Home » Merlapaka murali » Ee Reyi Needoyi

 

    అతను ఏదో అడగబోయాడు. కానీ ఆ సమయంలో వానజల్లు కొడుతుండడంతో ఆమె తలుపు వేస్తోంది.
    
    "ఎలానో ఈ పూటకి తలదాచుకుంటే అంతే చాలు. రేపు ఉదయానికల్లా ఊరెళ్ళిపోవచ్చు" అంటూ రెండు చాపల్ని కొంతదూరం గ్యాప్ ఇచ్చి పరిచింది.
    
    వాటిమీద దిండ్లు లాంటివి వేసింది. అవి దూదితో కుట్టిన దిండ్లు కాదు. పీలికలు లోపలికి దూర్చి చివరన ముడివేయడంతో తలగడల్లా కాకుండా మూటల్లా వున్నాయి.
    
    "నే పడుకుంటానయ్యా అల్లుడూ- నడుమంతా పెరికేస్తోంది" అని నడుం వాల్చింది చిన్ని.

    ఆమె అటు తిరిగి పడుకుని వుంటే అతను ఇబ్బంది పడకపోవును ఇటు తిరిగి పడుకుంది.
    
    దాంతో ఆమె పైట కాస్తంత కిందకు జారింది. ప్లాస్టిక్ కవర్లలో వున్న బొంబాయి మిఠాయిని చిన్నపిల్లాడు చూసినట్టు అతను అటువేపే చూస్తున్నాడు కొత్త రుచుల కోసం మనసు వువ్విళ్ళూరుతోంది.
    
    అతను అలా గుటకలు మింగడం ఆమె గమనించినా గమనించనట్టే కళ్ళు మూసుకుంది.    
    
    వానజల్లు కిటికీలోంచి లోపలికి కొడుతోంది. నీటి తుంపరలు శరీరానికి తగిలి కడుపులో వున్న చలిని బయటికి లాగుతున్నాయి.
    
    అతనికి నిద్ర రావటం లేదు.
    
    పైనున్న సిమెంట్ రేకుల రూఫ్ సందుల్లోంచి జల్లు లోపలికి కొడుతోంది. గాలి కూడా కిటికీల్లోంచి అంతే స్పీడ్ తో దూసుకొస్తోంది. ఆకాశం పగులుతున్నట్టు పిడుగుల శబ్దాలు అప్పుడప్పుడూ విన్పిస్తున్నాయి.
    
    అతను అటూ ఇటూ దొర్లి చివరికి ఆమెను చూడడానికి వీలయ్యే పొజిషన్ లో పడుకున్నాడు.
    
    పీడకలో, బంగారు కలో తెలియదు గానీ నిద్రలోనే కలవరిస్తున్నట్టు చిన్నగా పెదవులను విప్పదీసింది చిన్ని.
    
    ఆమె ఏం కలవరిస్తుందో వినాలని అతను చెవులను ఉక్కరించాడు. గానీ ఏమీ వినపడడం లేదు. పైట మాత్రం మరింత కిందకు జారింది.
    
    మధ్యలో వేలాడుతున్న నలభై క్యాండిల్స్ బల్బు ఆ అందాలను చూడడానికి చాలదన్నట్టు అతని దాని వంకే చూసి తిరిగి ఆమె ఎద మీదకు చూపును మరల్చాడు.
    
    మళ్ళీ కదిలింది.
    
    ఈసారి ఆమె పాదాలకు తాకుతున్న చీర పైకెగబాకి, పాదాలను నగ్నంగా ప్రదర్శిస్తోంది.
    
    అతను ఇక ఆగలేకపోయాడు. లోపల మండుతున్న కోరిక ధైర్యాన్ని ఇచ్చింది.
    
    పైకిలేచి ఆమె దగ్గరికి వెళ్ళాడు.
    
    శ్వాసతో ఆమె గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. కొంచెంసేపు తటపటాయించాడు. కానీ చివరికి మొండి ధైర్యం తెచ్చుకున్నాడు.
    
    ఎవరో తన పక్కకు వచ్చినట్టనిపించి తనకు నిద్రాభంగం అయినట్టు కంగారుగా కళ్ళు విప్పింది. పక్కనే వున్న అతన్ని చూసి "ఏమైంది" అని అడిగింది.
    
    "నీళ్ళు" తడబడుతూ అడిగాడు.
    
    ఆమె లేచి నీళ్ళందించింది.
    
    అతను తిరిగి తన పడక దగ్గరికి వెళుతుంటే, అక్కడ చినుకులు పడుతుంటే "నీ చాపను ఇంకాస్త ఇటువైపుకి జరుపుకో" అంది.
    
