Home » Dr. samaram » హెల్త్ సైన్స్

                          51. అట్లమ్మవస్తే మందు వాడకూదడా?
       
    సుభద్రకిఅరడజను మండి పిల్లలు. అప్పటికైనా అంతటితోఆపేసింది కాబట్టి సరిపోయింది. కాని లేకపోతే ఈపాటికి ఆమె సంతానం డజను చేరేదే! ప్రస్తుతం అరడజను మందికీ అట్లమ్మ సోకటంతోవాళ్ళందరినీ డాక్టరు దగ్గరకు తీసుకొచ్చింది సుభద్రమ్మ.

    డాక్టరు వాళ్ళందరినిఎంతో అప్యాయంగా పరీక్షించ, "ఏమమ్మా, నీకూ, పిల్లలకి అట్లమ్మ ఇంత ఎక్కువయ్యేవరకు ఎందుకు ఊరుకున్నావు. ముందే మందు వాడితే ఇంత బాధపడేవాళ్ళు కాదు కదా" అని అడిగాడు "దాకత్రుగారూ అట్లమ్మవస్తే మందు వాడకూడదటకదా!" అంటూ అమాయక భావాన్ని ప్రదర్శించిందా ఇల్లాల్లు"చదువుతున్నా దానిని నువ్వు కూడా అట్లమ్మ అంటే అమ్మవరనీ, మందువ్డితే అమ్మవారికి ఆగ్రహం కలుగుతుందనీ భావిస్తున్నావా?" అన్నాడు డాక్టరు.

    "అలంటి భావాలు, భయాలు ఏమీ లేవు కాని. ప్రక్కింటి పార్వతమ్మాగారు మందు వడకూడదంటేనిజమేకాబోలు అనుకున్నాను. కాని పిల్లల్లో ఒకరి తరువాత మరొకరికి వెంటవెంటనే అట్లమ్మ రావడం, వారు దానితో బాధపడటం చూసి ఆగలేక మీ దగ్గరకి సలహాకోసం వచ్చాను" అని చెప్పింది సుభద్రమ్మ.

    సుభద్రలాంటికొందరిలో అట్లమ్మ వంటి వ్యాధులు రావడం అమ్మవారి ఆగ్రహంవల్ల అనే మూడనమ్మకం లేకపోయినా ఎవరో పెద్దవాళ్ళు చెప్పారంటూ వాళ్ళ మాటలను ఏ మాత్రం ఆలోచించకుండా నమేస్తూ ఉంటారు. వారి దృష్టిలో అట్లమ్మ లాంటి వ్యాధులు వచ్చి నప్పుడు మందు వాడితే ప్రమాదమనే భావం ఉంటుంది కని ఏ వ్యాధికైనా మందు వాడటంతో తప్పేముంటుందోవారు ఆలోచించరు. మరికొందరు అమ్మవారికి ఆగ్రహం కలగాబట్టిఅట్లమ్మ వచ్చిందనీ అటువంటప్పుడుమందు వ్డితే మరీ ప్రమాదమని భావిస్తారు.

    అజ్ఞానానికి, అపోహలకూఆలవాలమైనా అట్లమ్మ వైరస్ అనే సూక్ష్మ క్రిమివల్ల వస్తుంది. ఇది అతి తెలికిగా ఇతరులకు సోకే అంతువైది. ఇంట్లో ఒకరికి ఈ వ్యదిసావుకితే దాదాపు అందరూ దీనికి గురవుతారు. ఆటలమ్మకు సంభందించిన వైరస్ క్రిమి గాలిద్వారా ప్రాయణిస్తుంది. కొన్ని కాలాల్లో ఈ వైరస్ క్రిములు గాలిద్వ్రా విసృతంగా విజ్రుంభించిఅనేక ప్రాంతాల్లో ఒకేసారి వ్యాధి ప్రబలుతుంది. ఈ వ్యాధి వచ్చిన వారితో కలసి మెలసి ఉన్నవారికీ కూడా అతి తెలికిగా  అట్లమ్మ సంక్రమిస్తుంది. ఐదునుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లలకు అట్లమ్మ రావడం ఎక్కువ. అంట కంటె తక్కువ వయస్సు వారికీ, పెడావారికీ కూడా ఈ వ్యాధి వస్తుంది. కాని అలా వచ్చేవారి సంఖ్య కొంచెం తక్కువ.

