దేవుడు చేసిన బొమ్మలు - 4
Wonderful Wonders - 4
.png)
కారుమేఘాలు అంటే నల్లటి మబ్బులనే తెలుసు కదూ! కానీ, ఇది నిజంగానే కారుమేఘం... car cloud

వావ్! ఎంత పురోగతి సాధించాయో!! పిల్లలకి పాఠాలు నేర్పిస్తోంది.. అందునా లాప్టాప్ సాయంతో...

కావడానికి కేవలం క్రోటన్ మొక్క.. కానీ, ఏకంగా ఆకాశాన్ని తాకాలని ప్రయత్నిస్తోంది.. దాన్ని చూసి ఎంత ప్రేరణ పొందాలి?!

ఒళ్ళు వెచ్చబడినట్లుంది... ఎంత ప్రేమగా చెయ్యి పెట్టి చూస్తోందో, ఈ జంతు డాక్టర్...
wonders, amazing facts, wonderful animals, wonderful plants, unbelievable wonders



_medium.png)