Home » Yamini saraswathi novels » కాలనాగు

    దాన్ని జాగ్రత్తగా జిల్లేడు ఆకులో పట్టి తెచ్చాడు. అదృష్టవశాత్తూ ఆయన్ని ఎవరూ చూళ్ళేదు, గమనించలేదు.

    కానే ఆ ఆస్తిక అయన చేతిలో వున్నంతసేపూ ఏదో దివ్యాత్మ తనని వెన్నాడి వస్తున్న భావన ఆయన్ని వెన్నాడింది.

    తర్వాత  బజారులోకి వెళ్లి వస, చిత్రనాభి  మొదలైన ద్రవ్యాలు తెచ్చాడు. ఏదో తతంగం చేశాడు. దానికి సంబంధించిన కర్మకాండ ముగించాడు.

    జపం ప్రారంభించాడు.

    ఆయనకి మహామత్రోపదేశం అయింది. అలాగే అయన మరి కొన్ని మంత్రల్ల్ని సాధించాడు. వాటివల్ల దృష్టి దోషాలు. పిశాచపీడలు, గృహదోషాలు,గ్రహదోషాలు నివారించేవాడు.

    పీడ జ్వరాలు, మనోరోగాలు కూడా మంత్రంతో తగ్గించాడు. అలా సాధించిన కొన్ని మంత్రాలకి  యిలాంటి చిన్న చిన్న ప్రక్రియలు అవసరం.
    అదేం చిత్రమో !
    పేరుకి మంత్రాలు ఆ మంత్రాలకి అధిదేవతలు, అవి కుక్కలు, పిల్లులు, నక్కలు, పాములు, వాటిని ప్రసన్నం చేసుకునే మార్గం యిది! ఆయనకి మొదట, మొదట నవ్వొచ్చేది. యీ పక్రియలు చేయటానికి కానీ ఫలితాలు చూసి క్రమక్రమంగా మిగతా విద్యలు సాధించారు.

    ఇవి విద్యలా?

    వీటిని యిలా సాధింఛాలా!
 
    వీటిని ప్రయోగించటంలో యింత క్షుద్రమా!

    మరి ఫలితాలున్నాయే! జ్వరాలు తగ్గుతున్నాయి పిశాచ పీడా తోలుగుతున్నది గ్రహా పీడా నివారణ అవుతున్నది....

    చప్పున ఏదో మేరినట్లయింది. ఏదో సర్పం జరజర ప్రకినట్ట్లుగా అనిపించింది.

    శాశ్రీగారికి తెలిసింది.జపం ఫలించింది.

    మహమంత్రాల్లో లాగా యీ మంత్రజపాల్లో చిత్తశాంతి వుండదు మనస్సుకి నిలకడ వుండదు. ద్యాస చ్వుమ్డ్డు. డతన నిశ్చలత వుండదు భావ సమాధిసిద్దించదు.

    మంత్ర జపం దారి మంత్ర జపందే!మనో మార్గం దారి మనస్సుదే! ఎని దారి వుంటుంది.

    అయినా మంత్ర దేవత కనిపిస్తుంది. నివారణతో విదేశం చేస్తుంది. ఆ ప్రకారం చస్తే సిద్దిస్తుంది...

    అది 'కలనాగు'

    మహసర్ప మంత్రాది దేవత.

    సర్పోరసర్ప భద్రంతే  గచ్చ గచ్చ్చ మహావిష 

    జనమే జయస్య యజ్ఞన్తే  ఆస్తీక వచనంస్మర...

    ఈ మంత్రాది దేవత!

    ఇది జపం!ఇది ఆహ్వానం! ఇదికట్టు మంత్రం! ఇదే తిరోగమన మంత్రం! ఇదే ఆహ్వాన లాంచన మంత్రం.

     ఆ సర్పం దివాక్రుతి దాల్చింది.

    ఎవతా రూపాలో కంపించసాగింది....

    ఇక ప్రశ్న జవాబు... ప్రశ్న శాస్రిగారి మనస్సులో మొదలుతుంది జవాబు దేవత ముఖాన వెలువడుతున్నట్టుగా వుంటుంది. కానే ఆ జవాబు కూడా శాస్రిగారి మనసులోకి భాసిస్తుంది.

    అంతా భావన! భావన!

    శాస్రిగారి మనస్సు చలిస్తుంది, స్తిరంగా వుండటం లేదు. అన్నీ ఊహలపై ఊహలు...

    చిత్ర చిత్రమైన సర్పాక్రుతలు 'కలనగు' చూట్టూ పరిభ్రమిస్తూన్నాయి. నృత్యం చేస్తున్నట్టు, చత్రంగా ఆచ్చాదన చ్స్తున్నట్టు, కొలువు తీరుతున్నట్టు రకరకాల సర్పాలు_ రంగులు సర్పాలు...

    'అది కలనగు కాదు అలా భయ పెట్టింది నిన్ను. అతన్నీ_ అదో దుష్టనాగు' కలకలమనే గొంతుకతో చెప్పింది.

     నిండు యవ్వనంతో, ప్రయమంతా పరమన్నంలా పరిమళించే వయస్సుతో, దివ్యత్వాన్ని ప్రతిబింబించే నేత్ర ద్వయంతో వున్నది ఆమె.

    'ఆమె ఎవరు?'
       
     'ఉలూచీ ఒక అధమజాటి నాగు, వంశం మంచిదే. క్రమేనా అధమజాతి వాళ్ళతో కలసి ఆ బుద్దులు వచ్చాయి.డానికి అదిత్యపై మనస్సుకాదు ఏమీకాదు ఒక కామపిశాచి   ఆవహించింది దాన్ని. అ ప్రభావంతో ఇతన్ని వెన్నడుతున్నది!

    'వేయి సంవంత్సరాల వలపు మాటేమిటి?'

     'అంతా కల్పితం. అలా అతన్ని ప్రలోభ పెట్టాలని చూసింది అయితే ఒకటి మాత్రం నిజం ఆదిత్య గురించి చెప్పింది నిజం!'

    'ఎలా దారి నుంచి తొలగించాలి?'

    'అన్నింటికి నే నున్నాను_'

    'ఆ కుటుంభానికి ఆ చిక్కులేమిటి?'

    'అన్నీ క్రమంగా తొలగిపోతాయి. నువ్వు చేయించావుకదా నాగపూజ... అది చాలు'

    'అతని వివాహం విషయం_'

    జవాబు లేదు. ఇష్టంలేని విషయంలో దేవత మౌనం వహిస్తున్నది

    'అతని పెళ్ళి... సంధ్యతో...'

    సంద్యకి పెళ్ళవుతుంది...'

    'ఆమె గణాచారి కావాలి మాతంగి సంప్రాదాయం...'

    అవన్నీ కాలానికి పట్టిన చెదలు... కాలక్రమేనా అన్నీ తొలగి పోతున్నాయి.ఆచరణలో అసాద్యమైనవి అవి...'

    'అయితే పెళ్లవుతుందన్నమాటే!'

    'అఁ'

    'అదిత్యతోనేనా?'

    జవాబు లేదు. చప్పున దేవత తిరోహిత అయింది. కళ్ళు తెరవలేదు. శ్రీధరశాస్రీ. ఆయనకి మళ్ళీ దేవతని ఆహ్వానించాలని వుంది. జపం ప్రారంభించాడు మళ్ళీ తంతు జరగాలి.

    అయనకెందుకో భావసమాధి కలిగింది.

    మంత్రం జపం ఎక్కువైంది

    హఠాత్తుగా భావ శిధిలం! చప్పున కళ్ళు తెరిచాడు.
 
    ఎదురుగా భయంకరమైన సర్పం, శివంగిలా ముఖం.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra