Home » Vasundhara » మా ఊళ్ళో మహానుభావుడు

 

      "నిజానికి వీళ్ళ వాదం సరయినది. కాదు. దేశభక్తికీ, వ్యాపారానికీ సంబంధం లేదు. అది మనసుకు సంబంధించిన విషయం దేశం. నాకింత ఇచ్చింది. కాబట్టి __ ఇంత ప్రేమిస్తాను __ అనుకోకూడదు. దేశాన్ని ప్రేమించడమన్నది పుట్టుకతో అలవడవలసిన ముఖ్య లక్ష్యణం. ఇంక _ దేశం మన కేమీచ్చిందీ _ అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం.

    ఉదాహరణకు మనయొక ఫలవృక్షాన్ని నాటేమనుకోండి. ఆ ఫలాన్నభవించడానికి మనమూ వ్రుక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దొంగలపాలు కాకుండా దానికి రక్షకులకు నియమించాలి. సంరక్షణకు మాలిని నియమించాలి. ఇదంతా చేసినా ఒకోసారి ప్రకృతి ఎదురుతిరుగుతుంది. విపరీతమయిన గాలికి పూట రాలిపోవచ్చు. ఒకోసారి వ్రుస్ఖ్యం ఫలించకపోవచ్చు. అప్పుడా వ్రుక్ష్యం మీద అలిగి దాన్ని నరికేస్తే _ మనకింప్పటికీ ఫలాలుండవు. అందుకే ఎంత గాలి వీచినా ఎన్ని తుఫానులోచ్చినా __ అ వృక్ష్యం మీద అలిగి దాన్ని నరికేస్తే మనకింప్పటికీ ఫలాలుండవు. అందుకే ఎంతగాలి వీచినా, అన్ని తుఫానులోచ్చినా __ ఆ వృక్ష్యం చెక్కుచెదర కుండా చూసుకోవాలి. ఆ  వృక్ష్యమే దేశం. అది మొత్తం ప్రజలందరికీ . దానికి తోటమాలలు నాయుకులయితే _ రక్షకులు సైన్యం. కంచే చేనుమేసినట్లు నాయుకులే ఫలాలను కాజేస్తూంటే _ చెట్టుమీద అలిగి ఏం ప్రయోజనం?"

    అతడోక్క నిముషామాగి ఊపిరిపీల్చుకుని లీలాసుందరి వైపు తిరిగి __ మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు __

    "నాయుకలెక్కణ్నించో ఊడిపడరు. వాళ్ళని మనమే ఎన్నుకుమ్తున్నాం మనకున్న తెలివి __ వాళ్ళనేన్నుకునేటప్పుడు చూపాలి . మనకున్న శక్తి __ వారిని అక్రమ మార్గాలుతొక్క కుండా ఆపడాని కుపయావుగిమ్చాలి. మనమెప్పుడూ నిస్వార్ధ పరుల్నీ, దేశసేవా కంకణాబుద్ధుల్నీ ఎన్నుకోవాలి. అయితే మన దేశంలో నిరక్ష్యరసయు లేక్కువ. వాళ్ళకు ఓటు విలువ తెలియదు. ధనికవర్గం వాళ్ళవద్ద ఓట్లు కొనుక్కుని __ మనకు నాయకత్వం వహిస్తుంది. అటువంటి ప్రమాదాలను తప్పించడానికి శాంతియుత మార్గాలనేకమున్నాయి. మీరీ భయంకరవిప్లవోద్యామాన్ని వదిలి __ ఉపన్యాసాలతో ప్రజల్లో చైతన్యం కలిగిచండి. రక్తపాతంతో ఏమీ సాధించలేరు.

    ఉదాహరణకు __ ఇందాకా మీరు చెప్పిన భగత్ సింగ్ విషయమే తీసుకొండి అతడు దేశాభక్తుడే ... కానీ గాంధీని ఏమీ చేయలేని బ్రిటీష్ ప్రభుత్వం అతడిని నిర్దాక్ష్యిన్యంగా ఉరి తీసింది. గాంధీజీ తెలివితక్కువ వాడై అహింసా ఉద్యమాన్ని ప్రారంభించలేదు. అహింసలకున్నంత బలం హింసకు లేదు. నేనే కానుక ఎవరిపైనయినా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే __ మీ పద్దతిలో తీర్చుకొను. మీ పధ్ధతి మీ శత్రువులో భయాన్ని పద్హతిలో తీర్చుకొను. మీ పద్దతి మీ శత్రువులో భయాన్ని రేకెత్తిస్తుంది. కానీ _ పరివర్తన కలిగించదు. పరివర్తనకు మించిన భయంకర శిక్ష __ మరొకటి లేది ప్రపంచంలో ......"

    లీలాసుందరి విస్మయంగా రాజారావు వంక చూసి __

    "మీకు మా పైన సానుభూతి ఉన్నట్లు అనిపిస్తోంది. ఇది నా కాశ్చర్యంగా  ఉంది __ '" అంది .

    రాజారావు మళ్ళీ పుంజుకున్నాడు __

    "ప్రజల్నించి సానుభూతి లభిస్తే __ అది మీకాశ్చర్య౦గా ఉంది _ నిజమే! మీ పద్దతులలాంటివి కానీ సాటి పౌరులు, తోటి సహోదరులు _ అయిన మిమ్మల్ని నేనెలా అసహ్యించుకోగలను? మీ శక్తి సామర్ధ్యాలతో ప్రజల్లో చైతన్యం కలిగిస్తే _ దేశం తప్పక బాగుపడుతుంది. అవసరాన్ని బట్టి __ ఉద్యోగంపై ఆధారపడకుండా _ ఏ పనయినా చేయగలిగితే దేశంలో ఆకలి చావులుండవు. ఉద్యోగాలు దొరకడంలేదని తెలసీ _ ఉద్యోగాల కోసమనే చదువులు చదవడం _ మన తెలివితక్కువ. అందుకు దేశాన్ని నిందించి ప్రయోజనంలేదు. చదువయ్యేఖర్చుతో ఓ ఎకరం భూమి కొనుక్కునో, ఓ చిన్న దుకాణం తెరచుకునో బ్రతకొచ్చు. ఇటువంటి ప్రమాదకరమయిన సాహసాలకంటె ఆ జీవితం మీకు తృప్తిని కలిగిస్తుంది. మీ దృష్టినలా కూడా ప్రసరించి చూడండి __"

    "వాళ్ళకెందుకండీ చెబుతారు? ఇలాంటివి వాళ్ళ తలకేక్కవు ....." అన్నాడు కనకరాజు.

    "కడుపులో చల్ల కదలకుండా కూర్చున్నవాళ్ళు _ ఎన్నినీతులయినా చెబుతారు __ చద్దన్నం తిన్నమ్మ మొగుడాక లెరుగని _ శాస్రముండనే వుంది __" అన్నాడు జగ్గారావు నిరసనగా.
   
    "గతంలో మీరు దేశానికి వ్యతిరేకంగా కొన్నిమాటలు విన్నారు. అవి మీకు నచ్చాయి. ఆచరించి జైలుపలావుతున్నారు. ఇప్పుడు నేను మీకు దేశానికి అనుకూలంగా కొన్ని మాటలు చెప్పాను. ఇవి మీకు నచ్చినా నచ్చకపోయినా తీరుబడిగా ఆలోచించుకోండి. యువతరానికి ఆవేశంతోపాటు నిదానం కూడా ఉండాలి క్రమంగా మీ అభిప్రాయాల్లో మార్పువస్తే నేను చాలా సంతోషిస్తాను. అయితే __ మీరు ఎప్పుడేటువంటి జీవితాన్ని కోరుకున్నావాక్స్వాతంత్యం లేని సమాజాన్ని మాత్రం కోరుకోకండి __" అన్నాడు రాజారావు.

    అప్పుడక్కడున్న చాలామందిలో రాజారావు పట్ల గౌరవభావం కనబడింది. ఆ భావం కొట్టొచ్చినట్లు కళ్ళలో కనబడుతున్న వారిలో _ నరహరి, లీలాసుందరి, జగ్గారావు కూడా ఉన్నారు.

                                                                               25

    ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క వ్యక్తికీ విశిష్టత నాపాదిస్తుంది.

    చలమయ్య ప్రాణాలను రక్షించిన రాజరావిప్పుడు ఊరి పెద్దల్లో ఒకడయ్యాడు. ఒక్క చలమయ్య ప్రాణాలేకాక, ఊళ్ళో చాలమందిని అతడు పరోక్ష్యంగా రక్షించెడని గరవయ్య ద్వారా ఊరంతా పాకింది.

    ఈ విధంగా ఊరంతా అతడిపై కృతజ్ఞతా భావనని పెంపొందించుకుంది.

    అయితే ఊరందరి అతడిపై కృతజ్ఞతకూ, చలమయ్య క్రుతజ్ఞ్తకూ తేడా ఉంది.

    లీలాసుందరి ఆయన్ను నిస్సహాయస్థితిలో పడవేసింది. తనూ, తన బహ్రయ చిత్రహింసలను గురికానున్న సమయంలో దేవుడిలా రాజరావాయన్ను రక్షించాడు.

    తనకేవిధంగానూ ఏమీ కాని రాజారావు ప్రాణాలకు తెగించి తనను రక్షించడం _- చలమయ్యలో ఆత్మవిమర్శను రేపింది.

    లీలా సుందరి మొదటి కొరడా దెబ్బ తగిలించగానే _ తన పాపాలకు శిక్షపడే సమయమానాన్న మయిదన్న గుర్తింపు ఆయనకు కలిగింది. తన భార్య చీర లగబడగానే అ గుర్తింపు భయంగా పెరిగింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra