Read more!

కోపాన్ని ప్రదర్శించకూడదు (Dont be aggressive)

 

కోపాన్ని ప్రదర్శించకూడదు

(Dont be aggressive)


దైవతేషు ప్రయత్నేన రాజసు బ్రాహ్మణేషు చ

నియంతవ్యః సదా క్రోధో వృద్ధ బాలా తురేషు

దేవతలు, రాజులు, బ్రాహ్మణులు, పిల్లలు, వృద్ధులు, జబ్బులతో బాధపడుతున్న వారి దగ్గర కోపాన్ని ప్రదర్శించకూడదు. వీళ్ళందరితో ఏదయినా నెమ్మదిగా చెప్పాలి.