    అట్లమ్మకి సంభందించిన వైరస్ క్రిములు ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి నిదానంగా చర్మంమీదకు చేరి పొక్కులు మాదిరిగా బయలు దేరుతాయి. ఈ వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తరువాత వ్యాధి లక్షణాలు  బయట పడటానికి 14నుంచి 16రోజులు పడుతుంది. వ్యాధి లక్షణాలు బయటపడే రోజువరకు ఈ వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించినట్లే తెలియదు. కొందరిలో అట్లమ్మ పొక్కులు ఒంటిమెడ తెలదానికి ఒకటి_ రెండు రోజులు ముందుగా ఒళ్ళు నొప్పులు, కాస్త జ్వరం ఉంటుంది. కొందరికి చలివేస్తున్నట్లు, తలనొప్పి ఉన్నట్లు అనిపిస్తుంది. కొందరు చిన్నపిల్లల విషయంలో ఎటువంటి పిల్లలకి అట్లమ్మ వచ్చినా ఏ బాధా లేకుండా తగ్గిపోతుంది. మరి కొందరికి చాలా బాధ కలిగించి కాని తగ్గదు.

    అట్లమ్మ వచ్చేముందు మొఖంమీద, శరీరంమీద అక్కడా_అక్కడా ఒకటి రెండు నీటి పొక్కులు మాదిరిగా కనబడతాయి. తరువాత అట్లామ్మకి సంభందించిన పొక్కులు ఎక్కువుగా ఛాతీమీదవస్తాయి. ఒకటి రెండు రోజుల్లో మేఖంమీద, చేతులు_కాళ్ళు, తక్కిన శరీరంమీద ఒక మోస్టరుగా పొక్కులు లేస్తాయి. నీటి పొక్కులులాగా కనబడే ఈ పొక్కులు అన్నీ ఒక్కరాజే రావు. ఒకే పరిమాణంలో కూడా వుండవు. అంతకు ముందు లేచిన పొక్కులు పెద్దవి మధ్యలో గుంటగా ఏర్పడి ఏమదిపోయే స్థితిలో ఉండగా చిన్న_చిన్నవి మరి కొన్ని కొత్తపొక్కులు వేస్తాయి.

    ఇలా మొదటి అయిదారు రోజుల్లో కోత్తపొక్కులు లేస్తాయి. కొందరిలో మొదటిసారి కనబడిన పోక్కులే తప్ప కొత్తపొక్కులు లేవవు. ఇలా అట్లమ్మ వచ్చిన వాళ్ళావల్ల అవి ఏమదిపోయేలోగా ఇంకొకరికి ఈ వ్యాధి సంక్రమించవచ్చు. అయితే ఏమదిపోయిన పొక్కులువల్ల,వాటినుండి ఊదిపోయిన పెచ్చులవల్ల వ్యాధి సంక్రమిమ్చాడు. అట్లమ్మ చిన్న పిల్లలలో వచ్చినదానికంటె పెద్దవాళ్ళల్లో వచ్చినప్పుడే మరింత తీవ్రంగా ఉంటుంది.

    మశూచికం పొక్కులు, అట్లమ్మ పొక్కులు చూడటానికి ఒమాదిరిగా కనబడినా అట్లమ్మవల్లఏర్పడినమచ్చలు త్వరగా మాయమవుతాయి.

    అట్లమ్మ వ్యాధినే చికెన్ పాక్స్ అనీ, చిన్న అమ్మవారు అనీపిలుస్తూ ఉంటారు. చాలామందిలో తీవ్రంగా నిమోనియా రావడమో, మెదడు వ్యాధి గ్రస్తమై అపస్మారక స్థితి ఏర్పదతమావు సంభవిస్తుంది. అట్లమ్మ వచ్చినపుడు పెన్సిలిన్, టెట్రాసై కిలిన్స్ వంటి మందులు వాడాలి. లేకపోతే కొందరికి ఆ పావుక్కుల్లో బాక్టీరియా క్రిములు చేరి చీము పడుతుంది అలాగే శ్వాసకోశంలో వైది వచ్చిన తీవ్రముగా దగ్గు, జ్వరం కూడా రావచ్చు. అట్లమ్మ రాకుండా ఇంతవరకు సరైన మందులు లేవు గమాగ్లోబలులిం ఇంజక్షన్ కొంతవరకు రక్షణ కలిపిస్త్యి. అధికశతం అట్లమ్మ కేసులు ఎటువంటి చికిత్సా లేకుండానే త్వరగా వచ్చిన 10_15రోజుల్లో మొత్తం పొక్కులు ఏమదిపోయి ఆరోగ్యం యదాస్థితికి వచ్చేస్తుంది. అయితే కోలుకోవచ్చు అట్లమ్మ వచ్చినప్పుడు ఎటువంటి పత్యాలు చేయకుండా ఆహార పదార్ధాలు స్వీకరించవచ్చు.                       

                           ****
   

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra