Home » Bhakti Content » Good Word of the Day » Subhashitam

సుభాషితం - (Subhashitam)

ధర్మమే శాశ్వతం


అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః

నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మ సంగ్రహః

 

దేహం శాశ్వతం కాదు. భోగభాగ్యాలు అసలే శాశ్వతం కాదు. మృత్యువు మనల్ని వెన్నంటే ఉంటుందని గుర్తుంచుకోవాలి. ధర్మమే శాశ్వతం అని గుర్తించి, ఎప్పుడూ ధర్మబద్ధంగా నడచుకోవాలి.

google-ad-img