఞాన ద్సంతాన్ని తీయాల్సిదేఅని అన్నారు. అప్పటికే నా దవడ వాచింది తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను.అన్నారు లక్ష్మణ్ రావు ఇక పంటిని పీకడం తప్ప మరోమార్గం లేదని వైద్యులు హెచ్చరించారు.ఇక చేసేది లేక సరే అన్నాను అలా ఒక సారి బయటికి వచ్చి ఒక సారి ఎవరో చెప్పినట్టుగా ఇంటి ముందు ఉన్న జామ చెట్టు ఆకు రసం చేయగలదా అనే జిజ్ఞాస కలిగించింది.ఆధునుక వైద్యం కూడా నయం చేసుకోగలిగాను. ఆ అను భవం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఆధునిక వైద్యం కూడా నయం చేయలేని చిగుళ్ళ వ్యాధిని ఒక సాధారణ చెట్టు ఆకు అతి త్వరగా అతి త్వరగా తేలికగా పూర్తిగా నయం చేయగలిగింది. అలా నా సమస్యకు పరిష్కారం నన్ను హెర్బల్ మూలికా వైద్యం పైన పరిశోదన చేయడానికి దారి తీసింది అంటున్నారు ఆ స్ట్రేలియా హెర్బల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ గుత్తా లక్ష్మణ్ రావు గారు . హెర్బల్ మెడిసిన్ పై విదేశాలలో 40 సంవత్సరాలుగా చేస్తున్నట్లు ఆయన తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు.కేవలం వృక్ష సంబంద తో నయం చేసే ఔషదాలను తాయారు చేస్తూ సహజంగా హెర్బల్ మెడిసిన్ లో ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవని దీర్ఘ కాలిక వ్యాధులను ఖచ్చితంగా నయం చేయవచ్చు అంటున్నారు డాక్టర్ గుత్తా లక్ష్మణ్ రావు గారు.
read more2030 నాటికి ప్రపంచ ఆరోగ్య ముఖచిత్రం ఎలా ఉంటుంది?
2030 నాటికి అసలు ప్రపంచం లోని ప్రజల జీవన పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నదే ప్రశ్న? ఇప్పుడు చీనా లోని ఊహాన్ ల్యాబ్ లో పుట్టిన వైరస్ అతలా కుతలం చేస్తోంది. ఇక చీనా వరాలజీ ల్యాబ్ లో ఉన్న వైరస్ లు మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తే ప్రజల అనారోగ్యం తో పోరాడుతూ ఉండాల్సిందేనా? మనల్ని వెంటాడే వైరస్ నుండి కాపాడు కోవాలంటే ఏమి చెయ్యాలి? అప్పటికి అంటే 2030 నాటికి మన ప్రపంచ దేశాలలో జీవిస్తున్న సగటు మనిషి కి ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తాయా ? అదే నేడు ప్రపంచం ముందు ఉనాసవాల్. సంవచ్చరం గడిచి పోయింది మరెన్నో ప్రశ్నలు, సందేహాలు, 2030 నాటికైనా ఆరోగ్యరంగంలో భారాత్ అభివృద్ధి చెందుతుందా? వైద్య రంగంలో అభివృద్ధి చెందిండా అన్నదే ప్రశ్న? ఒక వేళ అభివృద్ధి చెందితే మొదటి వేవ్ ప్రభావంతో అసలు మనము ఏమి నేర్చుకున్నాము? అసలు రెండవ వేవ్ వస్తోంది దీనిని ఎలా ఎదుర్కోవాలో ప్రణాళిక లేదు? వైరస్ ను ఎదుర్కొడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రపంచం చెపుతోంది. అయినా ఇప్పటికే వ్యాక్సిన్ ను పంపిణీ చేసే ప్రణాళిక లేకపోవడం శోచనీయం. ఇప్పటికీ ఒకడోస్ అందిన వారికి రెండవ డోస్ ఇంకా ఇవ్వలేదు. వ్యాక్సిన్ నిల్వలు లేవని. అందుకే రెండవడోస్ ఆలస్యం అవుతోంది. మొదటి వేవ్ లో వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం సన్నద్దమ్ కాలేదు. ఇక ముంచుకొస్తున్న మూడో వేవ్ లో ఎలా సన్నద్ధమౌతుంది అన్నది తేలాలి. రెండవ వేవ్ లో వచ్చిన పరిణామాల దృస్ట్యా కనీసం ఏం చేయాలని అనుకున్నారు? అసలు ఆరోగ్య వ్యవస్థ పై నియంత్రణ ఉందా? ప్రణాళిక ఉందా ? ఆరోగ్య రంగం అంటే సేవా రంగం వినియోగ దారుడి కి సేవలు అందించడం ముఖ్యం దీనికి సంబందించిన కీలక ప్రశ్నలకు 2030 నాటికి జవాబుల భిస్తుందా ? దీని ధరలు మూడింతలు పెరుగు తయా? ఈ వైద్య విధానాన్ని భరించే శక్తి సామాన్యుడికి సాధ్యమేనా? అన్నది ప్రశ్న? ప్రభుత్వం ఏమైనా మార్పులు చేయాలని చెప్పడలిచిందా ? చాలా రకాల సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతుంది.సృజనాత్మకత జోడించింది. వాటిని మానిటైజ్ చేసింది. కొంత మంది ఈ రంగానికి చెందిన వాళ్ళే కాదు. ఎక్కువ పెట్టుబడి పెట్టడం భవనం, సమీకరించడం. సృజనను జోడించారు. ఈవిధంగా ఆరోగ్య రంగం పై పెత్తనం చేయడానికి సిద్ధమౌతారు.ఇక వైద్య రంగం లో ప్రభుత్వం లో పెట్టుబడుల అంశం గురించి ఆలోచిస్తే కేంద్రం ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించుకోడం జరుగుతుంది ఇక వైద్య సేవరంగానికి సంబందించి ప్రభుత్వ పెట్టుబడులు పెడుతుందని విశ్వసించలేము. ఇప్పటికే వైద్య రంగాన్ని పూర్తిగా చేసిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి ఆలవాట్లలో చేతిని శుభ్రం చేసుకోవడం పరిశుభ్రంగా ఉండడం సామాజిక దూరం పాటించడం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా మహమ్మారి కోరోనా వల్ల హెపటైటిస్ బి లేదా అంటు వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి థైరాయిడ్, డిసెంట్రీ, షింగ్రియా, ఇన్ఫెక్షన్, ప్రాణాలు హరిస్తున్న, టి.బి, మనం ట్రెస్, ట్రీట్, పేషెంట్ ఇండెక్స్, కాంటాక్ట్స్, వల్ల వ్యాధి విస్తరణ, జరగ కుండా ప్యాండమిక్, ను నిరోధించాలీ, కొన్ని దశాబ్దాలు నిర్లక్ష్యం చేస్తే ప్రజా ఆరోగ్యం పై నిబద్దత కట్టుబడి ఉందా ? లేదా? అన్నది ముఖ్యం? ఇందుకు భిన్నంగా ఇంటి ఆరోగ్య సంరక్షణ, అత్యవసరం, ఎప్పుడు ఆసుపత్రి అవసరం చికిత్స, చికిత్స పద్దతులు ఇంట్లోనే ఉంటూ అలవాటు చేసుకోడం అవసరం. ఇంటి ఆరోగ్య సంరక్షణ పద్దతులు తెలిమేడికిన్, హోం ల్యాబ్, హోం ఫార్మా,హోంవ్యాక్సినేషన్, హోం హెల్త్, హెల్త్ మనీట్రింగ్, అన్నీ వేళలా ఎక్కువే, హోం హెల్త్ సోల్యూషన్ కొనుగోలు దారులు ఉంటారా. అను నిత్యం జీవితంలో భాగమై ఉండవచ్చు. ఇందుకోసం డాటా అవసరం. ఆరోగ్య విధానం నూతన పద్దతి... ఈ మధ్య కాలంలో ఛైనా లో ఉన్న వైరస్ కన్నా ఇతర వైరస్ ల ప్రభావం గనక ప్రపంచాన్ని చుట్టేస్తే ప్రకృతి పరంగా వచ్చే రోగాలు మున్ముందు మరింత ఇబ్బంది పెడతాయి. సాంకేతిక జ్ఞానం మరింత ఇబ్బంది కి గురికాక తప్పదు వాస్తవానికి చాలా రకాల రోగాల పై పోరాడాల్సి ఉంది .ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగం లోని వైద్యం ద్వారా సంరక్షించ బడాలి. దీనికోసం సుదీర్ఘ సమయంలో పరిశీలించడం, వృద్ధి సాధించడం అవసరం.డిజిటల్, తెలిహేయల్త్, ట్రేస్, అండ్ ట్రీట్ పడ్డాతిలో క్లోస్ కాంటాక్ట్ ల ద్వారా వ్యాప్తి చెందకుండా ప్యాండమిక్ సమయంలో జాగ్రత్త పడ్డారు.సాంప్రదాయ వైద్యాన్ని సాధన చేయడం ప్రత్యామ్నాయ వైద్య విధానాలను సాధన చేస్తూ నాణ్యమైన సురక్షిత మైన ఆరోగ్యం అవసరం. అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తూ వైద్య రంగంలో సమగ్రమార్పులు చేపట్టడం దీనిని ఒక అవకాశంగా స్వీకరించి 2030 నాటికి సమగ్ర ఆరోగ్య విధానం తో అందరికీ ఆరోగ్యం అందించే బాధ్యత ప్రభుత్వాలదే.
read moreBoost your Immunity
Immunity holds lots of importance in preventing some serious contagious diseases. To keep the diseases at bay it is important to strengthen our body’s capability to resist harmful microbes from entering our bodies. It is our fortune that, there are some foods that can build up a protective-shield against the microbial diseases. Here are some immunity building foods: Yogurt is a great source of probiotics or most commonly known as ‘Good Bacteria’ which keep away diseases of gut and intestines. A 7-ounce intake of yogurt daily is as good as a popping in pills. A strain of Lactobacillus stimulate white blood cells and boost up our immunity Two cloves of Garlic a day fights off infectious bacteria and you are less likely to catch cold. Its intake is vital in lowering the risks of colorectal and stomach cancers besides building up our immunity Savoring Chicken Soup to tussle infections is an age old remedy, which was adopted by our forefathers too. It blocks the migration of inflammatory cells; the broth keeps minimal mucus just as the cough medicines do! Tea is yet another food that keeps policemen of our body all time vigilant. People who sip in tea are 10 times more capable of fighting off viruses owing to the increased virus-fighting policemen. For centuries together, people have looked upon to mushroom for healthy immune system. Recent researchers have proven that mushrooms are efficient in raising the production and activity of the white blood cells to fight off the diseases! Having good resistance to microbes is indeed a Boon! Because Prevention is always better than Cure! Stay Healthy!! Stay Forever!!
read more






















