"కొద్దిగా వస్తే చాలు. కాసేపు స్విమ్ చేస్తే బాగుంటుంది" అడిగాడు.
అప్పటివరకూ ముక్కు ముఖం తెలినీ వ్యక్తి
అలా చనువు పెంచేసుకుంటున్నాడేమిటి?
పైగా అతను జి.కె కంపెనీలో ఇంజనీర్ అని చెప్తున్నాడు. తన భర్త గురించి తెలిసి కూడా అలా అడుగుతున్నాడంటే అమెకే ఆశ్చర్యంగా వుంది. తను అతనికి అభ్యంతరం చెప్పలేకపోయింది. కాస్త ఇబ్బందిగా చూసింది నాగమణి.
"మీకు ఇబ్బంది అయితే ఒద్దులేండి" అన్నాడు.
"ఆమాటల్లో కొంచెం ఫీలింగ్....
"అది కాదు" నసిగింది.
"మీకేం భయం లేదు. నేను మీ ప్రక్కనే వుంటాను"
అమెకి కూడా కాసేపు ఈత కొట్టాలనుంది.
సంధ్య చీకట్లు మెల్లమెల్లగా అలుసుకుంటున్నాయి. స్విమ్మింగ్ పూల్ చుట్టూ రంగురంగుల ప్లడ్ లైట్లు వెలిగాయి.
అక్కడ వాతావరణం మనోహరంగా వుంది.
విజయ్ లేచి "కమాన్ మేడం" అంటూ చేయి చేయి అందించాడు.
అమె అతనికేసి చూస్తూనే అప్రయత్నంగా చేతిని అందించింది.
విజయ్ అరచేతిలో మృదువైన అమె చేయి బిగుసుకుంది!
ఒకరిప్రక్క ఒకరు నడుస్తూ స్విమ్మింగ్ డ్రస్ లో బయటికి వచ్చారు.
ఎర్రరంగు డ్రస్ లో గోల్డ్ ఫిష్ లా మెరుస్తోంది నాగమణి.
ఎత్తైనా గుండ్రని వక్షోజాలు పైకి పొంగి అర్థనగ్నంగా దివ్యదర్శనం చేస్తున్నాయి. మసుసైన తొడలు, బలమైన పిక్కలు, ఎత్తైన పిరుదులు సన్నని నడుము.
ప్లడ్ లైట్లు వెలుగులో అమె మత్స్యకన్యలా మెరుస్తోంది.
విజయ్ కొన్ని క్షణాలుపాటు అమె అందాన్ని కళ్ళు అర్పకుండా చూసాడు. అండర్ వేర్ తో నిలబడిన విజయ్ ని చూసిన అమె మనస్సులో అలజడి మొదలైంది.
విశాలమైన ఛాతి! గుబురుగా పెరిగిన వెంట్రుకలు అతని మగసిరిని బయట పెడ్తున్నాయి. కసరత్తుతో కండలు తిరిగిన శరీరం.
బ్రహ్మచారి!
ఏ అడపిల్ల అదృష్టానికో అతను....
ఒకసారి అతని గుండెలపైన వాలిపోవాలనిపిస్తుందేమిటి?
మనస్సులో కలవరపాటు, బుద్దిచాపల్యం.... ఎందుకు కలుగుతోంది! తను చెడిపోయే అవకాశం దగ్గర్లోనే వుందేమో అనిపిస్తుంది. తన శీలాన్ని పరాయి మగాడికి అర్పించగలదా?
అసలు తనేం కోరుతున్నది అమెకే అర్థం కావటంలేదు.
పెదవులు చిరుకంపనంతో అదురుతున్నాయి.
అమె గుండె చేసే చప్పుడు అమేకే స్పష్టంగా వినిపిస్తోంది.
పూల్ వేపు అడుగులు వేసింది.
అతనికేసి ఓసారి చూసి గట్టుమీద కూర్చుని కాళ్ళని నీళ్ళలో ముంచింది.
చల్లని నీళ్లుపాదాలని తాకగానే ఒళ్ళు ఝల్లుమంది.
తన ప్రక్కనే అతను కూర్చున్నాడు.
ఇద్దరము ఒకేసారి గట్టుపైనుండి నీళ్ళలోకి జారారు.
అమె చేతిని అందుకున్నాడు విజయ్. అమె అభ్యంతరం చెప్పలేదు.
మొదటి పరిచయంలోనే అంత దగ్గరయ్యిందేమిటి?


