శ్రీమంతుడులో ఇదో రకం స్టొరీ..!!
on Aug 6, 2015
.jpg)
వెండితెర శ్రీమంతుడు ఊరిని దత్తత తీసుకొని ఎలా బాగుచేయాలో చూపించబోతుండగా, మరో శ్రీమంతుడు కొత్త రకం స్టోరీని జనాలకి వినిపించాలని ఆరాటపడుతున్నారు. మరి ఆ శ్రీమంతుడు వినిపిస్తున్న కథ ఏమిటి? దానిలో ఎలాంటి అంశాలు మనకి ఆసక్తి కలిగించబోతున్నాయి. అసలు ఈ శ్రీమంతుడు కథ..వెండితెర శ్రీమంతుడి కథ ఒకటేనా? కాదా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..!!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



