Home

»

Latest News

సుప్రీం మూడో వారం వరల్డ్ వైడ్ షేర్ రిపోర్ట్..!

May 24, 2016 1:16PM

మెగా హీరో సుప్రీం సాయి ధరమ్ కెరీర్ రేయ్ లాంటి సినిమాతో కాస్త డల్ గా స్టార్ట్ అయినా, ఇప్పుడు మంచి స్పీడందుకుంటోంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో ఫర్లేదనిపించిన మెగా మేనల్లుడు, సుప్రీంతో మాత్రం సక్సెస్ ఫుల్ గా తన కెరీర్లోనే రికార్డ్ కలెక్షన్లు సాధించాడు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతిలో పడటం కూడా మేనల్లుడు గారికి కలిసొచ్చింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సుప్రీం మూవీ మూడో వారం వచ్చేసరికి వరల్డ్ వైడ్ షేర్ 20 కోట్లు దాటింది. ఇది తేజూ కెరీర్లోనే బెస్ట్ మార్క్ కావడం విశేషం. ఏరియా వైజ్ సుప్రీం షేర్స్ కలెక్షన్ రిపోర్ట్..


నైజాం                                         6.64

సీడెడ్                                          2.90

నెల్లూరు                                       0.59

కృష్ణా                                           1.22

గుంటూరు                                     1.52

వైజాగ్                                           2.25

తూర్పు గోదావరి                             1.60

పశ్చిమ గోదావరి                             1.20

మూడు రోజుల ఆంధ్రా తెలంగాణా షేర్   17.92

కర్థాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్     2.40

మూడు వారాల వరల్డ్ వైడ్ షేర్            20.32

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com