    అలా ఆమె చెబుతున్నప్పుడు ఆమె మాటల్లో ఇంకేమైనా అర్ధం వుందా అని ఆలోచించాడు. ఏదో అర్ధం వుందనిపించింది.
    
    ఇక ఏమీ మాట్లాడకుండా ఆమె వేపుకి చాపలాక్కున్నాడు.
    
    ఆమె యధాప్రకారం పడుకుంది.
    
    అతనూ పడుకున్నాడు. అంతలోనే పైకిలేచి "లైటుంటే నాకు నిద్ర రాదు" స్వగతంలా అంటూ లైట్ ఆర్పేశాడు.
    
    చీకటి ఒక్కసారిగా ఆ ఇంటినంతా కమ్మేసింది.
    
    ఇప్పుడు వర్షం శబ్దం మరింత గట్టిగా విన్పిస్తోంది.
    
    ఆమె తగులుతుందేమోనని చేయి చాచాడు.
    
    వూహూ ఆమె శరీరం తగలడం లేదు.
    
    తనను ఇంత దూరం వూరకే తీసుకొచ్చి వుండదని గట్టి నమ్మకం వుందిగానీ ధైర్యమే చాలడం లేదు.
    
    "ఒకవేళ ఒప్పుకుంటే సరి- లేకుంటే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమని కాళ్ళు పట్టుకుందాం" అని తనలో తాను నిర్ణయించుకున్నాడు.
    
    నిద్రలో పక్కకి జరిగినట్టు ఆమె పక్కకి ఒరిగాడు.
    
    ఇప్పుడు తిరిగి చేయి చాచాడు.
    
    కరెక్ట్ గా ఆమె భుజాలు తగిలాయి. ఒక్కసారిగా రక్తం గుండెల్లోంచి జారినట్టు ఝల్లుమంది. భయం లాంటిది జరజరా ఒళ్ళంతా పాకింది.
    
    అలానే చేయి కిందకి జారింది.
    
    ఇప్పుడు అతని చేయి ఆమె గుండెల మీద వుంది.
    
    అలా చేయి వేసి వూరకే వుండడం వీలుకాదనిపించింది. మెల్లగా తనకు కావాల్సింది చేశాడు.
    
    ఆమె అప్పుడు లేస్తే "నిద్రలో" అనేందుకు వీలు కాదు. నిద్రలో అలా ఎవరూ చేయలేరు.
    
    ఆమె కదలనైనా లేదు. దాంతో కొంచెం ధైర్యం వచ్చింది. ఈసారి మరింత గట్టిగా చేతికి పని చెప్పాడు.
    
    అప్పుడు కదిలింది ఆమె.
    
    ఆమె అలా కదలడంతో ఠక్కున అతని చేయి బిగుసుకు పోయింది.
    
    ఆమె ఏమైనా అంటుందేమోనన్న భయం వల్లే తను అలా బిగుసుకుపోయానని అతనికి తెలుసు.
    
    ఈసారి కూడా ఆమె ఏమీ అనలేదు. పైపెచ్చు తన వైపుకు కొంచెం జరిగినట్టు అనిపించింది. చేతికి మరింత పట్టు దొరికింది.
    
    నిముషం తరువాత అతను ఇంకాస్త ముందుకి కదిలాడు.
    
    "చిన్నత్తా" అన్నాడు. ఆలాంటప్పుడు కూడా అతను వరస మరిచిపోలేదు.
    
    నిద్రలో మెలకువ రానట్టు ఆమె ఉండిపోయింది. అయితే తమాషా ఏమిటంటే అతను తిప్పినట్టు ఆమె శరీరం తిరుగుతోంది.
    
    అతను తమకంతో ఆమె పెదవుల్ని తన పెదవులతో అద్దాడు.
    
    ఆమె అప్పుడు సడన్ గా "నాదమునీ" అని పిలిచింది. మన మధ్య జరగరానిది జరిగిపోతోందన్న బాధ వుంది ఆ గొంతులో.
    
    "ప్లీజ్" అన్నాడు అతి సహజంగా అప్పుడు కాదంటే తను తట్టుకోలేదు. అంతక్రితం అయితే ఫరవాలేదు. ఇప్పుడు మొత్తం శరీరమంతా ఒకే లక్ష్యంవైపు సాగిపోతోంది. "మరి ఎప్పటికీ నన్ను వదిలిపెట్టకూడదు. ఎప్పుడో ఈ సుఖాన్ని మరిచిపోయిన ఈ శరీరానికి మళ్ళీ ఇంతకాలానికి దాన్ని నేర్పిస్తే ఇక ఆ తరువాత అది నామాట వినదు. నువ్వు నా వైపు చూడకపోతే అల్లరిపాలైపోతాను"   

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra