Home » Suryadevara rammohan rao » స్టార్ వార్స్

    ఆంద్రప్రదేశ్ అంతటికి వైన్ డీలరు పిప్పు తేసుకుని అల్పకాలంలో కోటికి పడగలెత్తిన ఒకానొక వాణిజ్య మ్రాముఖుని ఉదంతం ఇది. ఈయన పేరు తెలియని అధికార అనధికార మ్రాముఖలు, వాణిజ్య వేత్తలు ఆంద్రప్రదేశ్ లో ఈ మధ్యకాలంలో మచ్చుకి ఒక్కరయినా లేరనడం అతిశయోక్తి కాబోదు. లిక్కరు వ్యాపారంలో వచ్చే నల్లధనాన్ని తెలుపు చేసుకోవడానికి గ్లామర్ వర్దల్డు_పిలిం వరల్డులో చలనచిత్ర పంపిణీదారుడుగా ప్రదర్శకుడిగా, నిర్మాతగా, రంగప్రవేశం చేశాడు. దానితో ఇఇయన పేరుసగటుమనిషికి కూడా సుపరిచితమయింది. రాష్ట్రా రాజధానిలో ఎకైమ్జ్ మినిష్టరుప్రిన్సుపాల్ సెక్రటరీ స్వీటు ప్యాకేటు గా నలుగు లక్షల రూపాయలు ముట్టజెప్పిన ఘనత ఈయనదే! అఫ్ కోర్స్ ఇవేమీ బయటకు పొక్కలేదనుకోండి. ఆడి వేరే విషయం. ఈ వాణిజ్య ప్రముఖుని అనుచరులే 1986మే 13న  నిర్వాకం చేశారు. హైదరాబాదు, డివిజన్ లో బ్రాందీ అమ్మకంవల్ల ఆ నెలలో దాదాపు నలబై లక్షల బ్లాక్ మనీ వచ్చింది.ఈ మొత్తాన్ని ఫిలిం ఇండస్ట్రీలో వైట్ చేయడానికి హైదరాబాద్ నుంచి ప్లయిట్ లో బయల్దేరాడు వీరితాలుకు మనిషి. ఆ డబ్బుని రెండు సూట్ కేసులలో సర్ది లగేజి బుక్ చేశారు. ఈ విషయం ఎలా తెలిసిందో తెలియవలసిన అధికార్లకి తెలిసింది. మద్రాసుఎయిర్ పోర్టులో కస్టమ్స్ , ఇంటిలిజేన్స్ ఎలర్ట్ అయ్యాయి.    ప్లయిట్ దిగిన వ్యక్తీ కన్వీయారు బెల్టుమీద వస్తున్న తన లగేజికోసం ఎదురు చూస్తూ నిల్చునున్నాడు. ఎయిర్ ఫోర్టులో అతడ్ని రిసీవ్ చేసుకోవడానికి మరో వ్యక్తీ వచ్చాడు. ఇక్కడే అదృష్టం వారి వైపు మొగ్గుచూపింది. ప్లయిట్ సరైన టైము కన్నా పది నిమిషాలు ముందుగా వచ్చింది. అల ప్ల్హయిట్ ముందుగా రాదడంతావు డబ్బు సూట్ కేసులలో వస్తున్న వ్యక్తిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తీ ఆలస్యంగా ఎయిర్ పోర్టుకి వచ్చాడు. ప్లయిట్ పాసింజర్సుని వేయికళ్ళతో వాచ్ చేస్తున్నా అధికారులు అతడు తన సూట్ కేసులు తీసుకొని ప్రక్కన పెట్టగానే, అతడ్ని చుట్టూముట్టారు. సూట్ కేసులతో సహా అతడ్ని కస్టమ్స్ ఆఫీసరు గదికి తీసికెళ్ళారు. ప్లయిట్ పాసిమ్జర్సి రిసీవ్  చేసికోవడానికి వచ్చిన వ్యక్తీ అప్పుడు ఆ దృశ్యాన్ని చూశాడు_ పరిస్థితి అతడకి అర్దమయింది. ఆఫీసర్స్ కస్టడీలో నున్న ఆ వ్యక్తీ కూడా ఈ వ్యక్తిని చూశాడు. కాని ఇద్దారూ ఒక్క మాటకూడా మాట్లాడుకోలేదు. ఆ ఇద్దరికీ సంభందం వున్నదన్న అనుమానం వస్తే పోలీసులు వెంటనే ఇతడ్ని కూడా అరెస్టుచేస్తారు. ఇప్పుడు అరెస్టయిన వ్యక్తీ, ఆ వ్యక్తిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తీ సమయస్పూర్తి ప్రదర్శించాడు. తనను అరెస్టు చేసిన విషయం తన వారికీ తెలుస్తుందిగనక ఇహవారే తననువిడిపిస్తారని నిశ్చంతగా కూర్చున్నాడు. రెండోవా వ్యక్తీ పబ్లిక్ టెలిఫోన్ బూతునుంచి ఆ విషయాన్ని తన వారికి చేరవేసి అక్కడ్నుంచి తప్పుకున్నాడు. కస్టమ్స్,ఇంటిలిజెన్స్ అధికారుల నిర్భంధంలోనున్న వ్యక్తీతాను ఆ డబ్బు ఎక్కడ్నుంచి తీసుకోస్తున్నదీ__ ఎవరికీ అందజేయవలసిందీ ఆచూకీ తెలియజేస్తే ఏ క్షణాన అయినా మద్రాసు, ఊటీ, బెంగుళూరు మరియు ఆంద్రప్రదేశ్ లోని తమ ఆఫీసులపై ఇళ్ళపైన దాడులుజరగవచ్చునని ముందు జాగ్రత్తగా బ్లాక్ మనీ రికార్డులు తీసేయమని టెలిఫోన్ మెసేజెస్ పంపారు. ఇక్కడ కూడా తమ ఫోను బుగ్గిమ్గ్ జరిగే ప్రమాదం వుందని గ్రహించి స్నేహితుల ఫోను ఉపయోగించారు. ఈ మధ్య కాలంలో ఆడిటర్స్ ని సంప్రదించారు.ఆ డబ్బుకి తమకి సంభందం లేదంటే రెండు ఇబ్బందులున్నాయి. ఆ డబ్బు సూట్ కేసులు తీసుకొస్తున్నా వ్యక్తీ సరైన సమాచారం ఇవ్వలేకపోతే ఫోలీసుల కస్టడీలోనే వుండి పోతాడు. పైపెచ్చు ఆ డబ్బుపోతుంది.

    ఎయిర్ ఫోర్టులో డబ్బు సూట్ కేసులలో చిక్కిన ఆ వ్యక్తిని ఇంత రాగేట్ చేయడం ప్రారంభించారు. అధికార్లు. అతడిచ్చిన సమాచారం ప్రాతిపదికగా రైడింగ్స్ జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే అతడు మాత్రం తనది ఓ మారుమూల పల్లె అని, ఉద్యోగంకోసం హైదరాబాదునుంచి మద్రాసు విమానంలో వస్తుంటే ఎవరో హైదరాబాదు ఎయిర్ ఫోర్టులో తీసుకుంటారని చెప్పారని_ అందుకు ప్రతిఫలంగా అయిదొందల ఇచ్చారని చెప్పాడు. అతడు చెబుతున్నది కట్టుకధ అని తెలిసినా మద్రాసులో ఎక్కడికి వేలుతున్నావ్? అనడిగారు. ఉద్యోగం కోసం వచ్చారని చెప్పాడు అప్పటి వరకుఎక్కడ వుంటావ్? అనడిగారు. ఏదైనా సత్రంలోనే, హొటల్ లోనో వుంటారని చెప్పాడు. అతడంట తెలివిగా ఎక్కడా ఏ ఆచూకీ ఇవ్వకుండా చెబుతుంటే చేతికి చిక్కిమ్దనుకున్న పెద్దచేపని ఏం చేయాలో వారికి తోచలేదు.

    సరిగ్గా అదే సమయంలో వారికీ పోలీసు స్టేషన్ నుంచి ఫోనోచ్చింది. హైదరాబాదు నుంచి వచ్చే ఫ్లయిట్ వచ్చిందా? అనడిగారు పావులేసు ఎస్సై. వచ్చి అరగంటయినట్లు సమాధానం చెప్పారు... హైదరాబాదు నుంచి వస్తున్నా ఇకతాన్ని ఫలానా వారి తాలూకు రెండు సూట్ కేసులు తీసుకొచ్చి మద్రాసులోని వారి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఆ సూట్ కేసుల్లో డబ్బుందట.... అమ్తూఫావులీసు అధికారి చెప్పాడు.

    విషయం అర్దమయింది.

    అప్పటి వరకు ఆడి బ్లాక్ మనీ. కాని టెలిపోన్  ఇన్ స్త్రక్షన్స్ ప్రకారం ఆడి వైట్ మెనీ అయింది. హైదరాబాదులో వారి ఫారం తాలూకు పుస్తాకాలలో భిన్నవ్యక్తుల నుంచి ఆ డబ్బు వచ్చినట్టు జమచేయబదిమ్ది. ఇంటర్ ఆఫీసు త్రాన్సేక్షన్ క్రింద ఆ డబ్బుని హైదరాబాదునుంచి మద్రాసు పంపారు__ ఇదీ ఆడిటర్స్ సలహప్రకారం ఆఖరి నిమిషంలో జరిగిన అతిపెద్ద చిన్నమార్పు.

    ప్రి ఇన్ ఫర్మేషన్స్ ప్రకారం ఎంతో పకడ్బందీగా ప్లానుచేసి రెడ్ హండేడ్ గా డబ్బు సూట్ కేసులలో పట్టుకున్న కేసు చివరకు అలా గాలి తేలిపోవడానికి అసలుకారణం కొరియర్. అతడు ఏ మాత్రం కంగారుపడి తనకు హైదరాబాదులో డబ్బు ఎవరిచ్చిందీ, ఆడి ఎవరి తాలూకు డబ్బు అయిందీ ఆచూకి ఇచ్చివుంటే వారు ఆడిటర్స్ ని సంప్రదించడానికి_ లేద్జరు మార్చడానికి అవకాశం ఇవ్వకుండా రైడింగ్స్ జరిగి వుండాలి. ఇక్కడ కొరియర్ పాత్ర ఎంతటి క్లిష్టమయిందో, క్షణాలలో పావులేసు యంత్రాగాన్ని బ్రైబ్ చేసి పోలీసు కేసు ద్వారా అసలు కేసుని మాఫిచేసిన విషయం కూడా ప్రశంసనీయమే!__ ఇదీ మన వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఓ పెయిర్ కొరియర్ తంబి.

    ఇప్పుడు పడవ నేలను తాకడంలేదు. నీళ్ళలో తేలుతోంది_ అని నిర్దారించుకుని ఇంజను అన్ చేశారు.మర పడవ ముందుకు దూసుకుపోతోంది. సముద్రంలో ఎక్కడో ఒకచోట పెద్ద అల పడుతోంది. ఆదితీరం మీదకు విరుచుకు పడుతోంది. అల వచ్చినప్పుడల్లా హఠాత్తుగా పడవ ఓ శిఖరాగ్రాన నిలిచినట్లుపైకి ఎగసిపడుతోంది. అల తలక్రిందులవుతుందోనన్న భయంతో ఐరన్ రాద ని గట్టిగా పట్టుకుంది కావ్య. అల వచ్చినప్పుడల్లా నీటి తుంపరులులేచి జడివానలా పడుతోంది_ ఆమెను తడువుతోంది. ఇఅడంతా అతిసాధారణమయినట్టు, పడవగాలిపటంలా అలలమీద పైకి క్రిందకి లేచి పడుతున్నా ఆ పడవలో మిగిలిన ముగ్గురూ మాములుగా మిణుక్కు మిణుక్కుమంటున్న వుద్యుద్దీపాలు కనిపించాయి. నీటి మీద అక్కడక్కడ తెగిన తోకచుక్కలా కాంతి పుంజాలు. గాలిపటం పల్టీలు కొట్టినట్టు _శివుని జటాఝూటంనుంచి గంగాదేవి నేలమీదకి దుముకినట్లు వుండి ఎగసిపడే కెరటాల మధ్య ఆమె ప్రయాణం! అంతకుమించి ఆ కడలిలో దీపాల వెలుగులేమిటో అసలు భోధపడలేదు. అదే విషయం తంబిని అడిగింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra